food

కొబ్బ‌రి ల‌డ్డూ.. రోజూ ఒక‌టి తింటే.. ఎన్నో లాభాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధార‌ణంగా చాలా మంది సాయంత్రం à°¸‌à°®‌యాల్లో స్నాక్స్ రూపంలో జంక్ ఫుడ్‌ను తింటుంటారు&period; నూనెతో చేసిన ఆహారాలు&comma; బేకరీ à°ª‌దార్థాలు&comma; గ‌ప్‌చుప్ వంటివి తింటుంటారు&period; అయితే ఇవి వాస్త‌వానికి à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తాయి&period; క‌నుక వీటిని తిన‌రాదు&period; వీటికి à°¬‌దులుగా ఇంట్లోనే ఎంతో రుచిక‌రంగా ఉండేలా à°®‌నం వివిధ à°°‌కాల à°ª‌దార్థాల‌ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక వీటిలో ఆరోగ్య‌క‌à°°‌మైన స్నాక్స్ కూడా ఉంటాయి&period; వాటిల్లో కొబ్బ‌à°°à°¿ à°²‌డ్డూలు కూడా ఒకటి&period; ఇవి ఎంతో రుచిగా ఉండ‌డమే కాదు&period;&period; à°®‌à°¨‌కు పోష‌కాలను కూడా అందిస్తాయి&period; వీటిని రోజుకు ఒక‌టి తింటే అనేక ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; ఇక కొబ్బ‌à°°à°¿à°²‌డ్డూల‌ను ఎలా à°¤‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-51517 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;kobbari-laddu&period;jpg" alt&equals;"kobbari laddu recipe very and easy to make " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొబ్బ‌à°°à°¿ à°²‌డ్డూల‌ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాజా కొబ్బ‌à°°à°¿ తురుము – 2 కప్పులు&comma; పాలు – అర‌ క‌ప్పు&comma; చ‌క్కెర – మూడుంపావు క‌ప్పులు&comma; యాల‌కుల పొడి – పావు టీ స్పూన్&comma; జీడిపప్పు – గుప్పెడు &lpar;చిన్న చిన్న ముక్కలు చేయాలి&rpar;&comma; నెయ్యి – 1 టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొబ్బ‌à°°à°¿ à°²‌డ్డూల‌ను à°¤‌యారు చేసే విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాణ‌లి తీసుకుని స్టౌ మీద ఉంచి వేడి చేయాలి&period; అనంత‌రం అందులో నెయ్యి వేసి క‌రిగించాలి&period; అందులో జీడిప‌ప్పు ముక్క‌లు వేయించి తీసి à°ª‌క్క‌à°¨ పెట్టుకోవాలి&period; అదే బాణ‌లిలో కొబ్బ‌à°°à°¿ తురుము&comma; చ‌క్కెర వేసి బాగా క‌లిపి ఉడ‌కబెట్టాలి&period; మిశ్ర‌మంలో à°¤‌à°¡à°¿ అంతా పోయి గ‌ట్టిప‌డుతుంది&period; అనంతరం అందులో యాల‌కుల పొడి&comma; వేయించుకున్న జీడిప‌ప్పు వేసి బాగా క‌లిపి దింపాలి&period; ఈ మిశ్ర‌మం à°®‌రింత చ‌ల్లారాక à°²‌డ్డూల మాదిరిగా చేతుల‌తో ఒత్తుకోవాలి&period; గాలి చొర‌à°¬‌à°¡‌ని డబ్బాల్లో ఈ à°²‌డ్డూలను నిల్వ చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా చేసిన à°²‌డ్డూలు 2 లేదా 3 రోజుల à°µ‌à°°‌కు మాత్ర‌మే నిల్వ ఉంటాయి&period; క‌నుక వీటిని ఎప్ప‌టిక‌ప్పుడు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; చాలా త్వ‌à°°‌గా వీటిని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; క‌నుక ఒక‌సారి చేసుకుని 3 రోజుల పాటు నిల్వ ఉంచి తిన‌à°µ‌చ్చు&period; à°¤‌రువాత అవ‌సరాన్ని à°¬‌ట్టి చేసుకోవ‌చ్చు&period; ఇవి ఎన్నో పోష‌కాల‌ను అందించ‌à°¡‌మే కాక‌&period;&period; ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాల‌ను కూడా చేకూర్చుతాయి&period; కాబ‌ట్టి వీటిని రోజుకు ఒక‌టి తినాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts