అధిక బ‌రువును త‌గ్గించుకునేందుకు ఉత్త‌మ‌మైన వ్యాయామం ఏది ?

<p style&equals;"text-align&colon; justify&semi;">అధిక à°¬‌రువు à°¤‌గ్గ‌డం అనేది ప్ర‌స్తుతం à°¤‌రుణంలో చాలా మందికి à°¸‌à°®‌స్య‌గా మారింది&period; à°¬‌రువు పెరుగుతున్నారు కానీ à°¤‌గ్గ‌డం అంత సుల‌భంగా వీలు కావ‌డం లేదు&period; దీంతో అనేక మంది à°°‌క à°°‌కాల వ్యాయామ à°ª‌ద్ధ‌తుల‌ను పాటిస్తున్నారు&period; అయితే à°¬‌రువు à°¤‌గ్గేందుకు అన్నింటికన్నా ఉత్త‌à°®‌మైన వ్యాయామం ఏది &quest; నిత్యం ఏ వ్యాయామం చేస్తే అధిక à°¬‌రువు త్వ‌à°°‌గా à°¤‌గ్గుతారు &quest; అంటే&&num;8230&semi;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-815 size-large" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;01&sol;best-exercise-to-reduce-weight-in-telugu-1024x690&period;jpg" alt&equals;"best exercise to reduce weight in telugu " width&equals;"1024" height&equals;"690" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; గంట‌కు సుమారుగా 8 మైళ్ల వేగంతో à°°‌న్నింగ్ చేస్తే ఒక గంట‌లో 1288 క్యాల‌రీలు ఖ‌ర్చ‌వుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ఒక గంట పాటు వేగంగా సైక్లింగ్ చేస్తే 932 క్యాల‌రీల‌ను ఖ‌ర్చు చేయ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ఒక గంట పాటు స్విమ్మింగ్ చేస్తే 888 క్యాల‌రీలు ఖ‌ర్చు అవుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ఒక గంట సేపు బాక్సింగ్ చేసినా&comma; జంపింగ్ రోప్స్ చేసినా సుమారుగా 800 క్యాల‌రీలు ఖ‌ర్చు అవుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; రోయింగ్ మెషిన్‌పై అయితే 754 క్యాల‌రీల‌ను ఖ‌ర్చు చేయ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; బాస్కెట్ బాల్ ఆడినా&comma; à°¸‌ర్క్యూట్ ట్రెయినింగ్ చేసినా&comma; గంట‌కు 5 మైళ్ల వేగంతో పరుగెత్తినా 710 క్యాల‌రీలు ఖ‌ర్చు అవుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; సాధార‌à°£ వేగంతో సైక్లింగ్ చేసినా&comma; రాకెట్ బాల్ అడినా&comma; ఫుట్ బాల్ ఆడినా&comma; టెన్నిస్ ఆడినా గంట‌కు 622 క్యాల‌రీలు ఖ‌ర్చు అవుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; సాధార‌à°£ వాకింగ్‌కు గంట‌కు సుమారుగా 400 నుంచి 500 క్యాల‌రీలు ఖ‌ర్చు అవుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; వాట‌ర్ ఎరోబిక్స్ చేస్తే గంట‌కు 356 క్యాల‌రీల‌ను ఖ‌ర్చు చేయ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పైన తెలిపిన వివ‌రాల‌న్నీ 84 కిలోల à°¬‌రువు ఉన్న వ్య‌క్తులు చేస్తే à°µ‌చ్చే à°«‌లితాలు&period; వ్య‌క్తి à°¬‌రువును à°¬‌ట్టి ఖ‌ర్చ‌య్యే క్యాల‌రీలు ఎక్కువ లేదా à°¤‌క్కువ‌గా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక à°¬‌రువు à°¤‌గ్గాలంటే తీవ్రంగా శ్ర‌మించాల్సిన à°ª‌నిలేదు&period; సుమారుగా 1500 నుంచి 1800 క్యాల‌రీల à°¶‌క్తినిచ్చే ఆహారం తీసుకుంటూనే అందులో 400 à°µ‌à°°‌కు క్యాల‌రీల‌ను ఖ‌ర్చు చేసినా చాలు&period;&period; నెమ్మ‌దిగా&comma; ఆరోగ్యంగా à°¬‌రువు à°¤‌గ్గ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365" target&equals;"&lowbar;blank" rel&equals;"noopener"><img src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;01&sol;telegram-sub&period;png" width&equals;"" height&equals;"150" &sol;><&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts