వినోదం

విజ‌య‌శాంతి, చిరంజీవి 20 ఏళ్లు మాట్లాడుకోలేదా..? కార‌ణం ఏంటి..?

<p style&equals;"text-align&colon; justify&semi;">విజయశాంతికి తెలుగు సినీ ఇండస్ట్రీలో లేడీ అమితాబ్ బచ్చన్ బిరుదు ఉన్న సంగ‌తి తెలిసిందే&period; ఆయనలా యాక్షన్ ఓరియంటెడ్ మూవీస్‌తో మాస్‌లో ఆమె కంటూ ప్రత్యేక అభిమానులను ఏర్పరుచుకుంది&period; ఇక ఆమె సినిమాలో ఉంటే హీరో కూడా అవసరం లేదు&period; అలాంటి ఈ సీనియర్ నటి&period;&period; చిరంజీవి&comma; బాలయ్యతో పాటు పలువురు స్టార్ హీరోల‌తో కలిసి ఎన్నో సినిమాలు చేసారు&period; అయితే తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ క్రేజీ ఆన్ స్క్రీన్ హీరో హీరోయిన్స్‌లో బాలకృష్ణ&comma; విజయశాంతి ముందు వరుసలో ఉంటారు&period; వీళ్ళిద్దరూ దాదాపు 17 సినిమాల్లో కలిసి నటించారు&period; అందులో చాలా వరకు విజయాలు ఉన్నాయి&period; విజయశాంతికి మరే తెలుగు హీరో లేనంత సక్సెస్ రేట్ బాలయ్యతో ఉంది&period; అలాగే చిరంజీవితో కూడా చాలానే సినిమాలు చేసింది విజయశాంతి&period; ఈ కాంబోలో కూడా 20 సినిమాలకు పైగానే వచ్చాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిరంజీవి&comma; విజ‌à°¯‌శాంతి కాంబినేష‌న్ లో à°µ‌చ్చిన సినిమాల‌లో à°ª‌సివాడి ప్రాణం&comma; గ్యాంగ్ లీడ‌ర్&comma; అత్త‌కు à°¯‌ముడు అమ్మ‌యికి మొగుడు&comma; కొండ‌వీటిదొంగ‌&comma; గ్యాంగ్ లీడ‌ర్ సినిమాలు బ్లాక్ à°¬‌స్ట‌ర్ లుగా నిలిచాయి&period; కాగా చిరంజీవి విజ‌à°¯‌శాంతిల‌కు కూడా గ్యాంగ్ లీడ‌ర్ సినిమా షూటింగ్ à°¸‌à°®‌యంలో గొడ‌à°µ‌లు జ‌రిగాయ‌ట‌&period; ఆ గొడ‌à°µ‌à°² కార‌ణంగా ఇద్ద‌రూ ఇర‌వై ఏళ్ల‌పాటూ మాట్లాడుకోలేద‌ని వార్త‌లు à°µ‌చ్చాయి&period; కాగా ఈ విష‌యం పై విజ‌యశాంతి ఓ సంధ‌ర్బంలో స్పందించి ఆస‌క్తిక‌à°° కామెంట్స్ చేశారు&period; తాను చిరంజీవితో మాట్లాడింది à°¸‌రిలేరు నీకెవ్వ‌రు ఆడియో ఫంక్ష‌న్ లోనే అని చెప్పుకొచ్చింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-67793 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;chiranjeevi-11&period;jpg" alt&equals;"why chiranjeevi and vijaya shanti did not talk for 20 years " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¸‌రిలేరు నీకెవ్వ‌రు ఈవెంట్‌లో విజయశాంతితో తన సినీ ప్రయాణం&comma; ఆ తరువాత పాలిటిక్స్‌లో వైరం&period;&period; ఇలా ఎన్నో విషయాలను నెమరు వేసుకుంటూ ఆమెతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకునేలా మాట్లాడారు చిరంజీవి&period; పైగా విజయశాంతిపై అదే పొగరు&comma; అదే ఫిగరు అంటూ ఘాటుగా పొగడ్తల వర్షం కురిపించారు&period; దీంతో చిరంజీవి స్పీచ్ హాట్ టాపిక్ అయింది&period; అనంత‌రం విజ‌à°¯‌శాంతి&period;&period; సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ…&period; ”నటనా పరమైన ప్రశంసల వల్ల లభించే సంతోషం ఒకటైతే… కమర్షియల్ సినిమాల విజయంతో సాధించే స్టార్‌డమ్‌ ఇమేజ్ వల్ల అందుకునే ఆనందం ఇంకొకటి&period; ఈ రెండూ కళాకారులను అత్యంత ప్రభావితం చేయగలిగే అంశాలే అన్నది నా అభిప్రాయం” అని ఆమె తెలిపింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts