Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Chicken Pulao In Cooker : కుక్క‌ర్‌లో చికెన్ పులావ్‌.. ఇలా ఈజీగా చేసేయండి..!

D by D
January 28, 2024
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Chicken Pulao In Cooker : చికెన్ పులావ్.. చికెన్ తో చేసుకోద‌గిన రుచికర‌మైన వంట‌కాల్లో ఇది కూడా ఒక‌టి. చికెన్ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. రుచిగా ఉన్న‌ప్ప‌టికి దీనిని త‌యారు చేయ‌డం చాలా మంది క‌ష్టంగా భావిస్తారు. కానీ చాలా సుల‌భంగా చాలా త‌క్కువ స‌మ‌యంలో కుక్క‌ర్ లో మ‌నం చికెన్ పులావ్ ను త‌యారు చేసుకోవ‌చ్చు. బ్యాచిల‌ర్స్, వంట‌రాని వారు కూడా కుక్క‌ర్ లో రుచిగా చికెన్ పులావ్ ను త‌యారు చేసుకోవ‌చ్చు. మ‌రింత సుల‌భంగా, రుచిగా కుక్క‌ర్ లో చికెన్ పులావ్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

చికెన్ పులావ్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

నూనె – 3 టేబుల్ స్పూన్స్, ల‌వంగాలు – 6, యాల‌కులు – 4, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, సాజీరా – ఒక టీ స్పూన్, బిర్యానీ ఆకు – 1, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – అర టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, త‌రిగిన ట‌మాట – 1, అర‌గంట పాటు ఉప్పు నీటిలో నాన‌బెట్టిన చికెన్ – అర‌కిలో, నీళ్లు – ఒక‌టిన్న‌ర కప్పులు, నాన‌బెట్టిన బియ్యం – ఒక కప్పు, చిలికిన పెరుగు – పావు క‌ప్పు, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 3, త‌రిగిన పుదీనా – ఒక టేబుల్ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – ఒక టేబుల్ స్పూన్, ఎండిన‌దేశ‌వాలీ గులాబీ రేకులు – ఒక టేబుల్ స్పూన్.

Chicken Pulao In Cooker very easy to make
Chicken Pulao In Cooker

చికెన్ పులావ్ త‌యారీ విధానం..

ముందుగా కుక్క‌ర్ లో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక మ‌సాలా దినుసులు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. త‌రువాత ఉప్పు, ప‌సుపు, కారం, గ‌రం మ‌సాలా వేసి క‌ల‌పాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి మెత్త‌బ‌డే వ‌రకు వేయించాలి. త‌రువాత చికెన్ వేసి పెద్ద మంట‌పై 4 నిమిషాల పాటు వేయించాలి. త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత బియ్యం వేసి క‌ల‌పాలి. త‌రువాత పెరుగు, ప‌చ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర‌, గులాబీ రేకులు వేసి మూత పెట్టాలి. త‌రువాత పెద్ద మంట‌పై 3 విజిల్స్ వ‌చ్చే వ‌రకు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత దీనిని అర‌గంట పాటు అలాగే ఉంచి ఆ త‌రువాత స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ పులావ్ త‌యార‌వుతుంది. దీనిని రైతాతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చాలా సుల‌భంగా చాలా తేలిక‌గా చికెన్ పులావ్ ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు.

Tags: Chicken Pulao In Cooker
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Hair Loss : రోజూ ఈ ఆహారాల‌ను తీసుకుంటే చాలు.. మీ జుట్టు వ‌ద్ద‌న్నా స‌రే పెరుగుతూనే ఉంటుంది..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.