Categories: Featured

కోవిడ్ 19 వ్యాక్సిన్ తీసుకున్న త‌రువాత ఏం చేయాలి ? ఏం చేయ‌కూడ‌దు ?

<p style&equals;"text-align&colon; justify&semi;">మార్చి 1à°µ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా రెండో దశ కోవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభం అయిన విషయం తెలిసిందే&period; ఈ దశలో సుమారుగా 27 కోట్ల మందికి టీకాలను ఇవ్వనున్నారు&period; కోవిషీల్డ్‌&comma; కోవాగ్జిన్‌లను అందిస్తున్నారు&period; 60 ఏళ్లకు పైబడిన వారితోపాటు&comma; దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉండి&period;&period; 45 ఏళ్లకు పైబడిన వారికి ఈ దశలో వ్యాక్సిన్‌ ఇస్తున్నారు&period; అయితే వ్యాక్సిన్‌ తీసుకున్న వారు ఏం చేయాలి &quest; ఏం చేయకూడదు &quest; అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-605 size-large" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;01&sol;after-taking-covid-vaccine-dos-and-donts-in-telugu-1024x690&period;jpg" alt&equals;"after taking covid vaccine dos and donts in telugu" width&equals;"696" height&equals;"469" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వ్యాక్సిన్ తీసుకున్న‌ప్ప‌టికీ ప్ర‌జ‌లు నిర్లక్ష్యంగా ఉండ‌రాద‌ని వైద్య నిపుణులు తెలిపారు&period; ఈ క్ర‌మంలోనే వ్యాక్సిన్ తీసుకున్న వారు పాటించాల్సిన జాగ్రత్త‌à°² వివ‌రాల‌ను వారు తెలియ‌జేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ప్ర‌స్తుతం à°ª‌లు సంస్థ‌లు అభివృద్ధి చేసిన‌&comma; చేస్తున్న క‌రోనా వ్యాక్సిన్లు ఏవీ à°®‌à°¨‌కు 100 శాతం క‌రోనా నుంచి à°°‌క్ష‌à°£‌ను ఇవ్వ‌వు&period; చాలా à°µ‌à°°‌కు వ్యాక్సిన్లు 90 శాతం à°µ‌à°°‌కు మాత్ర‌మే ప్ర‌భావ‌వంతంగా à°ª‌నిచేస్తాయి&period; క‌నుక à°®‌నం తీసుకునే వ్యాక్సిన్ 100 శాతం à°®‌à°¨‌ల్ని à°°‌క్షిస్తుంద‌ని అనుకోకూడ‌దు&period; కాబ‌ట్టి జాగ్ర‌త్త‌గా ఉండాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; క‌రోనా నేప‌థ్యంలో పాటిస్తున్న జాగ్ర‌త్త‌à°²‌న్నింటినీ వ్యాక్సిన్ వేసుకున్నాక కూడా పాటించాల్సి ఉంటుంది&period; మాస్కులు à°§‌రించ‌డం&comma; భౌతిక దూరం పాటించ‌డం&comma; చేతుల‌ను à°¸‌బ్బు లేదా హ్యాండ్ వాష్ లేదా హ్యాండ్ శానిటైజ‌ర్‌à°²‌తో ఎప్ప‌టిక‌ప్పుడు శుభ్రం చేసుకోవ‌డం వంటి జాగ్ర‌త్త‌à°²‌ను పాటించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; క‌రోనా వైర‌స్‌ను ఎదుర్కొనేందుకు గాను రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచుకునే ఆహారాల‌ను ఎలాగైతే తీసుకుంటున్నారో వాటిని వ్యాక్సిన్ వేసుకున్నాక కూడా కొన‌సాగించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; వ్యాక్సిన్ తీసుకున్న అంద‌రిలో సైడ్ ఎఫెక్ట్స్ క‌నిపించ‌వు&period; కొందరిలో స్వ‌ల్ప అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు క‌నిపిస్తాయి&period; జ్వ‌రం&comma; ఒళ్లు నొప్పులు à°¤‌దిత‌à°° à°²‌క్ష‌ణాలు ఉంటాయి&period; ఇక కొంద‌రికి తీవ్ర‌మైన అనారోగ్యం సంభ‌వించేందుకు అవ‌కాశం ఉంటుంది&period; కానీ ఇది అత్యంత అరుదుగా జ‌రుగుతుంది&period; వ్యాక్సిన్ తీసుకుంటే తీవ్ర‌మైన అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌కు గుర‌వుతామ‌ని అనుకోకూడ‌దు&period; అయితే దుర‌దృష్ట‌à°µ‌శాత్తూ ఏదైనా అనారోగ్య à°¸‌à°®‌స్య à°µ‌స్తే మాత్రం ఏమాత్రం ఆల‌స్యం చేయ‌రాదు&period; వెంట‌నే డాక్ట‌ర్‌ను సంప్ర‌దించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; వ్యాక్సిన్ ను తీసుకున్నాక క‌రోనా సోకే అవ‌కాశాలు చాలా చాలా à°¤‌క్కువ‌గా ఉంటాయి&period; అయితే అలా అని చెప్పి క‌రోనా రాద‌ని అనుకోకూడ‌దు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; వ్యాక్సిన్ తీసుకున్న à°¤‌రువాత ఎంత కాలం à°µ‌à°°‌కు à°®‌à°¨‌కు క‌రోనా నుంచి à°°‌క్ష‌à°£ à°²‌భిస్తుంద‌నే విష‌యంపై ఇప్ప‌టి à°µ‌à°°‌కు స్ప‌ష్ట‌à°¤ లేదు&period; అందువ‌ల్ల క‌రోనా పీడ పూర్తిగా పోయింద‌ని తెలిసే à°µ‌à°°‌కు క‌రోనా జాగ్ర‌త్త‌à°²‌ను పాటించాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; వ్యాక్సిన్ల‌కు గాను రెండు డోసుల‌ను ఇస్తున్నారు&period; మొద‌టి డోస్ తీసుకున్న à°¤‌రువాత సూచించిన à°¸‌à°®‌యంలోగా à°®‌ళ్లీ రెండో డోస్ తీసుకోవాలి&period; ఏమాత్రం నిర్ల‌క్ష్యం à°µ‌హించ‌రాదు&period; మొద‌టి డోస్ తీసుకున్నాం క‌దా&comma; మాకు ఏమీ కాదులే అన్న భావ‌à°¨‌ను విడిచిపెట్టాలి&period; à°¤‌ప్ప‌నిస‌రిగా సూచించిన టైముకు రెండో డోసును కూడా తీసుకోవాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న à°¤‌రువాత క‌రోనా జాగ్ర‌త్త‌à°²‌ను పాటించ‌డం ఎంత అవ‌à°¸‌à°°‌మో&period;&period; ఇత‌à°° అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు రాకుండా చూసుకోవాలి&period; అందుకు గాను నిత్యం వ్యాయామం చేయ‌డం&comma; పౌష్టికాహారం తీసుకోవ‌డం వంటివి చేయాలి&period; దీంతో తీసుకున్న వ్యాక్సిన్ à°®‌రింత ప్ర‌భావ‌వంతంగా à°ª‌నిచేసేందుకు అవ‌కాశం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365" target&equals;"&lowbar;blank" rel&equals;"noopener"><img src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;01&sol;telegram-sub&period;png" width&equals;"" height&equals;"150" &sol;><&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts