వినోదం

విక్రమ్ (2022) సినిమా ఎందుకు అంత హిట్ అయ్యింది?

<p style&equals;"text-align&colon; justify&semi;">దాదాపుగా కమల్ హాసన్ కెరీర్ ఇంకా ముగిసిపోయింది అనుకునే వారందరికీ విక్రమ్ సినిమా ఒక ఘాటైన సమాధానం ఇచ్చింది&period; ఐతే ఈ సినిమా అంతలా హిట్ అవ్వడానికి కారణాలు ఏమయ్యి ఉండవచ్చు&quest; కమల్ హాసన్ ప్రధాన పాత్రధారి ఐనప్పటికీ ఈ చిత్రం కేవలం అతని పెర్ఫార్మన్స్ వల్ల మాత్రమే ఆడిందని చెప్పలేం&period; ఆయన నటన ప్రావీణ్యత తో ఎలాంటి పాత్రనైనా అద్భుతంగా పోషించగల సత్తా ఉన్న నటుడు కమల్ హాసన్&period; హిట్ ఐనా&comma; ప్లాప్ ఐనా చేసే ప్రతి పాత్ర కి 100&percnt; న్యాయం చేస్తారు&period; ఆయన మాత్రమే కాదు విజయ్ సేతుపతి&comma; ఫహద్ ఫాసిల్&comma; చెంబన్ వినోద్ జోస్ లు కూడా అలాంటి నటులే&period; అందు వల్ల నేను నటీనటుల పెరఫార్మన్సులని పరిగణన‌లోకి తీసుకోవట్లేదు&period; ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ పాత్రలు&period; ప్రతి పాత్రకి ప్రాముఖ్యత ఉంటుంది&comma; ఎమోషన్స్ ఉంటాయి&period; కమల్ హాసన్&comma; ఫహద్ ఫాసిల్ వంటి పాజిటివ్ పాత్రలకి మాత్రమే కాదు విజయ్ సేతుపతి నటించిన సంతానం అనే విలన్ పాత్ర కి కూడా ఫామిలీ సెంటిమెంట్స్ ఉంటాయి&period; ఆ పాత్రల యొక్క ఆవేదన ని ప్రేక్షకుడు ఫీల్ అయ్యేలా మలిచాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అనూహ్య సన్నివేశాలు&period; కథా పరంగా ఎక్కడైనా చూసినట్టు అనిపించొచ్చు కానీ ప్రతి సన్నివేశం కొత్తగా ఉంటుంది&period; ఇది ఎక్కడో చూసామే అనేలా ఏది అనిపించదు&period; ఎక్కడ బోర్ అనిపించకుండా మధ్య మధ్య లో రోమాలు నిక్కపొడుచునేటటువంటి సన్నివేశాలు పెట్టారు &lpar;ఇంటర్వెల్ ఫైట్&comma; ఏజెంట్ టీనా ఫైట్&comma; రోలెక్స్ సన్నివేశం వంటివి&rpar;&period; కథ మొత్తం మాదక ద్రవ్యాల వ్యాపారం చుట్టూ తిరుగుతుంది&period; దాన్ని ప్రేక్షకులకి కన్వే చేసే విధంగా సినిమా అంత డార్క్ థీమ్ లో తీసారు&period; అది బాగా ఆకట్టుకుంది&period; వేగవంతమైన కథనం&period; ఈ సీన్ ఎందుకు ఇలా ఉంది&comma; అసలు ఫలానా పాత్ర ఎందుకు పెట్టారు అని ఆలోచించే వ్యవధి ప్రేక్షకుడికి ఇవ్వకుండా కథనం మొత్తం వేగవంతంగా సాగిపోతుంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-92024 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;vikram-movie&period;jpg" alt&equals;"why vikram movie got super hit that much success " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వైవిధ్యభరితమైన బాక్గ్రౌండ్ మ్యూజిక్&period; హీరోయిజమ్ అంటే కేవలం హీరో కష్టమైనా ఫైట్ లు చేస్తేనో&comma; 2–3 పేజి à°² డైలాగ్ చెప్తే మాత్రమే కాదు ఏం మాట్లాడకుండా అలా నడుచుకుంటూ పోతే చాలు BGM తో కూడా ఎలివేట్ చేయొచ్చు అని ప్రూవ్ చేశాడు అనిరుద్&period; ఇండియన్ సినిమా లో నే ఇది సరికొత్త ట్రెండ్ గా మారింది&period; సెకండ్ హాఫ్ అండ్ క్లైమాక్స్&period; సాధారణంగా ఎక్కువ సినిమాలు ప్రేక్షకుడిని అలరించడంలో సెకండ్ హాఫ్ లో ఫెయిల్ అవుతుంటాయి&period; అయితే ఈ సినిమా కి ఇంటర్వెల్ తో నే అసలు కథ స్టార్ట్ అవ్వడం తో సెకండ్ హాఫ్ లో వచ్చే అద్భుతమైన యాక్షన్ ఘట్టాలు&comma; కొన్ని ఆలోచింపజేసే డైలాగులతో ఇంకా ఇంటరెస్టింగ్ గా ఉంటుంది&period; ముఖ్యంగా చివరి 15 నిమిషాల్లో వచ్చే సూర్య సన్నివేశమైతే ఆడియన్స్ కి పూనకాలు తెప్పించింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాపీ కొట్టడం వేరు ప్రేరేపించబడడం వేరు&period; సినిమాటిక్ యూనివర్స్ అనే కాన్సెప్ట్ హాలీవుడ్ లో ఆల్రెడీ వచ్చేసినప్పటికీ ఇండియన్ సినిమా లో ఇది సరికొత్త అంశం&period; అది కూడా ఫాంటసీ genre లో కాకుండా కొన్ని ప్రత్యక్ష పాత్రలతో LCU అనే యూనివర్స్ ని సృష్టించారు&period; ముఖ్యంగా ఇది మాస్ అప్పీల్ కి దోహదపడిందని చెప్పొచ్చు&period; ఇవి మాత్రమే కాదు టెక్నికల్ గా కూడా ఈ సినిమా చాలా బాగా మెరుగుదిద్దారు&period; ఉదాహరణ కి ఇంటర్వెల్ ఫైట్ లో Mocobot Robotic Camera తో తీసిన సీన్&comma; లైటింగ్&comma; కాస్ట్యూమ్స్ వంటివి సినిమా కి కొత్త హంగులు దిద్దాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts