వినోదం

మహానటి మూవీని నిత్యా మీనన్ ఇందుకే వద్దనుకున్నారా…కారణం చెప్పిన అశ్వినీదత్..!!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ మధ్యకాలంలో కొంతమంది హీరో హీరోయిన్ నటీనటుల జీవితలు&comma; మరియు సినిమాలు ఇతర విషయాల గురించి నిర్మాత అశ్వినీదత్ చాలా ఇంటర్వ్యూలలో తెలియజేస్తున్నారు&period; అది ఈ మధ్య కాలంలో ఆయన మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మహానటి మూవీని నిత్యా మీనన్ వదులుకోవడానికి కారణాన్ని తెలియజేశారు&period; ఆయన చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి&period;&period; ఇంతకీ అశ్వినీదత్ ఏమన్నారో ఒకసారి చూద్దాం&period;&period; తెలుగు ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సాధించిన మహానటి సావిత్రి అంటే తెలియని వారు ఉండరు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ తరం వారికి ఆమె గురించి తెలియక పోవచ్చు కానీ&comma; అలనాడు నందమూరి తారక రామారావు గారే ఆమె డేట్స్ కోసం ఎదురు చూసేవారు అంటే అప్పట్లో సావిత్రి కి క్రేజ్ ఎంత గా ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు&period; సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన తెలుగు సినిమా మహానటి&period;&period; ఈ మూవీలో కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో నటించింది&period; అయితే కీర్తి సురేష్ కంటే ముందు ఈ మూవీలో నిత్యామీనన్ పేరు తెరపైకి వచ్చిందట&period;&period; మహానటి సినిమాలో నిత్యామీనన్ నటించబోతోందని వార్తలు కూడా వచ్చాయి&period;&period; కానీ ఈ క్రమంలో కొన్ని కారణాల వల్ల నిత్యామీనన్ ఈ సినిమాను వదిలేసుకుందట&period; దీంతో ఆ చాన్స్ కీర్తి సురేష్ కు దక్కింది&period;&period; సావిత్రి పాత్రలో నటించిన కీర్తి సురేష్ నటించడమే కాదు జీవించారు అని కూడా చెప్పవచ్చు&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-71387 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;nitya-menon&period;jpg" alt&equals;"why nitya menon rejected maha nati movie character " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఆలీతో సరదాగా జరిగిన కార్యక్రమంలో నిర్మాత అశ్వినీదత్ కీర్తి సురేష్ ను హీరోయిన్ గా తీసుకోవడానికి కారణం ఏంటో కూడా చెప్పారు&period;&period; అయితే ఆయన నిత్యామీనన్ పేరు ప్రస్తావించకపోయినా మహానటి మూవీ ని మలయాళం హీరోయిన్ రిజెక్ట్ చేశారు అని తెలియజేశారు&period;&period; ఆమె ఎందుకు రిజెక్ట్ చేసిందో కారణం కూడా చెప్పారు&period;&period; అయితే మహానటి సినిమా లో మద్యం తాగే సన్నివేశాలు ఉంటాయని నిర్మాత చెప్పారు&period; దీంతో ఆమె తాను మద్యాన్ని ముట్టుకోనని&comma; ఇక ఆ సన్నివేశాలు ఉంటే అసలే నటించనని తెలిపిందని అన్నారు&period;&period; దీంతో ఈ ఛాన్స్ కీర్తి సురేష్ కి వెళ్లడంతో సావిత్రి పాత్ర చేసిన కీర్తి సురేష్ ఇండస్ట్రీలో మరింత పేరు సంపాదించుకుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts