Categories: Featured

నీటిని తాగ‌డం వ‌ల్ల కూడా అధిక బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు.. ఎలాగంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌రీరాన్ని ఎల్ల‌ప్పుడూ మనం హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి&period; అంటే ఎప్పుడూ à°¶‌రీరంలో à°¤‌గినంత నీరు ఉండేలా చూసుకోవాల‌న్న‌మాట‌&period; దీంతో ఆరోగ్యంగా ఉండ‌à°µ‌చ్చు&period; నిత్యం à°¤‌గినంత నీటిని తాగ‌డం à°µ‌ల్ల ఆరోగ్య‌క‌à°° ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; ఏ సీజ‌న్ అయినా&comma; ఎక్క‌à°¡ ఉన్నా&comma; ఎప్పుడు అయినా à°¸‌రే&period;&period; రోజులో తాగాల్సిన నీటి కోటాను క‌చ్చితంగా పూర్తి చేయాలి&period; దీంతో à°¶‌రీరంలో నీరు à°¤‌గినంత ఉంటుంది&period; అయితే నీటిని నిత్యం à°¤‌గిన మోతాదులో తాగడం à°µ‌ల్ల కూడా అధిక à°¬‌రువు తగ్గ‌à°µ‌చ్చు&period; అవును&period;&period; ఈ విష‌యాన్ని సాక్షాత్తూ సైంటిస్టులే చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-497 size-large" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2020&sol;12&sol;how-to-drink-water-for-weight-loss-in-telugu-1024x690&period;jpg" alt&equals;"how to drink water for weight loss in telugu" width&equals;"696" height&equals;"469" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2011లో ఒబెసిటీ అనే ఓ జ‌ర్న‌ల్‌లో ఓ అధ్య‌యనాన్ని ప్ర‌చురించారు&period; దాని ప్ర‌కారం నీటిని నిత్యం à°¤‌గిన మోతాదులో తాగ‌డం à°µ‌ల్ల అధిక à°¬‌రువు à°¤‌గ్గుతార‌ని వెల్ల‌డైంది&period; అలాగే 2017లో ఇంట‌ర్నేష‌à°¨‌ల్ జర్న‌ల్ ఆఫ్ ఒబెసిటీలోనూ à°®‌రో అధ్య‌à°¯‌నాన్ని ఇదే విష‌యంపై ప్ర‌చురించారు&period; కొంద‌రు నిత్యం తాము తాగే వివిధ à°°‌కాల డ్రింక్స్‌కు à°¬‌దులుగా నీటిని తాగారు&period; దీంతో 12 నెల‌à°²‌పాటు వారు అలా చేయ‌గా&period;&period; వారిలో కొలెస్ట్రాల్ స్థాయిలు à°¤‌గ్గాయ‌ని&comma; ఇన్సులిన్ సెన్సిటీవిటీ పెరిగింద‌ని &lpar;à°¶‌రీరం ఇన్సులిన్‌ను ఉప‌యోగించుకునే తీరు&rpar;&comma; అధిక à°¬‌రువు à°¤‌గ్గార‌ని గుర్తించారు&period; అందువ‌ల్ల నీటిని నిత్యం తగిన మోతాదులో తాగితే కచ్చితంగా à°¬‌రువు à°¤‌గ్గ‌à°µ‌చ్చ‌ని సైంటిస్టులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; భోజ‌నం చేయ‌డానికి క‌నీసం 15 నిమిషాల ముందు నీటిని తాగితే ఆక‌లి à°¤‌గ్గుతుంద‌ని&comma; దీంతో క‌డుపు నిండిన భావ‌à°¨ క‌లుగుతుంద‌ని సైంటిస్టులు తెలిపారు&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఆహారం తక్కువ‌గా తింటార‌ని&comma; దీంతో à°¶‌రీరానికి క్యాల‌రీలు à°¤‌క్కువ‌గా అందుతాయ‌ని&comma; à°«‌లితంగా à°¬‌రువు à°¤‌గ్గ‌à°µ‌చ్చ‌ని తెలిపారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; à°¤‌గిన మోతాదులో నీటిని తాగడం à°µ‌ల్ల à°®‌నం తినే ఆహారాల్లో ఉండే కార్బొహైడ్రేట్లు &lpar;పిండి à°ª‌దార్థాలు&rpar;&comma; ఫ్యాట్స్ &lpar;కొవ్వులు&rpar; వేగంగా జీర్ణం అవుతాయ‌ని&comma; వాటి à°µ‌ల్ల à°¶‌రీరానికి à°²‌భించే క్యాల‌రీలు కూడా త్వ‌à°°‌గా ఖ‌ర్చ‌వుతాయ‌ని సైంటిస్టుల అధ్య‌à°¯‌నాల్లో వెల్ల‌డైంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; నిత్యం నీటిని à°¤‌గిన మోతాదులో తాగ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో ఉండే వ్య‌ర్థాలు à°¬‌à°¯‌ట‌కు వెళ్లిపోతాయి&period; దీంతో వాపులు à°¤‌గ్గుతాయి&period; ఒంట్లో ఉండే చెడు నీరు à°¬‌à°¯‌ట‌కు పోతుంది&period; à°¶‌రీరం à°¸‌న్న‌గా క‌నిపిస్తుంది&period; à°¬‌రువు కూడా à°¤‌గ్గుతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; కొన్నిసార్లు మెద‌డు ఆక‌లికి&comma; దాహానికి క‌న్‌ఫ్యూజ్ అయి సిగ్న‌ల్స్ ను వేరుగా పంపిస్తుంది&period; దీంతో కొంద‌రు ఆక‌లి అవుతుంద‌ని పొర‌పాటు à°ª‌à°¡à°¿ ఆహారం తీసుకుంటారు&period; అయితే మీకు కూడా అలా కొన్ని సంద‌ర్భాల్లో వింత‌గా ఆక‌లి అనిపిస్తుంటే నీరు తాగి చూడండి&period; ఆక‌లి à°¤‌గ్గుతుంది&period; అలా గ‌à°¨‌క జ‌రిగితే మీ మెద‌డు à°¤‌ప్పు సిగ్న‌ల్స్ ఇచ్చిన‌ట్లే లెక్క‌&period; దీంతో నీరు తాగ‌డం à°µ‌ల్ల à°¶‌రీరానికి అద‌à°¨‌పు క్యాల‌రీలు à°²‌భించ‌కుండా జాగ్ర‌త్త à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; వ్యాయామం చేసేట‌ప్పుడు కండ‌రాల‌పై ఒత్తిడి ఎక్కువ‌గా à°ª‌డుతుంది&period; అలాంట‌ప్పుడు నీటిని ఎక్కువ‌గా తాగాలి&period; దీంతో కండ‌రాలు&comma; క‌à°£‌జాలం&comma; కీళ్లు సరిగ్గా à°ª‌నిచేస్తాయి&period; ఈ క్ర‌మంలో కండ‌రాల నొప్పులు&comma; అల‌à°¸‌ట à°¤‌గ్గుతాయి&period; అలాగే వ్యాయామం ఎక్కువ సేపు చేయ‌గ‌లుగుతారు&period; à°¬‌రువు త్వ‌à°°‌గా à°¤‌గ్గ‌గ‌లుగుతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాధార‌ణంగా ప్ర‌తి ఒక్క‌రికీ తాము ఎంత నీటిని తాగాలి &quest; అనే విష‌యం తెలియ‌దు&period; అయితే ఎవ‌రైనా à°¸‌రే à°¤‌à°® ఎత్తు&comma; à°¬‌రువు&comma; చేసే à°ª‌ని&comma; జీవించే వాతావ‌à°°‌à°£ à°ª‌రిస్థితుల‌కు అనుగుణంగా నీటిని తాగాలి&period; à°¸‌హజంగానే శారీర‌క శ్ర‌à°® ఎక్కువ‌గా చేసే వారు&comma; వేడి వాతావ‌à°°‌ణంలో ఉండే వారు&comma; చెమ‌ట ఎక్కువ‌గా à°ª‌ట్టే వారు నిత్యం ఎక్కువ మోతాదులో నీటిని తాగాలి&period; వారు క‌నీసం 3 లేదా 4 లీట‌ర్ల à°µ‌à°°‌కు అవ‌à°¸‌రాన్ని à°¬‌ట్టి నీటిని తాగాల్సి ఉంటుంది&period; అదే ఇత‌రులు అయితే 2 లీట‌ర్ల à°µ‌à°°‌కు నీటిని తాగినా చాలు&period; క‌నుక నీటిని à°¤‌గిన మోతాదులో నిత్యం తాగితే అధిక à°¬‌రువును à°¤‌గ్గించుకోవ‌డంతోపాటు ఇత‌à°° ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts