వ్యాయామం

ఎలాంటి ప‌రిక‌రాలు లేకుండానే సుల‌భంగా ఈ వ్యాయామాల‌ను చేయ‌వ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">పిక్క కండరాల వ్యాయామ ఫలితం మీ కాళ్ళపై అమోఘంగా వుంటుంది&period; అందంగా కనపడే కాళ్ళేకాదు కావలసింది&&num;8230&semi;బలమైనవి గా కూడా వుండాలి&period; మీ మోకాళ్ళ వెనుక దిగువ భాగంలో వుండే పిక్కల బిగువును ఎపుడైనా పరీక్షించారా&quest; నేటి రోజుల్లో రోజులో అధిక భాగం మనమంతా కుర్చీలలో కూర్చొని కంప్యూటర్ వర్క్ చేస్తున్నాం&period; అధికభాగం కూర్చుండిపోవటంతో కాళ్ళకు వ్యాయామం లేకుండా పోయి బలహీనపడుతున్నాయి&period; పిక్కల కండరాలను బలపరచుకోడానికి ఏ రకమైన వ్యాయామాలు చేయాలో పరిశీలించండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కండరాలను బలపరచటానికి చేసే వ్యాయామం అంటే&&num;8230&semi;స్ట్రెచింగ్&period; అంతే&&num;8230&semi;ఎంతో తేలికైన వ్యాయామం&period; కాళ్ళ పిక్కల కండరాలు బలపడాలంటే ప్రతిరోజూ జిమ్ కు వెళ్ళాల్సిన అవసరం లేదు&period; వీటిని ఇంటిలోనే చేసుకొంటూ ఆరోగ్యంగా వుండవచ్చు&period; ప్రధానంగా రెండు రకాల స్ట్రెచింగ్ లున్నాయి&period; రెండూ కూడా ఏ పరికరాలు లేకుండానే చేయవచ్చు&period; వాల్ స్ట్రెచ్ &&num;8211&semi; గోడకు 10 అంగుళాల దూరంలో నించోండి&period; ఒక కాలిముందు మరోకాలు పెట్టండి&period; మీ మోకాలును తిన్నగా గోడవైపుకు వంచండి&period; మీరు కదలకుండా గోడవైపుకు మోకాలును పుష్ చేయాలి&period; మీ కాలిలో వచ్చే ఒత్తిడి కండరం బలపడటానికి చేసే వ్యాయామమని గ్రహించండి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-79093 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;exercise&period;jpg" alt&equals;"you can do these exercises without any gym equipment " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సిటింగ్ స్ట్రెచ్ &&num;8211&semi; ఈ సాగే వ్యాయామానికి మీరు నేలపై కూర్చోండి&period; కాళ్లను మీ ముందుకు చాపండి&period; మీ పాదాల అరికాళ్ల‌ను అరచేతులతో పట్టుకోండి కాళ్ళను బయటకు నెడుతూ వుండండి&period; పిక్క కండరాల నొప్పులేమైనా వుంటే మాయమవుతాయి&period; స్కిప్పింగ్ &&num;8211&semi; చిన్నపుడు మనమంతా స్కిప్పింగ్ చేసిన వారమే&period; చాలా ఏళ్ళ తర్వాత మొదటి సారి చేస్తున్నట్లయితే&comma; కాళ్లు విపరీతంగా నొప్పి పెడతాయి&period; అందరూ స్కిప్పింగ్ తేలికనుకుంటారు&period; ఆనందిస్తారు&period; కాని అది చాలా శ్రమతో కూడిన వ్యాయామం&period; ప్రతిరోజూ చేస్తూ వుంటే మీ పిక్క కండరాలు బలపడి శరీరమంతా తేలికవుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అధిక బరువు వున్నవారికి ఇది ఒక మంచి వ్యాయామం&period; శరీరం చురుకుగా కదులుతూ ఆరోగ్యంగా వుండాలంటే&comma; కాలి పిక్క కండరాలకు బలం పట్టటం ఎంతో ప్రధానం&period; ప్రతిరోజూ అధిక సమయం పాటు కూర్చుని పనులు చేయటంతో శారీరకంగా బలాన్ని సంతరించుకోవటం వెనుకబడిపోతోంది&period; కనుక ప్రతిరోజూ ఉదయం వేళ లేక సాయంత్రాలు ఒక్క గంట ఏ పరికరాలు అవసరంలేని ఇట్టి వ్యాయామాలు చేస్తే శరీరం చక్కని ఫిట్ నెస్ సంతరించుకొంటుందనటంలో సందేహం లేదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts