వినోదం

నాగార్జున ఏ సెలబ్రిటీ చనిపోయిన చూడడానికి ఎందుకు వెళ్ళరు?

<p style&equals;"text-align&colon; justify&semi;">టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు నట వారసునిగా అడుగుపెట్టి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నారు నాగార్జున&period; తనదైన శైలిలో సరికొత్త కథలతో సినిమాలు చేస్తూ యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని దక్కించుకున్నారు&period; 60 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ ఇంకా యంగ్ గా కనిపించడం విశేషం&period; ఇదిలా ఉంటే&period;&period; సినిమా కథలోనే కాకుండా సినిమాలో నటించే వాళ్లు ఎవరు ఎలాంటి కష్టాలలో ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరు కూడా పరస్పరం సహాయం చేసుకుంటూ ఉంటారు&period; అలా ఇప్పటివరకు ఎంతోమంది నటీనటులు సైతం సహాయం చేసుకొన్న సందర్భాలు ఉన్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎవరి ఇంట్లో ఎలాంటి కార్యక్రమాలు అయినా మరొకరు కుటుంబాలతో సహా వెళ్తారు&period; కానీ టాలీవుడ్ కింగ్ నాగార్జున మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తారు&period; ఎక్కడ ఎవరు చనిపోయినా కూడా ఆయన చివరి చూపు చూడడానికి వెళ్ళరు&period; చాలా ఏళ్లుగా ఆయన ఇలాగే వ్యవహరిస్తున్నారు&period; దీనికి అసలు కారణం తెలియదు కానీ&period;&period; ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం ఈ న్యూస్ వైరల్ గా మారింది&period; గ‌తంలో సూపర్ స్టార్ కృష్ణ చనిపోయినప్పుడు కూడా నాగార్జున రాకపోవడంపై సోషల్ మీడియాతో పాటు మీడియాలో కూడా కొన్ని కామెంట్స్ వినిపించాయి&period; కానీ నాగార్జున దాసరి నారాయణరావు భార్య పద్మ చనిపోయిన మూడవరోజు వెళ్లి దాసరిని కలిశారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-81381 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;nagarjuna-1&period;jpg" alt&equals;"why nagarjuna do not go to funerals " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కానీ ఆ సమయంలో నాగార్జునకి సంబంధించిన ఓ సినిమా ఆగిపోవడం వల్లనే ఆయన దాసరిని పరామర్శించారని చెప్పుకుంటున్నారు&period; ఈ ఒక్క విషయం మినహాయిస్తే పెళ్లిళ్లు&comma; ఫంక్షన్స్ పార్టీలకు మాత్రం నాగార్జున షూటింగ్ లేకపోతే హాజరు అవుతారు&period; అక్కినేని కుటుంబంలో నాగేశ్వరరావు మరణించినా&comma; ఆయన భార్య అన్నపూర్ణమ్మ మరణించినా చాలామంది వేల‌ల్లో అభిమానులతో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం తరలి వెళ్ళింది&period; కానీ నాగర్జున ఎందుకు ఎవరు కన్ను మూసినా చివరి చూపుకు వెళ్లడం లేదనేది మాత్రం పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts