Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

మహానటిలో జూనియర్ ఎన్టీఆర్ లేకపోవడానికి కారణం అదే..!

Admin by Admin
February 3, 2025
in వినోదం, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

తెలుగులో మహానటిగా, తెరకెక్కిన ఒకప్పటి దక్షిణ భారత సినీ నటి సావిత్రి జీవిత కథ మహానటి సినిమా. ఈ సినిమాకు దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాతలు సి.అశ్విని దత్, స్వప్న దత్, ప్రియాంక దత్ ఈ సినిమా వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్స్ కింద విడుదల అయింది. ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించగా, దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ, రాజేంద్రప్రసాద్, భానుప్రియ ముఖ్యపాత్రలో కనిపించారు. మిక్కీ జే మేయర్ చిత్రానికి సంగీతం అందించారు.

సినిమా నిర్మాణం మే 2017 లో మొదలై 9 మే 2018న సినిమా విడుదల అయింది. కాగా, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరరావుగా నాగచైతన్య నటించారు. ఎన్టీఆర్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తారని ప్రచారం జరిగిన, ఆయన నటించలేదు. చివరికి ఆ పాత్రను ఎవరు పోషించలేదు. అయితే ఈ విషయంపై మహానటి మూవీని నిర్మించిన వైజయంతి మూవీస్ అశ్విని దత్ క్లారిటీ ఇచ్చారు. ఆలీతో సరదాగా షోలో ఆయన మాట్లాడుతూ రామారావు పాత్రను జూనియర్ ఎన్టీఆర్ చేయాల్సిందన్నారు.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

why jr ntr not acted in mahanati movie

అయితే కొన్ని కారణాలవల్ల కుదరలేదని చెప్పారు. ఎన్టీఆర్ పాత్రకు తారక్ పేరు చెప్పగానే మూవీ యూనిట్ మొత్తం సంతోషం వ్యక్తం చేసిందన్నారు. అయితే అదే సమయంలో నందమూరి బాలకృష్ణ ‘ఎన్టీఆర్ బయోపిక్’ ప్రకటించారని అన్నారు. అశ్వినిదత్. దీంతో తమ సినిమాలో రామారావు పాత్రలో ఎవరిని పెట్టి తీసినా ప్రేక్షకులు తప్పుగా భావిస్తారేమోనని అనిపించిందని అన్నారు. ఇదే విషయం నాగ్ అశ్విన్ కు చెప్పానన్నారు. అయితే మూవీలో ఎన్టీఆర్ క్యారెక్టర్ లేకుండా తీస్తానని నాగి తనతో చెప్పాడని గుర్తు చేసుకున్నారు. అందుకే మూవీలో ఎన్టీఆర్ కు సంబంధించి కేవలం ఒక షాట్ మాత్రమే పెట్టామన్నారు. ఎన్టీఆర్ పామును పట్టుకునే సీన్ తీశామని, అది రామారావు కెరీర్ ఆరంభంలో నిజంగానే జరిగిందట అని చెప్పారు అశ్వినిదత్.

Tags: mahanati movie
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

కొమురం భీముడో సాంగ్ వెనుక ఇంత కథ ఉందా! రాజమౌళి అక్కడి నుండి తీసుకున్నాడా?

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.