Ayurvedam365
  • Home
  • హెల్త్ టిప్స్
    • Featured
  • చిట్కాలు
    • అందానికి చిట్కాలు
  • మూలిక‌లు
  • పోష‌కాహారం
    • కూర‌గాయ‌లు
    • పండ్లు
    • న‌ట్స్ & సీడ్స్
    • పోష‌ణ‌
      • మిన‌ర‌ల్స్
      • విట‌మిన్లు
  • ఆరోగ్య‌క‌ర‌మైన రెసిపిలు
    • ఆహారం
    • డ్రింక్స్‌
  • వ్యాయామం
  • వైద్య విజ్ఞానం
    • వ్యాధులు
  • యోగా
  • Home
  • హెల్త్ టిప్స్
    • Featured
  • చిట్కాలు
    • అందానికి చిట్కాలు
  • మూలిక‌లు
  • పోష‌కాహారం
    • కూర‌గాయ‌లు
    • పండ్లు
    • న‌ట్స్ & సీడ్స్
    • పోష‌ణ‌
      • మిన‌ర‌ల్స్
      • విట‌మిన్లు
  • ఆరోగ్య‌క‌ర‌మైన రెసిపిలు
    • ఆహారం
    • డ్రింక్స్‌
  • వ్యాయామం
  • వైద్య విజ్ఞానం
    • వ్యాధులు
  • యోగా
No Result
View All Result
Ayurvedam365
Home Featured

Blood Clots : వీటిని రోజూ తీసుకోండి.. ర‌క్త‌నాళాల్లో ఉండే బ్ల‌డ్‌ క్లాట్స్ స‌హ‌జ‌సిద్ధంగా క‌రిగిపోతాయి..!

Admin by Admin
February 23, 2022
in Featured, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Blood Clots : ప్ర‌స్తుత త‌రుణంలో హార్ట్ ఎటాక్‌లు అనేవి కామ‌న్ అయిపోయాయి. చాలా మంది హార్ట్ ఎటాక్‌ల బారిన ప‌డి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది సైలెంట్ కిల్ల‌ర్ లా వ‌స్తోంది. ముంద‌స్తుగా కొంద‌రిలో ఎలాంటి సంకేతాలు క‌నిపించ‌డం లేదు. దీంతో హఠాత్తుగా గుండె పోటు వ‌చ్చి ప్రాణాలు పోతున్నాయి. ప్ర‌స్తుతం యుక్త వ‌య‌స్సులో ఉన్న‌వారికి సైతం హార్ట్ ఎటాక్‌లు వ‌స్తున్నాయి. అయితే హార్ట్ ఎటాక్ లు వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి.

ఒత్తిడి, నిత్యం అధికంగా ప‌నిచేయ‌డం, గంట‌ల త‌ర‌బ‌డి కూర్చోవ‌డం, శారీర‌క శ్ర‌మ అస‌లు చేయ‌క‌పోవ‌డం, అధిక బ‌రువు, డ‌యాబెటిస్, నిద్ర త‌క్కువ‌గా పోవ‌డం.. వంటి అనేక కార‌ణాల వ‌ల్ల చాలా మందికి గుండె జ‌బ్బులు వ‌స్తున్నాయి. హైబీపీ కూడా వ‌స్తోంది. దీని వ‌ల్ల హార్ట్ ఎటాక్‌లు సంభ‌విస్తున్నాయి. అయితే ప్ర‌స్తుతం చాలా మందికి శ‌రీరంలో ప‌లు చోట్ల ర‌క్త నాళాల్లో క్లాట్స్ ఏర్ప‌డ‌డం వ‌ల్ల కూడా హార్ట్ ఎటాక్ లు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం ఇలాంటి వారి సంఖ్య పెరిగింద‌ని వైద్యులు చెబుతున్నారు. కానీ కింద తెలిపిన విధంగా ఆహారాల‌ను రోజూ తీసుకుంటే దాంతో శ‌రీరంలో ఉండే ఎలాంటి క్లాట్స్ అయినా స‌రే క‌రిగిపోతాయి. దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా ప్రాణాల‌ను ర‌క్షించుకోవ‌చ్చు. మ‌రి అందుకు రోజూ తీసుకోవాల్సిన ఆహారాలు ఏమిటంటే..

take these foods to naturally dissolve Blood Clots
Blood Clots

1. గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో వెల్లుల్లి అద్భుతంగా ప‌నిచేస్తుంది. రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే రెండు ప‌చ్చి వెల్లుల్లి రెబ్బ‌ల‌ను అలాగే న‌మిలి తినాలి. నేరుగా తిన‌లేమ‌ని అనుకుంటే తేనెతో క‌లిపి తీసుకోవ‌చ్చు. ఇలా రోజూ ప‌చ్చి వెల్లుల్లి రెబ్బ‌ల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. హైబీపీ త‌గ్గుతుంది. క్లాట్స్ క‌రిగిపోతాయి. దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి.

2. హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూడ‌డంలో ద్రాక్ష ర‌సం కూడా బాగానే ప‌నిచేస్తుంది. రోజూ ఒక క‌ప్పు ద్రాక్ష‌ల‌ను తిన‌డం లేదా ఒక గ్లాస్ ద్రాక్ష ర‌సం తాగితే వాటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ర‌క్త నాళాల్లో ఉండే క్లాట్స్ ను కరిగిస్తాయి. దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవ‌చ్చు.

3. శ‌రీరంలోని క్లాట్స్ ను క‌రిగించ‌డంలో రెడ్ వైన్ కూడా బాగానే ప‌నిచేస్తుంది. దీన్ని రోజూ 60 ఎంఎల్ మోతాదులో తాగాలి. రెడ్ వైన్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెను సంర‌క్షిస్తాయి.

4. రోజూ రాత్రి పూట ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌లో కొద్దిగా ప‌సుపు క‌లుపుకుని తాగినా ర‌క్త‌నాళాల్లో ఉండే అడ్డంకులు తొల‌గిపోతాయి.

5. రోజూ ఉద‌యం, సాయంత్రం రెండు పూట‌లా భోజ‌నానికి ముందు ఒక టీస్పూన్ అల్లం ర‌సం సేవించాలి. ఇది ర‌క్త‌నాళాల వాపుల‌ను త‌గ్గిస్తుంది. దీంతోపాటు ర‌క్త‌నాళాల్లో ఉండే అడ్డంకులు తొల‌గిపోతాయి.

6. వారానికి రెండు సార్లు 60 ఎంఎల్ చొప్పున మ‌ద్యం సేవించాలి. మ‌ద్యాన్ని ప‌రిమిత మోతాదులో సేవించ‌డం వ‌ల్ల కూడా ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. దీంతోనూ క్లాట్స్ ఏర్ప‌డ‌కుండా చూసుకోవ‌చ్చు.

7. త‌ర‌చూ తీసుకునే ఆహారాల్లో కివీ పండ్లు, పైనాపిల్‌, పాల‌కూర వంటి ఆహారాల‌ను భాగం చేసుకోవాలి. ఇవి కూడా గుండె ఆరోగ్యాన్ని సంర‌క్షిస్తాయి. క్లాట్స్‌ను క‌రిగించ‌డంలో స‌హాయ ప‌డ‌తాయి. దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు.

Tags: blood clotsబ్ల‌డ్ క్లాట్స్‌
Previous Post

Acidity : ఈ చిట్కాల‌ను పాటిస్తే చాలు.. క‌డుపులో మంట ఎంత ఉన్నా వెంట‌నే త‌గ్గిపోతుంది..!

Next Post

Janhvi Kapoor : చక్క‌ని అవ‌కాశాన్ని జాన్వీ క‌పూర్ మిస్ చేసుకుందా..?

Related Posts

Dhaba Style Kaju Paneer Masala : ధాబా స్టైల్‌లో కాజు ప‌నీర్ మ‌సాలాను ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!
food

Dhaba Style Kaju Paneer Masala : ధాబా స్టైల్‌లో కాజు ప‌నీర్ మ‌సాలాను ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

November 23, 2023
Barley Water For Kidney Stones : ఖాళీ కడుపుతో బార్లీ జావ తాగండి, షుగర్, బీపీ, మోకాళ్ల నొప్పులు, కిడ్నీలో రాళ్లలాంటి సమస్యలకు చెక్ పెట్టండి..!
వార్త‌లు

Barley Water For Kidney Stones : ఖాళీ కడుపుతో బార్లీ జావ తాగండి, షుగర్, బీపీ, మోకాళ్ల నొప్పులు, కిడ్నీలో రాళ్లలాంటి సమస్యలకు చెక్ పెట్టండి..!

November 23, 2023
Chicken Ka Salan : రెస్టారెంట్ల‌లో ల‌భించే చికెన్ కా సాలాన్‌.. ఇలా చేస్తే మొత్తం తినేస్తారు..!
food

Chicken Ka Salan : రెస్టారెంట్ల‌లో ల‌భించే చికెన్ కా సాలాన్‌.. ఇలా చేస్తే మొత్తం తినేస్తారు..!

November 23, 2023
Masala Omelette Rolls Curry : మ‌సాలా ఆమ్లెట్ రోల్స్ క‌ర్రీ.. ఇలా చేస్తే లొట్ట‌లేసుకుంటూ తింటారు..!
food

Masala Omelette Rolls Curry : మ‌సాలా ఆమ్లెట్ రోల్స్ క‌ర్రీ.. ఇలా చేస్తే లొట్ట‌లేసుకుంటూ తింటారు..!

November 23, 2023
Coconut Lassi : కొబ్బ‌రి ల‌స్సీ త‌యారీ ఇలా.. ఎంతో రుచిగా ఉంటుంది.. ఆరోగ్య‌క‌రం కూడా..!
food

Coconut Lassi : కొబ్బ‌రి ల‌స్సీ త‌యారీ ఇలా.. ఎంతో రుచిగా ఉంటుంది.. ఆరోగ్య‌క‌రం కూడా..!

November 23, 2023
Walking For Weight Loss : రోజూ వాకింగ్ చేస్తున్నారా.. ఈ టిప్స్ పాటించండి.. త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు..!
వార్త‌లు

Walking For Weight Loss : రోజూ వాకింగ్ చేస్తున్నారా.. ఈ టిప్స్ పాటించండి.. త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు..!

November 22, 2023

POPULAR POSTS

Methi Leaves In Winter : చ‌లికాలంలో మెంతి ఆకుల‌ను తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?
వార్త‌లు

Methi Leaves In Winter : చ‌లికాలంలో మెంతి ఆకుల‌ను తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

by D
November 18, 2023

...

Read more
Curd : రోజూ మధ్యాహ్నం భోజ‌నంలో పెరుగును త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాలి.. ఎందుకో తెలుసా..?
వార్త‌లు

Curd : రోజూ మధ్యాహ్నం భోజ‌నంలో పెరుగును త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాలి.. ఎందుకో తెలుసా..?

by D
November 15, 2023

...

Read more
Soaked Peanuts : రోజూ వీటిని తినండి చాలు.. బ‌రువు పెరుగుతారు.. కండ ప‌డుతుంది..!
వార్త‌లు

Soaked Peanuts : రోజూ వీటిని తినండి చాలు.. బ‌రువు పెరుగుతారు.. కండ ప‌డుతుంది..!

by D
November 19, 2023

...

Read more
Too Much Sugar : మీలో ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే మీరు చ‌క్కెర అధికంగా తింటున్నార‌ని అర్థం..!
వార్త‌లు

Too Much Sugar : మీలో ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే మీరు చ‌క్కెర అధికంగా తింటున్నార‌ని అర్థం..!

by D
November 17, 2023

...

Read more
Herbs And Spices Tea : ఈ హెర్బ‌ల్ టీని ఇలా త‌యారుచేసి చ‌లికాలంలో తాగండి.. ఎంతో మేలు జ‌రుగుతుంది..!
వార్త‌లు

Herbs And Spices Tea : ఈ హెర్బ‌ల్ టీని ఇలా త‌యారుచేసి చ‌లికాలంలో తాగండి.. ఎంతో మేలు జ‌రుగుతుంది..!

by D
November 17, 2023

...

Read more
5 Types Of Leaves For Diabetes : ఈ 5 ర‌కాల ఆకుల‌ను రోజూ తింటే చాలు.. షుగ‌ర్ ప‌రార‌వుతుంది..!
చిట్కాలు

5 Types Of Leaves For Diabetes : ఈ 5 ర‌కాల ఆకుల‌ను రోజూ తింటే చాలు.. షుగ‌ర్ ప‌రార‌వుతుంది..!

by D
November 19, 2023

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.