Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

హెల్ది అయిన ‘బీట్ రూట్ సమోసా’ ఎలా తయారు చేసుకోవాలి అంటే …!

Admin by Admin
February 2, 2025
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

బీట్ రూట్ లో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. ఇది ఆరోగ్యవంతమైన ఆహారం. దీనిని తరచుగా తినడం వల్ల రక్తం శుద్ది అవుతుంది.శరీరానికి శక్తిని ఇస్తుంది. అయితే వాటిని ఉపయోగించటానికి ముందు బాగా కడగాలి. అయితే బీట్ రూట్ కూరని అందరు ఇష్టపడరు. అందుకే అలాంటివారి కోసం వెరైటీగా బీట్ రూట్ సమోసా తయారి చూద్దాం.

తయారికి కావలసిన పదార్థాలు:

బీట్ రూట్ 1 కప్పు ఉడికించి పెట్టాలి. బంగాళదుంపలు 2 ఉడికించి పొట్టు తీయాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు ½ కప్పు, పచ్చి మిర్చి 4, కొత్తిమీర 1 కప్పు, మైదా 3 కప్పులు, నెయ్యి 3 స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడా, కారం 1 స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా.

how to make beetroot healthy samosa recipe in telugu

తయారి విధానం:

మైదా లో వేడివేడి నెయ్యి వేసి, ఉప్పు కలిపి నీరు పోస్తూ పూరీ పిండిలా కలిపి ఉంచాలి. ఉడికించిన దుంపలను చిన్న ముక్కలుగా కట్ చేయాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నాలుగు స్పూన్ల నూనె వేసి ఉల్లి, పచ్చి మిర్చి ముక్కలు వేసి వేయించాలి. తరువాత దుంపలను వేసి ఉప్పు, కారం వేసి బాగా కలపాలి. కూర దగ్గరగా అవుతున్నప్పుడు కొత్తిమీర కలిపి దించాలి. మైదా మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఒక్కో ఉండని పూరీలాగా ఒత్తుకుని మధ్యకు కట్ చేయాలి. ఒక్కో ముక్కను కోన్ ఆకారంలో చుట్టి అందులో బీట్ రూట్ కూరను పెట్టి అంచులను తడి చేతితో నొక్కాలి. అలా చేసుకున్న వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే బీట్ రూట్ సమోసాలు రెడీ.

Tags: Beetroot Samosa
Previous Post

వ్యాధి నిరోధక శక్తి ని పెంచే వంట ఇంటి చిట్కాలు….!

Next Post

జయం మూవీలో సదా చెల్లెలుగా చేసిన పాప ఇప్పుడు ఎంత అందంగా ఉందంటే.. చూస్తే అంతే ఇక..?

Related Posts

lifestyle

బుద్ధుడు చెప్పిన ఈ విష‌యాల‌ను పాటిస్తే మీకు తిరుగు ఉండ‌దు..!

July 4, 2025
ఆధ్యాత్మికం

ఆల‌యానికి వెళ్లిన‌ప్పుడు క‌చ్చితంగా కొబ్బ‌రికాయ‌ను కొట్టాలా..?

July 4, 2025
ఆధ్యాత్మికం

మీ జాత‌కంలో కుజ దోషం ఉందా..? అయితే ఈ ప‌రిహారాల‌ను పాటించండి..!

July 4, 2025
viral news

పార్లే జి బిస్కెట్ ప్యాక్‌పై ఉన్న ఈ చిన్నారి ఎవ‌రో తెలుసా..? అస‌లు విష‌యం చెప్పేసిన కంపెనీ..!

July 4, 2025
information

బెయిల్‌, పెరోల్ రెండింటి మ‌ధ్య తేడా ఏమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

నీతా అంబానీ టీ తాగే క‌ప్పు ఖ‌రీదు తెలుసా..? ధ‌ర తెలిస్తే నోరెళ్ల‌బెడ‌తారు తెలుసా..?

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.