Ayurvedam365
  • Home
  • హెల్త్ టిప్స్
    • Featured
  • చిట్కాలు
    • అందానికి చిట్కాలు
  • మూలిక‌లు
  • పోష‌కాహారం
    • కూర‌గాయ‌లు
    • పండ్లు
    • న‌ట్స్ & సీడ్స్
    • పోష‌ణ‌
      • మిన‌ర‌ల్స్
      • విట‌మిన్లు
  • ఆరోగ్య‌క‌ర‌మైన రెసిపిలు
    • ఆహారం
    • డ్రింక్స్‌
  • వ్యాయామం
  • వైద్య విజ్ఞానం
    • వ్యాధులు
  • యోగా
  • Home
  • హెల్త్ టిప్స్
    • Featured
  • చిట్కాలు
    • అందానికి చిట్కాలు
  • మూలిక‌లు
  • పోష‌కాహారం
    • కూర‌గాయ‌లు
    • పండ్లు
    • న‌ట్స్ & సీడ్స్
    • పోష‌ణ‌
      • మిన‌ర‌ల్స్
      • విట‌మిన్లు
  • ఆరోగ్య‌క‌ర‌మైన రెసిపిలు
    • ఆహారం
    • డ్రింక్స్‌
  • వ్యాయామం
  • వైద్య విజ్ఞానం
    • వ్యాధులు
  • యోగా
No Result
View All Result
Ayurvedam365
Home food

Atukula Payasam : అటుకుల పాయ‌సం ఎలా త‌యారు చేయాలంటే.. రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..

Sahithi D by Sahithi D
August 1, 2022
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Atukula Payasam : మ‌నం ఆహారంలో భాగంగా అటుకుల‌ను కూడా అప్పుడ‌ప్పుడూ తీసుకుంటూ ఉంటాం. అటుకులలో కూడా మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాలు ఉంటాయి. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ప‌లు ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలను పొంద‌వ‌చ్చు. అటుక‌ల‌తో మ‌నం పోహాను, అటుకుల మిక్చ‌ర్ ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. ఇవే కాకుండా అటుకుల‌తో రుచిగా ఉండే పాయ‌సాన్ని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. అటుకుల‌తో పాయ‌సాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి.. దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

అటుకుల పాయ‌సం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

పోహా అటుకులు – అర క‌ప్పు, కాచి చ‌ల్లార్చిన పాలు – రెండున్న‌ర క‌ప్పులు, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, జీడి ప‌ప్పు – కొద్దిగా, ఎండుద్రాక్ష – కొద్దిగా, పంచ‌దార – పావు క‌ప్పు లేదా త‌గినంత‌, యాల‌కుల పొడి – పావు టీ స్పూన్.

make Atukula Payasam in this method know the recipe
Atukula Payasam

అటుకుల పాయ‌సం త‌యారీ విధానం..

ముందుగా ఒక క‌ళాయిలో నెయ్యి వేసి నెయ్యి క‌రిగిన త‌రువాత జీడిప‌ప్పును, ఎండు ద్రాక్ష‌ను కూడా వేసి వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత అదే క‌ళాయిలో అటుకుల‌ను వేసి చిన్న మంట‌పై 2 నుండి 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. త‌త‌రువాత పాల‌ను పోసి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. త‌రువాత పంచ‌దార‌ను కూడా వేసి పంచ‌దార క‌రిగే వ‌ర‌కు తిప్పుతూ ఉండాలి.

ఈ మిశ్ర‌మాన్ని 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. త‌రువాత ఇందులో యాల‌కుల పొడిని, వేయించిన డ్రైఫ్రూట్స్ ను కూడా వేసి కుపుకోవాలి. పాయ‌సం చ‌ల్లారే కొద్ది గ‌ట్టిగా తయార‌వుతుంది. క‌నుక పాయ‌సం కొద్దిగా ప‌లుచ‌గా ఉండ‌గానే స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే అటుకుల పాయ‌సం త‌యారవుతుంది. తీపి తినాల‌నిపించినప్పుడు అటుకుల‌తో ఇలా పాయ‌సాన్ని చేసుకుని తిన‌డం వ‌ల్ల రుచితోపాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు.

Tags: Atukula Payasam
Previous Post

Ravva Kesari : ఎంతో రుచిగా ఉండే ర‌వ్వ కేస‌రి.. ఇలా చేస్తే మొత్తం తినేస్తారు..

Next Post

Capsicum Bajji : క్యాప్సికం బ‌జ్జీల‌ను ఎప్పుడైనా తిన్నారా.. ఇలా చేస్తే రుచిగా ఉంటాయి..

Related Posts

చక్కెర పొంగలి గుడిలో ప్రసాదంలా రావాలంటే.. ఇలా చేయాలి..!
food

చక్కెర పొంగలి గుడిలో ప్రసాదంలా రావాలంటే.. ఇలా చేయాలి..!

August 6, 2022
పడక గదిలో మంచం ఏ వైపున ఉంటే ధనం వస్తుందో తెలుసా ?
vastu

పడక గదిలో మంచం ఏ వైపున ఉంటే ధనం వస్తుందో తెలుసా ?

August 6, 2022
మీ ఇంటి వాస్తు స‌రిగ్గానే ఉందా..? ఏవి ఎక్క‌డ ఉండాలో తెలుసా ? ఒక్క‌సారి స‌రిచూసుకోండి..!
vastu

మీ ఇంటి వాస్తు స‌రిగ్గానే ఉందా..? ఏవి ఎక్క‌డ ఉండాలో తెలుసా ? ఒక్క‌సారి స‌రిచూసుకోండి..!

August 6, 2022
రాత్రి నిద్రపోయే ముందు 1 గ్లాస్ తాగితే.. మీ బరువు, పొట్ట మొత్తం త‌గ్గిపోతాయి..
డ్రింక్స్‌

రాత్రి నిద్రపోయే ముందు 1 గ్లాస్ తాగితే.. మీ బరువు, పొట్ట మొత్తం త‌గ్గిపోతాయి..

August 6, 2022
Natural Energy Drink : నీర‌సంగా, బ‌ల‌హీనంగా ఉన్న‌వారు తాగాల్సిన డ్రింక్‌.. వెంట‌నే ప‌రిగెడ‌తారు..!
డ్రింక్స్‌

Natural Energy Drink : నీర‌సంగా, బ‌ల‌హీనంగా ఉన్న‌వారు తాగాల్సిన డ్రింక్‌.. వెంట‌నే ప‌రిగెడ‌తారు..!

August 6, 2022
Liver Clean Tips : లివ‌ర్‌ను పూర్తిగా శుభ్రం చేసుకోవాలా.. అయితే ఇలా చేయండి..!
వార్త‌లు

Liver Clean Tips : లివ‌ర్‌ను పూర్తిగా శుభ్రం చేసుకోవాలా.. అయితే ఇలా చేయండి..!

August 6, 2022

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

No Result
View All Result

POPULAR POSTS

Chicken : చికెన్‌ను స్కిన్‌తో తినాలా ? స్కిన్ తీసేసి తినాలా ? ఎలా తింటే మంచిది ?
వార్త‌లు

Chicken : చికెన్‌ను స్కిన్‌తో తినాలా ? స్కిన్ తీసేసి తినాలా ? ఎలా తింటే మంచిది ?

by Editor
August 2, 2022

...

Read more
Peacock : మగ నెమలి కన్నీరు తాగి ఆడ నెమలి గర్భం దాలుస్తుందా ?
ఆధ్యాత్మికం

Peacock : మగ నెమలి కన్నీరు తాగి ఆడ నెమలి గర్భం దాలుస్తుందా ?

by Sahithi D
August 1, 2022

...

Read more
Chapati : రాత్రి అన్నం తిన‌డం మానేసి చపాతీల‌ను తింటున్నారా.. అయితే ఈ విష‌యాల‌ను తెలుసుకోవాల్సిందే..!
వార్త‌లు

Chapati : రాత్రి అన్నం తిన‌డం మానేసి చపాతీల‌ను తింటున్నారా.. అయితే ఈ విష‌యాల‌ను తెలుసుకోవాల్సిందే..!

by Sahithi D
August 3, 2022

...

Read more
Hair Problems : ఈ నూనెని రాస్తే చాలు.. పలుచగా ఉన్న జుట్టు చాలా ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది..
చిట్కాలు

Hair Problems : ఈ నూనెని రాస్తే చాలు.. పలుచగా ఉన్న జుట్టు చాలా ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది..

by Sahithi D
August 2, 2022

...

Read more
దొండ‌కాయ‌ల‌ను తింటున్నారా ? అయితే ఈ విష‌యాల‌ను త‌ప్ప‌క తెలుసుకోవాలి..!
కూర‌గాయ‌లు

దొండ‌కాయ‌ల‌ను తింటున్నారా ? అయితే ఈ విష‌యాల‌ను త‌ప్ప‌క తెలుసుకోవాలి..!

by Admin
August 5, 2022

...

Read more
Blackness On Neck : మీ మెడ భాగం తెల్లగా అవ్వాలంటే.. ఇలా చేయండి..
అందానికి చిట్కాలు

Blackness On Neck : మీ మెడ భాగం తెల్లగా అవ్వాలంటే.. ఇలా చేయండి..

by Sahithi D
August 2, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.