Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Chettinad Fish Fry : చేప‌ల‌ను ఇలా ఒక్క‌సారి వేపుడు చేసి చూడండి.. ఎంతో టేస్టీగా ఉంటాయి..!

Editor by Editor
May 9, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Chettinad Fish Fry : ఆరోగ్య‌క‌ర‌మైన నాన్ వెజ్ ఫుడ్స్ అంటే మ‌న‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చేవి చేప‌లే. చికెన్‌, మ‌ట‌న్ క‌న్నా చేప‌లు ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన‌వ‌ని వైద్య నిపుణులు చెబుతుంటారు. వారంలో క‌నీసం రెండు మూడు సార్లు చేప‌ల‌ను తింటే గుండెకు ఎంతో మేలు జ‌రుగుతుందంటారు. చేప‌ల వ‌ల్ల మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ఎన్నో మిన‌ర‌ల్స్‌, విట‌మిన్లు ల‌భిస్తాయి. అయితే చేప‌ల‌ను చాలా మంది వివిధ ర‌కాలుగా వండుకుని తింటుంటారు. కానీ కింద చెప్పిన విధంగా ఒక్క‌సారి ఫ్రై రూపంలో వెరైటీగా వండి తినండి. ఎంతో రుచిగా ఉంటుంది. ఒక్క‌సారి రుచి చూస్తే మ‌ళ్లీ ఇలాగే చేసుకుంటారు. ఈ క్ర‌మంలోనే చెట్టినాడ్ ఫిష్ ఫ్రై ని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

చెట్టినాడ్ ఫిష్ ఫ్రై త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చేప ముక్క‌లు – 4, నూనె – స‌రిప‌డా, వెల్లుల్లి రెబ్బ‌లు – 7, అల్లం ముక్క – చిన్న‌ది, జీల‌క‌ర్ర – ఒక టీస్పూన్‌, సోంపు – ఒక టీస్పూన్‌, ధ‌నియాలు – 2 టీస్పూన్లు, న‌ల్ల మిరియాలు – 2 టీస్పూన్లు, ఆవాలు – అర టీస్పూన్‌, క‌రివేపాకు – 2 రెబ్బ‌లు, ట‌మాటా – 1, కారం – 1 టీస్పూన్‌, ప‌సుపు – 2 టీస్పూన్లు, చింత పండు – చిన్న నిమ్మ‌కాయ ప‌రిమాణం, మొక్క‌జొన్న పిండి – 1 టేబుల్ స్పూన్‌, ఉప్పు – త‌గినంత‌.

Chettinad Fish Fry recipe in telugu make in this method
Chettinad Fish Fry

చెట్టినాడ్ ఫిష్ ఫ్రై త‌యారు చేసే విధానం..

చేపముక్కలను ఉప్పు, నిమ్మరసం వేసి శుభ్రంగా కడగాలి. చింతపండును నీటిలో నానబెట్టుకోవాలి. తర్వాత కడాయిలో కొంచెం నూనె వేసి అందులో అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, సోంపు, ధనియాలు, మిరియాలు, ఆవాలు, కరివేపాకు వేసి వేయించాలి. కొద్దిగా ఉప్పు, టమాటా ముక్కలు వేయాలి. వేగిన తర్వాత పసుపు, కారం వేసి వేయాలి. ఆ తర్వాత చింతపండు రసం పోయాలి. ఈ మిశ్రమాన్ని చేపముక్కలపై పోయాలి. దీనిపైన మొక్కజొన్న పిండి చల్లుకోవాలి. ఇప్పుడు చేపముక్కలను పావుగంటపాటు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. తర్వాత మరొక పాన్‌లో నూనె వేసి చేపముక్కలను వేయించాలి. ఈ ముక్కలను ప్లేట్‌లోకి సర్వ్ చేసుకొని నిమ్మరసం పిండి వేడివేడిగా తింటే రుచికరంగా ఉంటాయి.

Tags: Chettinad Fish Fry
Previous Post

Coconut Rava Laddu : కొబ్బ‌రి, ర‌వ్వ‌తో ఇలా ల‌డ్డూల‌ను చేయండి.. టేస్ట్ అదిరిపోతుంది..!

Next Post

Salt On Fruits : పండ్లు తినేట‌ప్పుడు వాటిపై ఉప్పు చ‌ల్లుతుంటారు.. ఇలా తిన‌వ‌చ్చా.. ఏదైనా న‌ష్టం జ‌రుగుతుందా..?

Related Posts

ఆధ్యాత్మికం

మీకు శ‌నిదోషం ఉందా..? అయితే ఈ ప‌రిహారాల‌ను పాటిస్తే మంచిది..!

July 3, 2025
ఆధ్యాత్మికం

ఏ వేలితో బొట్టు పెట్టుకుంటే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయంటే..?

July 3, 2025
ఆధ్యాత్మికం

శుక్ర‌వారం నాడు ఇలా చేస్తే మీ ఇంట్లో ల‌క్ష్మీ క‌టాక్ష‌మే..!

July 3, 2025
lifestyle

స్త్రీల‌లో పురుషులు ఇష్టప‌డే 15 అంశాలు ఇవే తెలుసా..?

July 3, 2025
హెల్త్ టిప్స్

ఈ 5 ర‌కాల తెల్ల‌ని విష ప‌దార్థాల‌ను మ‌నం రోజూ తింటున్నామ‌ని తెలుసా..?

July 3, 2025
హెల్త్ టిప్స్

గోధుమ రొట్టె, అన్నం రెండూ ఒకేసారి తిన‌కూడ‌దా..? తింటే ఏమ‌వుతుందో తెలుసా..?

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.