Health Tips : ఉద‌యం ప‌ర‌గ‌డుపున‌ దీన్ని పొట్ట‌లో వేసేయండి.. ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Health Tips &colon; à°®‌à°¨ à°¶‌రీరంలో రెండు à°°‌కాల బాక్టీరియాలు ఉంటాయ‌న్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే&period; ఒక‌టి మంచి బాక్టీరియా అయితే&period;&period; రెండోది చెడు బాక్టీరియా&period; చెడు బాక్టీరియా à°®‌à°¨‌కు కీడు చేస్తుంది&period; మంచి బాక్టీరియా à°®‌à°¨‌కు మేలు చేస్తుంది&period; మంచి బాక్టీరియా à°µ‌ల్ల à°®‌à°¨‌కు అనేక à°°‌కాల ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-7408 size-full" title&equals;"Health Tips &colon; ఉద‌యం à°ª‌à°°‌గ‌డుపున‌ దీన్ని పొట్ట‌లో వేసేయండి&period;&period; ఎన్నో అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;11&sol;chaddannam&period;jpg" alt&equals;"Health Tips take this on empty stomach to get rid of health problems " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨ à°¶‌రీరంలో విట‌మిన్ à°¡à°¿&comma; బి12à°²‌ను ఆహారం నుంచి à°¸‌రిగ్గా శోషించుకోవ‌డానికి మంచి బాక్టీరియా అవ‌à°¸‌రం అవుతుంది&period; విట‌మిన్ కెను à°¤‌యారు చేయ‌డానికి&comma; ఒత్తిడిని à°¤‌గ్గించి à°®‌à°¨‌స్సును ప్ర‌శాంతంగా మార్చే సెరొటోనిన్ అనే హార్మోన్‌ను ఉత్ప‌త్తి చేయ‌డానికి à°®‌à°¨‌కు మంచి బాక్టీరియా అవ‌à°¸‌రం అవుతుంది&period; ఈ క్ర‌మంలోనే à°®‌నం రోజూ మంచి బాక్టీరియా ఉండే ఆహారాల‌ను తీసుకోవాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨‌లో చాలా మంది రోజూ ఇడ్లీ&comma; దోశ‌à°²‌ను తింటుంటారు&period; పులియ‌బెట్టిన పిండితో వాటిని à°¤‌యారు చేస్తారు&period; క‌నుక వాటిల్లో మంచి బాక్టీరియా ఉంటుంది&period; ఈ బాక్టీరియానే ప్రొబ‌యోటిక్స్ అంటారు&period; అలాగే పుల్ల‌ని à°®‌జ్జిగ‌&comma; పెరుగు&comma; 2 రోజుల పాటు నిల్వ ఉన్న రోటి à°ª‌చ్చ‌ళ్లు&comma; గంజి&comma; బీన్స్‌&comma; à°ª‌చ్చి à°¬‌ఠానీలు&comma; బాగా పండిన అర‌టి పండ్లు&comma; ద్రాక్ష‌లు&comma; జున్ను పాలలో à°®‌à°¨‌కు ప్రొ à°¬‌యోటిక్స్ à°²‌భిస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ప్రొబ‌యోటిక్స్‌ను పొందేందుకు ఉత్త‌à°®‌మైన మార్గం ఇంకొక‌టి ఉంది&period; రాత్రి పూట అన్నంలో పాలు పోసి తోడి పెట్టి అలాగే ఉంచాలి&period; à°®‌రుస‌టి రోజు చ‌ద్ద‌న్నం à°¤‌యార‌వుతుంది&period; దాన్ని ఉద‌యాన్నే à°ª‌à°°‌గ‌డుపునే తినేయాలి&period; ఇది చాలా à°¬‌à°²‌à°µ‌ర్ధ‌క‌మైన ఆహారం&period; దీంతో మంచి బాక్టీరియా చాలా పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మంచి బాక్టీరియా పెరిగితే à°¶‌రీరంలో పైన చెప్పిన లాభాలు క‌లుగుతాయి&period; ఇక à°¤‌à°°‌చూ లూజ్ మోష‌న్స్ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డేవారు&comma; ఐబీఎస్ ఉన్న‌వారు&comma; ఒత్తిడికి ఎక్కువ‌గా గుర‌య్యే వారు&comma; అల్స‌ర్లు&comma; జీర్ణాశ‌యం&comma; పేగుల్లో పుండ్లు ఉన్న‌వారు&comma; యాంటీ à°¬‌యోటిక్స్ ఎక్కువ‌గా వాడేవారు&comma; జీర్ణ à°¸‌à°®‌స్య‌లైన గ్యాస్‌&comma; అసిడిటీ ఉన్న‌వారు&comma; విట‌మిన్ల లోపం à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డుతున్న‌వారు à°¶‌రీరంలో మంచి బాక్టీరియాను పెంచుకునే ప్ర‌à°¯‌త్నం చేయాలి&period; దీంతో ఆటోమేటిగ్గా ఆయా à°¸‌à°®‌స్య‌à°²‌న్నీ à°¤‌గ్గిపోతాయి&period; ఈ విధంగా మంచి బాక్టీరియాను పెంచుకుని ఆరోగ్యంగా ఉండ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక రోజూ కూల్ డ్రింక్స్ తాగ‌డం&comma; à°®‌ద్యం సేవించ‌డం&comma; పొగ తాగ‌డం&comma; నూనె à°ª‌దార్థాల‌ను తిన‌డం&comma; ఐస్ క్రీమ్స్ తీసుకోవ‌డం&comma; యాంటీ à°¬‌యోటిక్స్ లేదా పెయిన్ కిల్ల‌ర్స్‌ను ఎక్కువ‌గా వాడ‌డం&comma; ఒత్తిడికి బాగా గుర‌à°µ‌డం&period;&period; వంటి వాటి à°µ‌ల్ల మంచి బాక్టీరియా à°¤‌గ్గిపోతుంది&period; క‌నుక ఈ à°ª‌నులు చేయ‌రాదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ మంచి బాక్టీరియాను పెంచుకునే విధంగా పైన తెలిపిన ఆహారాల‌ను రోజూ తీసుకుంటే దాంతో అనేక అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; à°®‌à°¨ రోగ నిరోధ‌క వ్య‌à°µ‌స్థ కూడా మెరుగ్గా à°ª‌నిచేస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts