Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Meal Maker Pakoda : మీల్‌మేక‌ర్‌ల‌తో ప‌కోడీల‌ను ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

D by D
October 4, 2023
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Meal Maker Pakoda : మ‌నం మీల్ మేక‌ర్ ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. మీల్ మేక‌ర్ లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. మీల్ మేక‌ర్ ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో మీల్ మేక‌ర్ ప‌కోడా కూడా ఒక‌టి. ఇవి చాలా రుచిగా, క్రిస్పీగా ఉంటాయి. స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. మీల్ మేక‌ర్ ల‌తో త‌రుచూ ఒకేర‌కం వంట‌కాలు కాకుండా ఇలా వెరైటీగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని కూడా అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. మీల్ మేక‌ర్ ల‌తో రుచిక‌ర‌మైన ప‌కోడాలను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

మీల్ మేక‌ర్ ప‌కోడా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

మీల్ మేక‌ర్ – 2 కప్పులు, ప‌సుపు -అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, కారం – ఒక టీ స్పూన్, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్,ఉల్లిపాయ – చిన్న‌ది ఒక‌టి, శ‌న‌గ‌పిండి – 4 టేబుల్ స్పూన్స్, బియ్యంపిండి – 2 టేబుల్ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా.

Meal Maker Pakoda recipe in telugu make like this
Meal Maker Pakoda

మీల్ మేక‌ర్ ప‌కోడా త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో నీటిని పోసి వేడి చేయాలి. నీళ్లు వేడ‌య్యాక మీల్ మేక‌ర్ వేసి 3 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత వీటిని వ‌డ‌క‌ట్టి చ‌ల్ల‌టి నీటిని పోసి పూర్తిగా ఆర‌నివ్వాలి. త‌రువాత వీటిలో ఉండే నీటిని పూర్తిగా పిండేసి గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత నూనె త‌ప్ప మిగిలిన ప‌దార్థాలు వేసి బాగా క‌లుపుకోవాలి. ఇందులో నీటిని పోసి క‌ల‌ప‌కూడ‌దు. ఇలా మ‌సాలాల‌న్నీ మీల్ మేక‌ర్ ల‌కు పట్టించిన త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక మీల్ మేక‌ర్ ల‌ను వేసి వేయించాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పైఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే మీల్ మేక‌ర్ ప‌కోడా త‌యార‌వుతుంది. వీటిపైచాట్ మ‌సాలా చ‌ల్లుకుని నిమ్మ‌ర‌సంతో తింటే చాలా రుచిగా ఉంటాయి. ఒక్క‌టి కూడా విడిచిపెట్ట‌కుండా అంద‌రూ వీటిని ఇష్టంగా తింటారు. స్నాక్స్ తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా అప్ప‌టిక‌ప్పుడు మీల్ మేక‌ర్ ల‌తో ప‌కోడాల‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

Tags: Meal Maker Pakoda
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Kajjikayalu : క‌జ్జికాయ‌ల‌ను ఇలా చేయండి.. నోట్లో వేసుకోగానే క‌రిగిపోతాయి..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.