Categories: Featured

నీటిని ఏయే స‌మ‌యాల్లో తాగాలి ? ఎంత నీటిని, ఏవిధంగా తాగాలి ?

<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨ à°¶‌రీరం à°¸‌రిగ్గా à°ª‌నిచేయాల‌న్నా&comma; అందులో చ‌ర్య‌లు à°¸‌రిగ్గా జ‌à°°‌గాల‌న్నా నిత్యం à°®‌నం తగినంత నీటిని తాగాల్సి ఉంటుంది&period; నీరు à°®‌à°¨ à°¶‌రీరంలో à°ª‌లు ముఖ్య‌మైన à°ª‌నుల‌కు ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; జీర్ణ ప్ర‌క్రియ సాఫీగా జ‌రిగేందుకు&comma; మెట‌బాలిజం à°¸‌రిగ్గా ఉండాల‌న్నా&comma; అధిక à°¬‌రువు à°¤‌గ్గాల‌న్నా నీటిని à°¤‌గినంత మోతాదులో తాగాలి&period; చెమ‌ట ఎక్కువ‌గా à°ª‌ట్టేవారు లేదా అలాంటి ఉష్ణోగ్ర‌à°¤ ఉండే ప్రాంతాల్లో నివాసం ఉండే వారు నీటిని కాస్త ఎక్కువ‌గానే తాగాల్సి ఉంటుంది&period; అయితే నిత్యం à°®‌నం 8 గ్లాసు నీటిని తాగాల‌ని చాలా మందికి తెలుసు&comma; కానీ&period;&period; అస‌లు నీటిని à°¸‌రిగ్గా ఏయే à°¸‌à°®‌యాల్లో తాగాలి &quest; ఎలా తాగాలి &quest; అనే విష‌యాలు చాలా మందికి తెలియ‌వు&period; అవే వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-666 size-large" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;01&sol;neetini-eye-samayallo-thagali-entha-neetini-a-vidhamga-thagali-1024x690&period;jpg" alt&equals;"neetini eye samayallo thagali entha neetini a vidhamga thagali" width&equals;"1024" height&equals;"690" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మంది బాటిల్స్‌లో నీటిని à°ª‌ట్టుకుని తాగుతారు&period; కానీ అది à°¸‌రైన à°ª‌ద్ధ‌తి కాదు&period; బాటిల్స్‌కు à°¬‌దులుగా నీటిని గ్లాస్‌లో పోసుకుని తాగాలి&period; అలా తాగితేనే à°®‌నం నిత్యం తాగాల్సిన నీటి కోటాను పూర్తి చేస్తాం&period; బాటిల్స్‌లో తాగితే ఎంత తాగుతున్న‌దీ తెలియ‌దు&period; దీంతో కొన్ని సంద‌ర్భాల్లో ఎక్కువ నీటిని తాగేస్తాం&period; à°«‌లితంగా గ్యాస్ à°¸‌à°®‌స్య à°µ‌స్తుంది&period; అలాగే నీటిని ఒక్క‌సారిగా తాగ‌రాదు&period; టీ&comma; కాఫీ తాగిన‌ట్లు సిప్ చేస్తూ తాగాలి&period; ఇలా తాగితేనే దాహం పూర్తిగా తీరుతుంది&period; నీటిని తాగామ‌న్న సంతృప్తి క‌లుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మంది నిలబ‌à°¡à°¿ నీళ్ల‌ను తాగుతారు&period; అలా చేయ‌డం à°µ‌ల్ల కీళ్ల భాగాల్లో నీరు చేరుతుంది&period; దీంతో ఆర్థ‌రైటిస్ à°µ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది&period; అలాగే గ్యాస్ à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయి&period; క‌నుక ఎల్ల‌ప్పుడూ కూర్చునే నీటిని తాగాలి&period; దీంతో కండ‌రాలు&comma; నాడీ మండ‌à°² వ్య‌à°µ‌స్థ‌&comma; జీర్ణ‌వ్య‌à°µ‌స్థ‌&comma; కిడ్నీలు నీటిని à°¸‌రిగ్గా ఉప‌యోగించుకుంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొంద‌రు ఎప్పుడూ చ‌ల్ల‌ని నీటిని తాగుతారు&period; దీంతో జీర్ణ ప్ర‌క్రియ‌కు ఆటంకం ఏర్ప‌డుతుంది&period; à°¶‌రీరంలోని భాగాల‌కు à°°‌క్త à°¸‌à°°‌à°«‌à°°à°¾ à°¤‌గ్గుతుంది&period; దీని à°µ‌ల్ల à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°µ‌స్తుంది&period; క‌నుక గ‌ది ఉష్ణోగ్ర‌à°¤ à°µ‌ద్ద ఉండే నీటిని తాగాలి&period; లేదా గోరు వెచ్చ‌ని నీటిని తాగ‌à°µ‌చ్చు&period; దీంతో జీర్ణ ప్ర‌క్రియ సాఫీగా జ‌రుగుతుంది&period; మెట‌బాలిజం పెరిగి అధిక à°¬‌రువు à°¤‌గ్గుతారు&period; గ్యాస్‌&comma; క‌డుపునొప్పి ఉండ‌వు&period; కొలెస్ట్రాల్ స్థాయిలు à°¤‌గ్గుతాయి&period; à°°‌క్త‌నాళాలు శుభ్రంగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొంద‌రు అవ‌à°¸‌రం ఉన్నా లేకున్నా à°ª‌దే à°ª‌దే నీటిని తాగుతుంటారు&period; అలా కాదు&comma; ఆయుర్వేద ప్ర‌కారం à°¶‌రీరానికి అవ‌à°¸‌రం ఉన్న‌ప్పుడే నీటిని అందివ్వాలి&period; దాహం అయిన‌ప్పుడే ఆ దాహం తీరే à°µ‌à°°‌కు నీటిని తాగాలి&period; దీంతో à°¶‌రీరం నీటిని à°¸‌రిగ్గా వినియోగించుకుంటుంది&period; లేదంటే అధిక నీటిని à°¬‌à°¯‌ట‌కు పంపుతుంది&period; ఈ క్ర‌మంలో కిడ్నీల‌పై భారం à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మూత్రం ఏ రంగు లేకుండా క్లియ‌ర్ గా à°µ‌స్తుంది అంటే మీరు నీటిని à°¸‌రిగ్గానే తాగుతున్నార‌ని అర్థం&period; అలా కాకుండా à°ª‌సుపు రంగులో à°µ‌స్తే మీరు డీహైడ్రేష‌న్‌కు గుర‌వుతున్నార‌ని అర్థం&period; అలాంటి వారు ఎక్కువ నీటిని తాగాల్సి ఉంటుంది&period; అలాగే నీరు తగినంత తాగ‌క‌పోతే పెద‌వులు à°¤‌à°¡à°¿ ఆరిపోయి ఎండిపోయిన‌ట్లు అవుతాయి&period; ఈ సూచ‌à°¨‌à°²‌ను గ‌à°®‌నించ‌డం ద్వారా నీటిని à°¤‌గినంత మోతాదులో తాగ‌డం అల‌వాటు చేసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆయుర్వేద ప్ర‌కారం ఉద‌యాన్నే à°ª‌à°°‌గ‌డుపునే à°¤‌గినంత‌ నీటిని తాగాలి&period; ఒకే మొత్తంగా కాకుండా నెమ్మ‌దిగా నీటిని తాగాలి&period; దీంతో అనేక వ్యాధులు రాకుండా ఉంటాయి&period; à°¶‌రీరంలోని వ్య‌ర్థ à°ª‌దార్థాలు à°¬‌à°¯‌ట‌కు వెళ్లిపోతాయి&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">నీటిని ఏయే à°¸‌à°®‌యాల్లో తాగాలంటే&&num;8230&semi;<&sol;h2>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">నిద్ర లేచిన à°¤‌రువాత<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉదయం నిద్ర లేచిన వెంట‌నే 1 లీట‌ర్ à°µ‌à°°‌కు నీటిని తాగ‌à°µ‌చ్చు&period; అంద‌రికీ ఇది à°µ‌ర్తించ‌దు&period; తాగ‌గ‌లం అనుకున్న వారే తాగాలి&period; లేదంటే క‌నీసం 1 గ్లాస్ నీటిని అయినా తాగాలి&period; దీంతో జీర్ణ‌వ్య‌à°µ‌స్థ ఉత్తేజం అవుతుంది&period; మీరు అల్పాహారం తీసుకునే à°µ‌à°°‌కు జీర్ణాశ‌యంలో ఉండే వ్య‌ర్థ à°ª‌దార్థాలు à°¬‌à°¯‌ట‌కు వెళ్లిపోతాయి&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">భోజ‌నానికి ముందు<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">భోజ‌నం చేసేందుకు 30 నిమిషాల ముందు 1 గ్లాస్ నీటిని తాగితే జీర్ణ ప్ర‌క్రియ మెరుగు à°ª‌డుతుంది&period; అయితే నీళ్ల‌ను తాగి వెంట‌నే భోజ‌నం చేయ‌రాదు&comma; అలాగే భోజ‌నం చేసిన వెంట‌నే నీటిని తాగ‌రాదు&period; క‌నీసం 30 నిమిషాల వ్య‌à°µ‌à°§à°¿ ఉండేలా చూసుకోవాలి&period; లేదంటే జీర్ణాశ‌యంలో ఆమ్లాలు à°¸‌రిగ్గా à°ª‌నిచెయ్య‌వు&period; తిన్న ఆహారం జీర్ణం కాదు&period; ఆహారంలో ఉండే పోష‌కాల‌ను కూడా à°¶‌రీరం à°¸‌రిగ్గా గ్ర‌హించ‌లేదు&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">స్నానం చేసే ముందు<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్నానం చేసే ముందు ఒక గ్లాస్ నీటిని తాగితే బీపీ à°¤‌గ్గుతుంది&period; సాధార‌ణంగా స్నానం చేసే à°¸‌à°®‌యంలో బీపీ పెరుగుతుంది&period; అందుక‌నే స్నానం చేసేట‌ప్పుడు కొంద‌రికి హార్ట్ ఎటాక్‌à°² వంటివి à°µ‌స్తాయి&period; దాన్ని నివారించాలంటే స్నానానికి ముందు ఒక గ్లాస్ నీటిని తాగాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">నిద్ర‌కు ఉప‌క్ర‌మించే ముందు<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోజూ రాత్రి నిద్రించ‌డానికి ఒక గంట ముందు అయినా à°¸‌రే ఒక గ్లాస్ నీటిని తాగాలి&period; దీంతో రాత్రి పూట à°¶‌రీరంలో ద్ర‌వాల à°ª‌రిమాణం à°¤‌గ్గ‌కుండా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఈ à°¸‌à°®‌యాల్లో కాకుండా మిగిలిన ఏ à°¸‌à°®‌యంలో అయినా దాహం అనిపిస్తే నీటిని తాగాలి&period; రోజుకు క‌నీసం 8 గ్లాసుల నీటిని తాగేలా చూసుకోవాలి&period; కొంద‌రికి దాహం ఎక్కువ అవుతుంది&period; అలాంటి వారు దాహం తీరే à°µ‌à°°‌కు నీటిని తాగ‌à°µ‌చ్చు&period; కానీ ఒకేసారి కాకుండా నెమ్మ‌దిగా తాగ‌డం అల‌వాటు చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365" target&equals;"&lowbar;blank" rel&equals;"noopener"><img src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;01&sol;telegram-sub&period;png" width&equals;"" height&equals;"150" &sol;><&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts