వినోదం

జేడీ చ‌క్ర‌వ‌ర్తికి తెలుగులో ఎందుకు అవ‌కాశాలు రావ‌డం లేదు..?

<p style&equals;"text-align&colon; justify&semi;">1989 లో ఒక 17 ఏళ్ళ కుర్రాడు à°¶à°¿à°µ‌ అనే సినిమాలో తన తెలుగు సినిమా కెరీర్ మొదలు పెట్టాడు&period; మొదటి సినిమానే పెద్ద హిట్ అవ్వడం చాలా అదృష్టం&period; అదే సినిమా హిందీ రిమేక్ లో కూడా ఆయనను మళ్ళీ తీసుకున్నారు&period;20 ఏళ్ళకే తెలుగు&comma; తమిళం&comma; మలయాళం&comma; హిందీ లో సినిమాలు చేయడం చాలా గొప్ప విషయం&period; నేను నాగార్జున గురించి చెబుతున్నాను అని అనుకుంటున్నారా&quest; కాదండీ ఆయన వేరెవరో కాదు జే డీ చక్రవర్తి నే&period; చాలా మంది నటులు కేవలం రొమాంటిక్ లేదా యాక్షన్ సినిమాలు మాత్రమే చేస్తారు కానీ ఈయన అలా కాదు&period; తన సినిమా కెరీర్ లో లవ్ స్టొరీ&comma; యాక్షన్&comma; థ్రిల్లర్&comma; హారర్&comma; గెంగ్స్టర్ ఇలా అని రకాల సినిమాలు నాలుగు భాషలలో చేసాడు&period; అందరికీ కొన్ని సంవత్సరాల తర్వాత హీరో పాత్రలు ఇవ్వడం మానేస్తారు&period; ఈయనకు ఆ కాలం తన జీవితంలో కొంత తొందరగానే వచ్చింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">21à°µ శతాబ్దం నుండి ఈయనకు గొప్ప సినిమాలు రాలేదు&period; అన్ని భాషలలో చిన్న చిన్న పాత్రలు మాత్రమే వచ్చాయి&period; దుబాయ్ శ్రీను సినిమాలలో లాగా కేవలం 20 నిమిషాలు ఉండే పాత్రలు మాత్రమే లభించేవి&period; ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈయన ఇప్పటికి నటిస్తున్నాడు కానీ ఈయనకు తమిళం&comma; మలయాళం సినిమాలలో ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి&period; అప్పుడప్పుడు ఈయనను తమిళం&comma; మలయాళం సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేయడం చూసి కొద్దిగా బాధగా అనిపిస్తుంది అలాగే కొంచెం ఆశ్చర్యం కూడా కలుగుతుంది సొంత తెలుగువారే ఈయనకు అవకాశాలు ఇవ్వట్లేదు అటువంటిది వేరే భాషలవారు ఎందుకు ఇస్తున్నారా అని&period; 2009 లో జోష్ అనే సినిమాలో ఈయనను విలన్ గా చూసాక ఈయన చాలా టాలెంటెడ్ అని అర్థమైంది &period; జగప‌తి బాబు లాగా అధ్బుతమైన విలన్ రోల్స్ చేస్తాడు అని అనుకున్నాను కానీ అసలు ఈయన గురించి అందరూ మర్చేపోయారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-83939 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;jd-chakravarthy&period;jpg" alt&equals;"why jd chakravarthy not getting any movie offers " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈయన సహాయ నటుడిగా కూడా అధ్బుతంగా నటించగలడు కానీ ఎందుకో తెలియదు తెలుగు సినిమావారు ఈయనకు ఎక్కువ అవకాశాలు ఇవ్వలేదు&period; ఎందరో నటులు వస్తుపోతు ఉంటారు కానీ నాలుగు భాషలలో నటించే&comma; అన్ని రకాల సినిమాలు చేసే&comma; డైరెక్షన్ కూడా చేసే&comma; పాటలు కూడా పాడే జే డీ చక్రవర్తి వంటి వ్యక్తులు ఈ కాలంలో చాలా తక్కువ&comma; అసలు లేరనే చెప్పవచ్చు&period; ఇంకొక్క ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈయన జగపతి బాబు&comma; ప్రకాశ్ రాజ్&comma; వెంకటేష్&comma; నాగార్జున కంటే చిన్నవాడు &comma; వీళ్ళందరూ ఇప్పటికి మంచి మంచి సినిమాలు చేస్తున్నారు కానీ ఈయనను మాత్రం దాదాపు అందరూ మర్చిపోయారు&period; ఈ మధ్యనే కన్నడలో కూడా నటించి ముచ్చటగా ఐదు భాషలలో సినిమాలలో నటించే వ్యక్తిగా ఒక పేరు పొందాడు&period; ఈయన గురించి తల్చుకుంటే కొంచెం బాధ కలుగుతుంది&period; ఇది మన జే డీ చక్రవర్తి కథ&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts