Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Kerala Style Chicken Curry : కేర‌ళ ప‌ద్ధ‌తిలో చికెన్ కూర‌.. మంచి స్పైసీగా, టేస్టీగా ఉంటుంది.. త‌యారీ ఇలా..!

D by D
December 18, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Kerala Style Chicken Curry : చికెన్ తో ఎక్కువ‌గా చేసే వంట‌కాల్లో చికెన్ క‌ర్రీ కూడా ఒక‌టి. చికెన్ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. దేఇన‌తో తిన‌డానికైనా ఈ క‌ర్రీ చాలా చ‌క్క‌గా ఉంటుంది. చికెన్ కర్రీని ఒక్కొక్క‌రు ఒక్కో ప‌ద్ద‌తిలో త‌యారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా చేసే చికెన్ క‌ర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది. కేర‌ళ స్టైల్ లో చేసే ఈ చికెన్ క‌ర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది. వెరైటీ రుచులు రుచి చూడాల‌ని కోరుకునే వారు ఈ కేర‌ళ స్టైల్ చికెన్ క‌ర్రీని రుచి చూడాల్సిందే. ఈ చికెన్ క‌ర్రీని త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. ఎవ‌రైనా చాలా సుల‌భంగా ఈ చికెన్ క‌ర్రీని త‌యారు చేసుకోవ‌చ్చు. మ‌రింత రుచిగా కేర‌ళ స్టైల్ లో చికెన్ క‌ర్రీని ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాలను ఇప్పుడు తెలుసుకుందాం.

కేర‌ళ స్టైల్ చికెన్ క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 3 టేబుల్ స్పూన్స్, దంచిన అల్లం – ఒక టీ స్పూన్, దంచిన వెల్లుల్లి – ఒక టీ స్పూన్, క‌రివేపాకు – 2 రెమ్మ‌లు, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయలు – 3, చిన్న‌గా త‌రిగిన ట‌మాట – 1, ప‌సుపు- అర టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, మిరియాల పొడి – ఒక టీ స్పూన్, దంచిన సోంపు – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – అర టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, చికెన్ – అర‌కిలో, ఉప్పు – తగినంత‌, నీళ్లు – ఒక గ్లాస్, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్.

Kerala Style Chicken Curry recipe in telugu make in this method
Kerala Style Chicken Curry

కేర‌ళ స్టైల్ చికెన్ క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత అల్లం, వెల్లుల్లి, క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత ప‌చ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్క‌లు వేసి ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి మెత్త‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. ఇలా వేయించిన త‌రువాత ప‌సుపు, కారం, మిరియాల పొడి, దంచిన సోంపు, జీల‌క‌ర్ర పొడి, ధ‌నియాల పొడి వేసి వేయించాలి. త‌రువాత చికెన్, ఉప్పు వేసి క‌ల‌పాలి. దీనిని 5 నిమిషాల పాటు వేయించిన త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత మూత పెట్టి చికెన్ మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి. చికెన్ పూర్తిగా ఉడికి నూనె పైకి తేలిన త‌రువాత గ‌రం మ‌సాలా వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో నిమిషం పాటు ఉడికించి కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, రోటీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా త‌యారు చేసిన చికెన్ క‌ర్రీని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Kerala Style Chicken Curry
Previous Post

Meal Maker Curry : అన్నం, చ‌పాతీ.. ఎందులోకి అయినా స‌రే మీల్ మేక‌ర్ క‌ర్రీ.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!

Next Post

Sleep : రోజూ స‌రిగ్గా నిద్ర‌పోవ‌డం లేదా..? అయితే క్యాన్స‌ర్ వ‌స్తుంద‌ట జాగ్ర‌త్త‌..!

Related Posts

ఆధ్యాత్మికం

మీకు శ‌నిదోషం ఉందా..? అయితే ఈ ప‌రిహారాల‌ను పాటిస్తే మంచిది..!

July 3, 2025
ఆధ్యాత్మికం

ఏ వేలితో బొట్టు పెట్టుకుంటే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయంటే..?

July 3, 2025
ఆధ్యాత్మికం

శుక్ర‌వారం నాడు ఇలా చేస్తే మీ ఇంట్లో ల‌క్ష్మీ క‌టాక్ష‌మే..!

July 3, 2025
lifestyle

స్త్రీల‌లో పురుషులు ఇష్టప‌డే 15 అంశాలు ఇవే తెలుసా..?

July 3, 2025
హెల్త్ టిప్స్

ఈ 5 ర‌కాల తెల్ల‌ని విష ప‌దార్థాల‌ను మ‌నం రోజూ తింటున్నామ‌ని తెలుసా..?

July 3, 2025
హెల్త్ టిప్స్

గోధుమ రొట్టె, అన్నం రెండూ ఒకేసారి తిన‌కూడ‌దా..? తింటే ఏమ‌వుతుందో తెలుసా..?

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.