Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వ్యాయామం

గర్భంతో ఉన్న మహిళలు చేయాల్సిన సులభతర వ్యాయామాలు. మీకు మీ పుట్టబోయే బిడ్డకు మంచింది..!

Admin by Admin
February 14, 2025
in వ్యాయామం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

గర్భంతో ఉన్న వారు వ్యాయామం చేయడం వలన వారికి పుట్టబోయే పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే డెలివరీ కూడా చాలా సులభతరంగా జరుగుతుంది. అందుకే వైద్యులు ఇటువంటి సమయంలో క్రమం తప్పకుండా వ్యాయామం చేయమని ఉంటారు. దీనివలన ఒత్తిడి తగ్గడం, ఎక్కువ బరువు పెరగకుండా ఉండడం లాంటి లాభాలు కలగడమే కాకుండా కాన్పు సమయంలో బాడీ కూడా ఫ్లెక్సిబుల్ గా ఉంటుందట. అయితే గర్భంతో ఉన్న స్త్రీలు ఎటువంటి వ్యాయామాలు చేయాలో ఇక్కడ ఇవ్వ‌డం జరిగింది. 7 నెలలు దాటిన తర్వాత చాలా సింపుల్ వ్యాయామాలే చేయాలి.

రెండు చేతులను ముందుకు చాచి, శరీరాన్ని ముందుకు వంచి, మోకాళ్ళపై ఉండటం. లేచి నిలబడి కాళ్ళను ముందుకు వెనక్కు అంటూ ఉండటం, వాల్ స్లైడ్ వ్యాయామం, మడమలపై నిల్చోవడం, కుర్చీపై కూర్చొని రోయింగ్ చేయడం, రొమ్ముభాగాలను పైకి కిందికి చేతులు తలకు ఆనిచ్చి చేయడం, చేతులను నిటారుగా నిలబెట్టి వ్యాయామం చేయడం, చేతులలో బరువు ఉంచుకొని భుజాలతో వ్యాయామం, కండరాల వ్యాయామం, కండరాలు ఫిట్ గా ఉండటానికి ( కండరాల శక్తి, భుజాలకు) వ్యాయామాలు చేయాలి, ఒక చైర్ చివర‌న‌ ఫిట్ గా కూర్చొని వీపు భాగాన్ని నిటారుగా ఉంచుకొని పాదాలను భూమికి తగిలేట్లుగా ఉంచాలి. చేతులను పక్కకు ఉంచి రెండు చేతుల్లోనూ 5 పౌండ్ల బరువును ఉంచి, ఆ చేతులను ముఖానికి కనిపించే విధంగా వ్యాయామం చేయాలి.

pregnant women exercise must to these for healthy baby

మీ చేతులను వంచడం వలన చేతులు 90 డిగ్రీల కోణంలో ఉన్నట్లుగా ఉంటాయి. అలా చేతుల పట్టుకున్న బరువును భుజాల వరకు ఎత్తుతూ, మోచేతులను కిందకు పైకి అంటూ ఉండాలి.ఇలా కొద్దిసేపు చేస్తూనే ఉండాలి. చేతులు, వీపు భాగం బలంగా ఉండటానికి.. నిటారుగా కాళ్ళను చాచి, మోచేతులపై, భుజాలపై భారాన్ని మోపి, అలానే 5 సార్లు పైగా శ్వాస తీసుకోండి. 1,2 సార్లు శ్వాసను అలానే పట్టుకోండి. ఇలా రోజుకి 5 నిముషాల పాటు చేయడం మంచిది.

ఒక చేయిపై వ్యాయామం (కండరాలకు శక్తినిస్తుంది, బాహ్యభాగము ధృడంగా ఉంటుంది).. మీ కుడి మోకాలును కుర్చీలో ఉంచండి, ఎడమ మోకాలును భూమికి తాకుతూ ఉంచండి. కొద్దిగా మీ వీపును కిందికి వంచి బరువును కుడిచేతిపై ఉండేలా చూసుకోండి. ఆ కుడిచేతిని కుర్చీపై ఉండనివ్వండి. ఇక ఎడమ చేతిలో 5 పౌండ్ల బరువును ఉంచి భుజానికి నిటారుగా ఒకసారి, భూమికి కిందగా ఒకసారి చేయండి. కొన్ని సెకన్లు మీ ఎడమ మోచేతిని వంచి పట్టుకొని ఉండండి. దాని తర్వాత మళ్ళీ సాధారణ స్థితికి వచ్చి కొద్దిసేపటి తర్వాత వ్యాయామాన్ని మొదలుపెట్టండి.

Tags: pregnant women exercise
Previous Post

భార్యాభర్తల మధ్య పాజిటివ్ వైబ్రేషన్స్ ను పెంచే 4 పదాలు, ఇది వాడితే అసలు గొడవలే ఉండవట!

Next Post

ఈ రోజు త‌యారైన స‌రుకుకి రేప‌టి డేట్.!! పాలు, కూల్ డ్రింక్స్ విష‌యంలో జాగ్ర‌త్త సుమీ.!!

Related Posts

ఆధ్యాత్మికం

మీ ఇంటి వద్ద‌కు వ‌చ్చి కాకి ప‌దే ప‌దే అరుస్తుందా..? దాని అర్థం ఏమిటంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దేశంలో ఉన్న 18 అష్టాద‌శ శ‌క్తి పీఠాలు ఎక్క‌డ ఉన్నాయి..? అవి ఏమిటి..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దీపారాధ‌న‌కు అస‌లు ఏ నూనె వాడాలి..? దీపారాధ‌న ఎలా చెయ్యాలి..?

July 4, 2025
వినోదం

70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీకాంత్ అంత ఫిట్‌గా ఉన్నారంటే..? ఆయ‌న పాటించే దిన‌చ‌ర్య ఎలాంటిదంటే..?

July 4, 2025
technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.