Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వ్యాయామం

పురుషులు ఈ వ్యాయామాల‌ను చేస్తే చాలు.. ఏకంగా సిక్స్ ప్యాక్ వ‌స్తుంది..!

Admin by Admin
March 20, 2025
in వ్యాయామం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

సినీ నటులు తమ సిక్స్ ప్యాక్ లేదా 8 ప్యాక్ పొట్టలను చూపుతున్నతర్వాత పురుషులకు తమ బాన పొట్టలను కూడా సిక్స్ ప్యాక్ లేదా 8 ప్యాక్ పొట్టలకు అర్జంట్ గా మార్పు చేసేయాలన్న ఆలోచనలు వస్తున్నాయి. అందుకు గాను జిమ్ లకు వెళ్ళడం అధిక ఖర్చులు పెట్టటం కూడా జరుగుతోంది. కానీ, మీరు జిమ్ లకు వెళ్ళకుండానే ఇంటివద్దే పొట్ట వ్యాయామాలు ఎలా చేయవచ్చో చూడండి. సైకిలింగ్ – మీ పొట్టకు సిక్స్ ప్యాక్ రావాలంటే ఇది మంచి వ్యాయామం. వెల్లకిలా పడుకోండి. చేతులు తలకింద పెట్టండి. ఎడమ మోకాలు వంచి పక్కకు తిరగండి కుడి మోచేయి ఎడమ మోకాలుకు కలపండి. కుడి మోకాలు తిన్నగా వుండాలి. ఇదే మాదిరిగా కుడివేపు భాగానికి చేయండి. ఈ సైకిలింగ్ వ్యాయామం 15 నుండి 20 నిమిషాలు చేయాలి.

ఛైర్ పొజిషన్ – తిన్నగా నిలబడండి. పొట్ట వంగేవరకు మోకాళ్ళు వంచండి. మీ చేతులు ముందుకు చాచండి 1 నుండి 2 నిమిషాలు గాలి బిగబట్టి అలాగే వుండండి, సాధారణ స్ధితికి చేరి గాలి వదలండి. దీనిని పది సార్లు చేయండి. పుల్ అప్స్ – వెల్లకిలా పడుకోండి. చేతులు తలకింద పెట్టండి. శరీర పైభాగాన్ని పైకి లేపండి. మోకాళ్ళు 4 నుండి 5 అంగుళాలు నేలనుండి పైకి లేవాలి. ఈ పొజిషన్ 2 నుండి 3 నిమిషాలుంచండి. కాలి వ్యాయామం – వెల్లకిలా పడుకోండి. మోకాళ్ళను తిన్నగా క్రాస్ చేస్తూ పైకి లేపండి. చేతులు తలవెనుక పెట్టండి. మెడను ముందుకు లాగవద్దు. ఈ పొజిషన్ ఒక్క నిమిషముంచి రిలాక్స్ అవండి. 10 నుండి 15 సార్లు చేయాలి.

men do these exercises at home for six pack body

చేతుల వ్యాయామం – వెల్లకిలా పడుకోండి. మోకాళ్ళు వంచండి. చేతులు తలవెనుక పెట్టండి. పైకి శరీరాన్ని లాగండి. ఈ పొజిషన్ లో ఒక్క నిమిషం వుండండి. మెడ నొప్పి పెడితే ఒక చేయి మెడకు సపోర్టుగా ఇవ్వండి. దీనిని 8 నుండి 10 సార్లు చేయండి ఈ పొట్ట వ్యాయామాల‌ను పురుషులు రెగ్యులర్ గా ఇంటివద్ద ప్రతిరోజూ చేస్తే, కండలు తిరిగే ఆకర్షణీయమైన శరీరంతో పాటు సిక్స్ ప్యాక్ లేదా 8 ప్యాక్ పొట్ట సొంతమవుతుంది.

Tags: Six Pack Body
Previous Post

కాక‌ర‌కాయ‌ల‌తో ఇలా జ్యూస్ తయారు చేసి రోజూ తాగితే.. షుగ‌ర్ అన్న మాటే ఉండ‌దు..!

Next Post

ఆటోమేటిక్ కార్లు, మాన్యువల్ గేర్లు ఉన్న కార్లు – రెండిటిలో ఏవి ఎక్కువ మైలేజీ ఇస్తాయి? ఎందుకు?

Related Posts

వైద్య విజ్ఞానం

పురుషుల క‌న్నా స్త్రీల‌కు 20 నిమిషాలు ఎక్కువ నిద్ర అవ‌స‌రం అట‌.. ఎందుకో తెలుసా..?

July 3, 2025
lifestyle

ఇప్పుడు మ‌నం వాడుతున్న బ్లేడ్ల‌కు అలా డిజైన్ ఎలా వ‌చ్చిందో తెలుసా..?

July 3, 2025
Off Beat

తాజ్ మహల్ గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..? మొత్తం 1089 ర‌హ‌స్య గ‌దులు ఉన్నాయి..!

July 3, 2025
పోష‌ణ‌

మీ చ‌ర్మం ఎల్ల‌ప్పుడూ య‌వ్వ‌నంగా క‌నిపించాలంటే వీటిని తీసుకోండి..!

July 3, 2025
చిట్కాలు

ప‌సుపు రంగులోకి మారిన మీ దంతాలు మళ్లీ తెల్ల‌గా మారాలంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

July 3, 2025
హెల్త్ టిప్స్

డ‌యాబెటిస్ ఉన్న‌వారు వీటిని తింటే షుగర్‌ను కంట్రోల్ చేయ‌వ‌చ్చు..!

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

మ‌హాభార‌త కాలంలో ప‌న్నులు ఎలా వ‌సూలు చేసేవారో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.