Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

రుచికరమైన చేపల పులుసు తయారీ విధానం!

Admin by Admin
November 26, 2024
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

సాధారణంగా కొందరు చేపలు తినడానికి ఇబ్బంది పడుతుంటారు. చేపలలో ముళ్ళు ఉంటాయని భావించి చేపలను పూర్తిగా దూరం పెడుతుంటారు. కానీ చేపలు తినడం వల్ల ఎన్నో పోషకాలను మనం పొందవచ్చు. అయితే చేపలను పులుసుగా తయారు చేసుకొని తినడం ద్వారా మన శరీరానికి కావలసిన పోషకాలు మెండుగా లభిస్తాయి. రుచికరమైన చేపల పులుసు ఏ విధంగా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు..

చేపలు ఒక కిలో, వెల్లుల్లి ఒకటి, ఉల్లిపాయ ఒకటి, చింతపండు గుప్పెడు, కొత్తిమీర, పసుపు చిటికెడు, కారం టేబుల్ స్పూన్, ధనియాల పొడి టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, లవంగాలు 5, కొబ్బెర తురుము చిన్నకప్పు, నూనె, నీరు కావలసినంత.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

how to make tasty fish curry

తయారీ విధానం..

ముందుగా చేపలను శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ ముక్కలను ఉప్పు నీటి గిన్నెలో వేయాలి. ఈలోగా చింతపండు కడిగి నానబెట్టుకోవాలి. తరువాత పులుసు తయారు చేయడం కోసం మసాలాను తయారు చేయాలి. మిక్సీ గిన్నెలోకి ఉల్లిపాయలు, వెల్లుల్లి, కొత్తిమీర, కొబ్బెర, లవంగాలు ధనియాల పొడి, కారం పొడి వేసి మసాలా తయారుచేసుకోవాలి. స్టవ్ పై ఒక గిన్నె ఉంచి అందులో కొద్దిగా నూనె వేయాలి. నూనె వేడయ్యాక అందులోకి పోపు దినుసులు వేసుకోవడం వేయకపోవడం అనేది మన ఇష్టం. నూనె వేడి అయిన తర్వాత ముందుగా తయారు చేసుకొన్న మసాలా మిశ్రమాన్ని, చిటికెడు పసుపు వేయాలి. చిన్న మంటపై మసాలా బాగా మగ్గనివ్వాలి. రెండు నిమిషాల తర్వాత మసాలాలోకి మనకు కావలసినంత నీటిని వేసి మూత పెట్టాలి.ఆ మసాలా బాగా ఉడుకుతున్న క్రమంలో చింతపండు పులుసు తయారు చేసుకొని ఆ చింతపండు పులుసును ఉడుకుతున్న మిశ్రమంలో వేయాలి.

ఈ విధంగా చింతపండు పులుసు మొత్తం వచ్చేవరకు మరికొన్ని నీటిని జోడించుకొని చింతపండు పులుసు వేసుకోవాలి. ఈ విధంగా కాసేపు చింతపండు పులుసు పొడిచిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చేపముక్కలను వేయాలి. చేపలు వేసిన తర్వాత తగిన మోతాదులోనే ఉప్పును వేసుకోవాలి. చేపముక్కలు వేసిన తర్వాత ఎలాంటి పరిస్థితుల్లోనూ కూరను తరచూ కలియబెట్టి కూడదు. ఒక ఐదు నిమిషాల పాటు చేపను ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేస్తే ఎంతో రుచికరమైన చేపల పులుసు తయారైనట్టే. చేపల పులుసు వేడివేడిగా కంటే చల్లబడిన తర్వాత ఎంతో అద్భుతంగా ఉంటుంది.

Tags: fish curry
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Chiranjeevi Pawan Kalyan : ఈ ఫొటో వెనుక ఉన్న క‌హానీ తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.