Categories: Featured

కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే.. కొలెస్ట్రాల్ త‌గ్గేందుకు తీసుకోవాల్సిన ఆహారాలు..

<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨ à°¶‌రీరంలో రెండు à°°‌కాల కొలెస్ట్రాల్ లు ఉంటాయి&period; ఒక‌టి చెడు కొలెస్ట్రాల్&period; దీన్నే ఎల్‌డీఎల్ అంటారు&period; ఇంకోటి మంచి కొలెస్ట్రాల్‌&period; దీన్నే హెచ్‌డీఎల్ అంటారు&period; ఈ రెండు కొలెస్ట్రాల్స్ à°¶‌రీరంలో à°¤‌గిన స్థాయిలో ఉండాలి&period; అయితే à°®‌నం తినే ఆహార à°ª‌దార్థాలు&comma; పాటించే అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌à°¨ విధానం&comma; à°®‌à°¨‌కు క‌లిగే అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² à°µ‌ల్ల మంచి కొలెస్ట్రాల్ à°¤‌గ్గి చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది&period; ఇది దీర్ఘ‌కాలంలో గుండె జ‌బ్బులు à°µ‌చ్చేందుకు కార‌à°£‌à°®‌వుతుంది&period; క‌నుక ప్ర‌తి ఒక్కరూ చెడు కొలెస్ట్రాల్‌ను à°¤‌గ్గించుకోవాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-2572 size-large" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;05&sol;cholesterol-foods-1024x640&period;jpg" alt&equals;"high cholesterol symptoms and foods to take to lower cholesterol " width&equals;"696" height&equals;"435" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా ఉంటే à°®‌à°¨‌కు à°ª‌లు à°²‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి&period; అవేమిటంటే&&num;8230&semi; ఛాతిలో ఎప్పుడూ నొప్పిగా అనిపించ‌డం&comma; వికారంగా ఉండ‌డం&comma; తీవ్ర‌మైన అల‌à°¸‌ట‌&comma; చిన్న‌à°ª‌నికే తీవ్రంగా అల‌సిపోవ‌డం&comma; శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందులు&comma; మెడ‌&comma; à°¦‌à°µ‌à°¡‌లు&comma; పొట్ట పై భాగంలో&comma; వెనుక భాగంలో నొప్పి&comma; à°¶‌రీరం బాగా చ‌ల్ల‌గా ఉండ‌డం&comma; స్ప‌ర్శ‌ను కోల్పోయినట్లు అనిపించ‌డం&period;&period; వంటివ‌న్నీ ఎల్‌డీఎల్ ఎక్కువ‌గా ఉంద‌ని చెప్పేందుకు సూచ‌à°¨‌లు&period; ఈ సూచ‌à°¨‌లు ఉంటే à°ª‌రీక్ష‌లు చేయించుకోవాలి&period; ఎల్‌డీఎల్ ఎక్కువ‌గా ఉంటే డాక్ట‌ర్ సూచన మేర‌కు మందుల‌ను వాడాలి&period; అలాగే కింద తెలిపిన ఆహారాల‌ను à°¤‌à°°‌చూ తీసుకోవాలి&period; దీంతో ఎల్‌డీఎల్ à°¤‌గ్గి హెచ్‌డీఎల్ పెరుగుతుంది&period; గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; బాదం à°ª‌ప్పులో ఆరోగ్య‌క‌à°°‌మైన కొవ్వులు ఉంటాయి&period; ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను à°¤‌గ్గిస్తాయి&period; మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి&period; గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి&period; à°¤‌à°°‌చూ బాదంప‌ప్పును తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో కొలెస్ట్రాల్ 3 నుంచి 19 శాతం à°µ‌à°°‌కు à°¤‌గ్గుతుంద‌ని సైంటిస్టులు చేప‌ట్టిన à°ª‌రిశోధ‌à°¨‌ల్లో వెల్ల‌డైంది&period; అందువ‌ల్ల బాదంప‌ప్పును à°¤‌à°°‌చూ తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; అధిక కొలెస్ట్రాల్ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డేవారు సోయాబీన్‌ను ఆహారంలో భాగంగా చేసుకోవాలి&period; వీటిల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి&period; అలాగే పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాట్లు&comma; విట‌మిన్లు&comma; మిన‌à°°‌ల్స్‌&comma; ఫైబ‌ర్ ఉంటాయి&period; ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను à°¤‌గ్గిస్తాయి&period; రోజూ ఒక క‌ప్పు సోయాను తిన‌డం à°µ‌ల్ల గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి&period; మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; అవిసె గింజ‌ల్లో సాల్యుబుల్ ఫైబ‌ర్‌&comma; లిగ్న‌న్స్‌&comma; ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల ఎల్‌డీఎల్ à°¤‌గ్గుతుంద‌ని సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌à°¯‌నాలు వెల్ల‌డిస్తున్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; మెంతుల్లో అనేక ఔష‌à°§ గుణాలు ఉంటాయి&period; వీటిల్లో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ&comma; యాంటీ ఆక్సిడెంట్‌&comma; యాంటీ à°¡‌యాబెటిక్ గుణాలు ఉంటాయి&period; అందువ‌ల్ల వీటిని తింటే ఎల్‌డీఎల్ à°¤‌గ్గుతుంది&period; రోజూ à°ª‌à°°‌గ‌డుపునే 1 టీస్పూన్ మెంతుల‌ను తింటే కొలెస్ట్రాల్ à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; à°§‌నియాల్లో ఔష‌à°§ గుణాలు ఉంటాయి&period; వీటిని ఆయుర్వేద ఔష‌ధంగా ఎంతో కాలం నుంచి ఉప‌యోగిస్తున్నారు&period; à°§‌నియాల‌ను రోజూతీసుకోవ‌డం à°µ‌ల్ల చెడు కొలెస్ట్రాల్ à°¤‌గ్గుతుంది&period; రోజూ 2 టేబుల్ స్పూన్ల à°§‌నియాల‌ను తీసుకుంటే à°«‌లితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; వెల్లుల్లిని రోజూ తీసుకోవ‌డం à°µ‌ల్ల ఎల్‌డీఎల్ à°¤‌గ్గుతుంది&period; రోజూ à°ª‌à°°‌గ‌డుపునే 2-4 వెల్లుల్లి రెబ్బ‌à°²‌ను నేరుగా అలాగే à°¨‌మిలి తినాలి&period; లేదా తేనెతోనూ తీసుకోవ‌చ్చు&period; దీంతో కొలెస్ట్రాల్ à°¤‌గ్గ‌à°¡‌మే కాక గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి&period; గుండె ఆరోగ్యంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">7&period; తుల‌సి ఆకుల్లో ఎన్నో ఔష‌à°§ గుణాలు ఉంటాయి&period; వీటిలో యాంటీ ఆక్సిడెంట్&comma; యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ&comma; యాంటీ à°¡‌యాబెటిక్‌&comma; యాంటీ హైపర్ కొలెస్ట‌రొలెమియా&comma; యాంటీ కార్సినోజెనిక్ గుణాలు ఉంటాయి&period; తుల‌సి ఆకుల‌ను రోజూ తీసుకోవ‌డం à°µ‌ల్ల à°°‌క్త‌నాళాల్లో పేరుకుపోవే కొలెస్ట్రాల్ క‌రుగుతుంద‌ని సైంటిస్టులు చేప‌ట్టిన à°ª‌రిశోధ‌à°¨‌ల్లో వెల్ల‌డైంది&period; రోజూ ఉద‌యాన్నే à°ª‌à°°‌గడుపునే కొన్ని తుల‌సి ఆకుల‌ను తింటున్నా లేదా తుల‌సి ఆకుల‌తో à°¤‌యారు చేసిన డికాష‌న్ తాగుతున్నా కొలెస్ట్రాల్ à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">8&period; పాల‌కూర‌లో లుటీన్ అధికంగా ఉంటుంది&period; ఇది కొలెస్ట్రాల్‌ను à°¤‌గ్గించేందుకు à°¸‌హాయ à°ª‌డుతుంది&period; à°°‌క్త నాళాల్లో ఉండే కొలెస్ట్రాల్ క‌రుగుతుంది&period; రోజూ ఒక క‌ప్పు పాల‌కూర‌ను తింటున్నా లేదా ఒక గ్లాస్ పాల‌కూర జ్యూస్‌ను తాగినా à°«‌లితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">9&period; కొలెస్ట్రాల్‌ను à°¤‌గ్గించే సూప‌ర్ ఫ్రూట్‌గా నారింజ పండ్ల‌ను భావిస్తారు&period; రోజూ ఉద‌యాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లో నారింజ పండ్ల‌ను తినాలి&period; లేదా ఇంట్లో à°¤‌యారు చేసిన జ్యూస్‌ను తాగ‌à°µ‌చ్చు&period; దీని à°µ‌ల్ల కొలెస్ట్రాల్ à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">10&period; à°®‌నం తినే ఆహారాల ద్వారా à°¶‌రీరం కొలెస్ట్రాల్‌ను గ్ర‌హిస్తుంది&period; అయితే గ్రీన్ టీ తాగ‌డం à°µ‌ల్ల à°¶‌రీరం కొలెస్ట్రాల్‌ను à°¸‌రిగ్గా శోషించుకోదు&period; దీంతో కొలెస్ట్రాల్ స్థాయిలు à°¤‌గ్గుతాయి&period; రోజూ 2-3 క‌ప్పుల గ్రీన్ టీని తాగితే à°«‌లితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts