Featured

ఇంట్లో దోమ‌లు ఎక్కువ‌గా ఉన్నాయా ? అయితే ఈ మొక్క‌లను పెంచండి.. దోమ‌లు పారిపోతాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">à°µ‌ర్షాకాలం à°µ‌చ్చిందంటే చాలు దోమ‌లు à°®‌à°¨ మీద అటాక్ చేస్తుంటాయి&period; దీంతో à°®‌నం డెంగ్యూ&comma; టైఫాయిడ్‌&comma; à°®‌లేరియా వంటి విష జ్వ‌రాల బారిన à°ª‌డాల్సి à°µ‌స్తుంది&period; అయితే ఈ అనారోగ్యాల బారిన à°ª‌à°¡‌కుండా ఉండాల‌నే ఉద్దేశంతో దోమ‌à°²‌ను à°¤‌రిమేందుకు చాలా మంది à°®‌స్కిటో రీపెల్లెంట్స్ వాడుతారు&period; కొంద‌రు దోమ తెర‌à°²‌ను ఉప‌యోగిస్తారు&period; అయితే ఈ మొక్క‌à°²‌ను ఇంట్లో పెంచుకోవ‌డం à°µ‌ల్ల దోమ‌à°²‌ను à°¤‌రిమేయ‌à°µ‌చ్చు&period; దీంతో దోమ‌లు à°®‌à°¨ ఇళ్ల‌లోకి రావు&period; à°®‌à°°à°¿ దోమ‌à°²‌ను à°¤‌రిమేందుకు ఇళ్ల‌లో పెంచుకోవాల్సిన ఆ మొక్క‌లు ఏమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-3800 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;mosquito-bite&period;jpg" alt&equals;"have mosquitoes in your home then grow these plants " width&equals;"750" height&equals;"500" &sol;><&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">1&period; ది ఫోర్ ఒ క్లాక్ ఫ్ల‌à°µ‌ర్ &lpar;The four o’ clock flower&rpar;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీన్నే Mirabilis Jalapa అని సైంటిఫిక్ పేరుతో పిలుస్తారు&period; ఇది పెరూ దేశంలో ఎక్కువ‌గా పెరుగుతుంది&period; à°®‌à°¨ దేశంలో అనేక à°¨‌ర్స‌రీల్లో దీన్ని విక్ర‌యిస్తున్నారు&period; ఇది à°®‌ధ్యాహ్నం పూట‌&comma; సాయంత్రం 4 గంట‌à°² à°¸‌à°®‌యంలో పూల‌ను పూస్తుంది&period; అందుకే దీనికి ఆ పేరు à°µ‌చ్చింది&period; అయితే ఈ మొక్క పూలు దోమ‌à°²‌నే కాదు&comma; దోమ లార్వాను కూడా చంపుతాయి&period; క‌నుక ఈ మొక్క‌ను ఇంటి ద్వారాలు&comma; à°¤‌లుపులు&comma; కిటికీల‌ à°µ‌ద్ద పెంచుకుంటే మంచిది&period; దీంతో దోమ‌à°² నుంచి à°°‌క్ష‌à°£ à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-3801" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;the-4-o-clock-flower&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"500" &sol;><&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">2&period; తుల‌సి<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ మొక్క సాధార‌ణంగా ప్ర‌తి ఇంటిలోనూ ఉంటుంది&period; ఎందుకంటే దీంట్లో ఉండే ఔష‌à°§ గుణాలు అనేకం&period; అనేక అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¨‌యం చేసే à°¶‌క్తి తుల‌సికి ఉంది&period; అయితే అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు మాత్ర‌మే కాదు&comma; దోమ‌à°²‌ను à°¤‌రిమే à°¶‌క్తి కూడా తుల‌సికి ఉంది&period; వీటి పూలు దోమ‌à°²‌ను దూరంగా à°¤‌రుముతాయి&period; క‌నుక తుల‌సి మొక్క‌ను పెంచుకున్నా దోమ‌à°² బారి నుంచి à°¤‌ప్పించుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-3805" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;tulasi&period;jpg" alt&equals;"" width&equals;"600" height&equals;"600" &sol;><&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">3&period; లావెండ‌ర్‌ మొక్క<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">లావెండ‌ర్‌ మొక్క ఆకుల నుంచి à°µ‌చ్చే వాస‌à°¨ మాత్ర‌మే కాదు&comma; ఈ మొక్క పూలు కూడా దోమ‌à°²‌ను à°¤‌రిమేస్తాయి&period; క‌నుక ఈ మొక్క‌ను ఇంట్లో పెట్టుకున్నా ఉపయోగం ఉంటుంది&period; అయితే లావెండ‌ర్‌ నూనెను నిద్రించ‌డానికి ముందు చ‌ర్మానికి రాసుకుంటే దాని వాస‌à°¨‌కు à°®‌నల్ని దోమ‌లు కుట్ట‌కుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-3804" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;lavender-plant-dying-3&period;jpg" alt&equals;"" width&equals;"800" height&equals;"530" &sol;><&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">4&period; బంతి పువ్వు<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీన్ని à°®‌à°¨ దేశంలో చాలా మంది అలంక‌à°°‌à°£ కోసం వాడుతారు&period; బంతిపూలను దండ‌లుగా క‌ట్టి ఆయా కార్య‌క్ర‌మాల్లో ఉప‌యోగించుకుంటారు&period; అయితే బంతి పూలు దోమ‌à°²‌ను à°¤‌రిమి కొడ‌తాయి&period; బంతిపూల మొక్క‌ను ఇంట్లో పెట్టుకుంటే దోమ‌à°² నుంచి జాగ్ర‌త్త‌గా ఉండ‌వచ్చు&period; బంతి పూలను à°¨‌లిపి చ‌ర్మానికి రాసుకుంటే దోమ‌లు కుట్ట‌కుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-3803" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;banthi-flower&period;jpg" alt&equals;"" width&equals;"1360" height&equals;"906" &sol;><&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">5&period; గెరానియం &lpar;Geranium&rpar;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ మొక్క పువ్వుల నుంచి à°µ‌చ్చే వాస‌à°¨ నిమ్మకాయ‌à°² వాస‌à°¨‌ను పోలి ఉంటుంది&period; అయితే ఈ వాస‌à°¨ దోమ‌à°²‌ను à°¤‌రిమేస్తుంది&period; ఈ మొక్క‌ను ఇంట్లో పెట్టుకున్నా చాలు దోమ‌à°² నుంచి à°°‌క్ష‌à°£ à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-3802" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;geranium&period;jpg" alt&equals;"" width&equals;"1504" height&equals;"1000" &sol;><br &sol;>&NewLine;<strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts