food

Bhunja : ఎంతో ఆరోగ్య‌వంత‌మైన స్నాక్స్ ఇవి.. రుచికి రుచి, పోష‌కాల‌కు పోష‌కాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Bhunja &colon; కాస్త à°¸‌à°®‌యం దొరికితే చాలు&period;&period; చాలా మంది ఏవైనా స్నాక్స్ తిందామా అని ఆలోచిస్తారు&period; ఈ క్ర‌మంలోనే à°¬‌à°¯‌ట‌కు వెళితే à°®‌à°¨‌కు తినేందుకు అనేక à°°‌కాల స్నాక్స్ అందుబాటులో ఉన్నాయి&period; అయితే ఆరోగ్య‌క‌à°°‌మైన స్నాక్స్ అయితేనే à°®‌à°¨ ఆరోగ్యానికి హాని క‌à°²‌గ‌కుండా ఉంటుంది&period; అలాంటి స్నాక్స్‌లో భుంజా కూడా ఒక‌టి&period; వాస్త‌వానికి ఇది బీహార్‌కు చెందిన వంట‌కం&period; కానీ దీన్ని ఇంట్లోనే à°®‌నం కూడా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఇంట‌ర్నెట్ లో వెదికితే బోలెడు రెసిపిలు à°®‌à°¨‌కు à°²‌భిస్తాయి&period; ఇందులో వాడే మెయిన్ à°ª‌దార్థం&period;&period; à°®‌à°°‌à°®‌రాలు&period; వీటిని నేరుగా తింటే రుచిగా ఉండ‌వు&period; కానీ వీటిలో చాట్ à°®‌సాలా&comma; à°ª‌చ్చి ఉల్లిపాయ‌లు&comma; ట‌మాటాలు&comma; మిర్చి&comma; కొత్తిమీర వంటివి క‌లిపి తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది&period; దాన్నే భుంజా అని పిలుస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">భుంజాను వాస్త‌వానికి చిరుతిండిగా చూడ‌కూడ‌దు&period; ఎందుకంటే దీని à°¤‌యారీలో నూనె వాడ‌రు&period; అందువ‌ల్ల దీన్ని ఆరోగ్య‌క‌à°°‌మైన స్నాక్స్ అని చెప్ప‌à°µ‌చ్చు&period; ఓవైపు కారం రుచిని ఆస్వాదిస్తూనే à°®‌రో వైపు దీని ద్వారా à°®‌నం ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; భుంజాలో అనేక పోష‌కాలు ఉంటాయి&period; దీన్ని తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు అనేక లాభాలు క‌లుగుతాయి&period; భుంజాలో పోష‌కాలు అధికంగా ఉంటాయి&period; ముఖ్యంగా ప్రోటీన్లు&comma; మిన‌à°°‌ల్స్‌&comma; ఫైబ‌ర్ à°¸‌మృద్ధిగా ఉంటాయి&period; అందువ‌ల్ల వీటిని తింటే జీర్ణ à°¸‌à°®‌స్య‌లు ఉండ‌వు&period; భుంజాలో క్యాల‌రీలు చాలా స్వల్పంగా ఉంటాయి&period; అందువ‌ల్ల దీన్ని తింటే à°¬‌రువు పెర‌గ‌రు&period; à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే వారికి ఇది ఆరోగ్య‌వంత‌మైన స్నాక్స్ అని చెప్ప‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-63638 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;bhunja&period;jpg" alt&equals;"have you heard about bhunja very healthy snacks " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">భుంజాలో క‌లిపేవి అన్నీ à°¸‌à°¹‌జ‌సిద్ధ‌మైన‌వే&period; అందువ‌ల్ల వీటితో à°®‌à°¨ ఆరోగ్యానికి ఎలాంటి హాని ఉండ‌దు&period; పైగా కూర‌గాయ‌లు ఉంటాయి క‌నుక à°®‌à°¨‌కు పోష‌కాలు కూడా à°²‌భిస్తాయి&period; భుంజా జీర్ణ‌à°¶‌క్తికి ఎంతో మేలు చేస్తుంది&period; ఇందులో à°ª‌ల్లీలు&comma; à°¶‌à°¨‌గ‌లు క‌లిపి తింటారు క‌నుక ప్రోటీన్లు à°²‌భిస్తాయి&period; ఇలా భుంజాను తిన‌డం à°µ‌ల్ల ఓవైపు జిహ్వా చాప‌ల్యాన్ని తీర్చుకుంటూనే à°®‌రో వైపు ఆరోగ్యాన్ని&comma; పోష‌కాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts