Ayurvedam365
  • Home
  • హెల్త్ టిప్స్
    • Featured
  • చిట్కాలు
    • అందానికి చిట్కాలు
  • మూలిక‌లు
  • పోష‌కాహారం
    • కూర‌గాయ‌లు
    • పండ్లు
    • న‌ట్స్ & సీడ్స్
    • పోష‌ణ‌
      • మిన‌ర‌ల్స్
      • విట‌మిన్లు
  • ఆరోగ్య‌క‌ర‌మైన రెసిపిలు
    • ఆహారం
    • డ్రింక్స్‌
  • వ్యాయామం
  • వైద్య విజ్ఞానం
    • వ్యాధులు
  • యోగా
  • Home
  • హెల్త్ టిప్స్
    • Featured
  • చిట్కాలు
    • అందానికి చిట్కాలు
  • మూలిక‌లు
  • పోష‌కాహారం
    • కూర‌గాయ‌లు
    • పండ్లు
    • న‌ట్స్ & సీడ్స్
    • పోష‌ణ‌
      • మిన‌ర‌ల్స్
      • విట‌మిన్లు
  • ఆరోగ్య‌క‌ర‌మైన రెసిపిలు
    • ఆహారం
    • డ్రింక్స్‌
  • వ్యాయామం
  • వైద్య విజ్ఞానం
    • వ్యాధులు
  • యోగా
No Result
View All Result
Ayurvedam365
Home food

Mokkajonna Vadalu : మొక్క‌జొన్న వ‌డ‌ల‌ను ఇలా చేసి చూడండి.. కారంగా భ‌లే రుచిగా ఉంటాయి..!

D by D
March 20, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Mokkajonna Vadalu : మ‌నం మొక్క‌జొన్న కంకుల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటిని ఎక్కువ‌గా ఉడికించి లేదా కాల్చుకుని తింటూ ఉంటాం. మొక్క‌జొన్న‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. వీటిలో మ‌న శరీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. కాల్చుకుని తిన‌డంతో పాటు ఈ మొక్క‌జొన్న గింజ‌ల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే వ‌డ‌ల‌ను కూడా తయారు చేసుకోవ‌చ్చు. మొక్క‌జొన్న వ‌డ‌లు చాలా రుచిగా ఉంటాయి. పైన క‌ర‌క‌ర‌లాడుతూ లోప‌ల మెత్త‌గా ఉండే ఈ వ‌డ‌ల‌ను త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. మొక్క‌జొన్న‌ల‌తో అంద‌రికి న‌చ్చేలా వ‌డ‌ల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

మొక్క‌జొన్న వ‌డ‌ల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మొక్క‌జొన్న గింజ‌లు – అరకిలో, బియ్యం పిండి – 2 టీ స్పూన్స్, ఉప్పు – త‌గినంత‌, చిన్న‌గా తరిగిన ఉల్లిపాయ – 1, త‌రిగిన క‌రివేపాకు – రెండు రెమ్మ‌లు, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 5 లేదా కారానికి త‌గిన‌న్ని, అల్లం త‌రుగు – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, నూనె – డీప్ ప్రైకు స‌రిప‌డా.

Mokkajonna Vadalu recipe in telugu make in this way
Mokkajonna Vadalu

మొక్క‌జొన్న వ‌డ‌ల త‌యారీ విధానం..

ముందుగా ఒక జార్ లో మొక్క‌జొన్న గింజ‌లు వేసి మ‌రీ మెత్త‌గా కాకుండా బ‌ర‌క‌గా ఉండేలా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో నూనె త‌ప్ప మిగిలిన ప‌దార్థాల‌న్నీ వేసి బాగా క‌లుపుకోవాలి. ఇప్పుడు త‌గినంత పిండిని తీసుకుంటూ ఉండ‌లుగా చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఒక్కో ఉండ‌ను తీసుకుంటూ బ‌ట‌ర్ పేప‌ర్ మీద లేదా ప్లాస్టిక్ క‌వ‌ర్ మీద, అర‌టి మీద వ‌డ‌లాగా వ‌త్తుకుని నూనెలో వేసుకోవాలి. ఈ వ‌డ‌లు మ‌రీ ప‌లుచ‌గా మ‌రీ మందంగా ఉండ‌కుండా చూసుకోవాలి. ఇప్పుడు ఈ వ‌డ‌ల‌ను మ‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మొక్క‌జొన్న వ‌డ‌లు త‌యార‌వుతాయి. వీటిని ట‌మాట చ‌ట్నీ, ప‌ల్లీ చ‌ట్నీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. మొక్క‌జొన్న కంకుల‌ను ఎప్పుడూ ఉడికించి అలాగే కాల్చుకుని తిన‌డంతో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా వ‌డ‌ల‌ను కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఈ మొక్కజొన్న వ‌డ‌ల‌ను ఒక్క‌టి కూడా విడిచిపెట్ట‌కుండా అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Mokkajonna Vadalu
Previous Post

Sonthi For Knee Pains : దీన్ని 15 రోజుల పాటు తాగి చూడండి చాలు.. కీళ్ల నొప్పులు, వాపులు ఉండ‌వు..!

Next Post

Patika Bellam With Milk : వీటిని తీసుకుంటే చాలు.. అన్ని ర‌కాల నొప్పులు త‌గ్గుతాయి..!

Related Posts

Nimmakaya Karam : పాత ప‌ద్ధ‌తిలో చేసే నిమ్మ‌కాయ కారం.. త‌యారీ ఇలా.. ఎంతో రుచిగా తిన‌వ‌చ్చు..!
food

Nimmakaya Karam : పాత ప‌ద్ధ‌తిలో చేసే నిమ్మ‌కాయ కారం.. త‌యారీ ఇలా.. ఎంతో రుచిగా తిన‌వ‌చ్చు..!

June 8, 2023
Walking In Nature : రోజూ 30 నిమిషాల పాటు ప్ర‌కృతిలో న‌డ‌వ‌డం వ‌ల్ల ఏం జ‌రుగుతుందో తెలుసా..?
వార్త‌లు

Walking In Nature : రోజూ 30 నిమిషాల పాటు ప్ర‌కృతిలో న‌డ‌వ‌డం వ‌ల్ల ఏం జ‌రుగుతుందో తెలుసా..?

June 8, 2023
Ullikaram Chukka Kura : ఉల్లికారం చుక్కకూర.. అన్నం, చపాతీల‌లోకి అద్భుతంగా ఉంటుంది..!
food

Ullikaram Chukka Kura : ఉల్లికారం చుక్కకూర.. అన్నం, చపాతీల‌లోకి అద్భుతంగా ఉంటుంది..!

June 8, 2023
Meka Kalla Pulusu : మ‌ట‌న్ పాయ‌ను ఒక్క‌సారి ఇలా చేశారంటే.. రుచి అదిరిపోతుంది..!
food

Meka Kalla Pulusu : మ‌ట‌న్ పాయ‌ను ఒక్క‌సారి ఇలా చేశారంటే.. రుచి అదిరిపోతుంది..!

June 8, 2023
Chicken And Mutton : చికెన్‌, మ‌ట‌న్ కోసం వంద‌ల రూపాయ‌లు పెట్టాల్సిన ప‌నిలేదు.. త‌క్కువ ఖ‌ర్చులోనే ఎక్కువ బ‌లాన్నిచ్చే ఆహారం..!
వార్త‌లు

Chicken And Mutton : చికెన్‌, మ‌ట‌న్ కోసం వంద‌ల రూపాయ‌లు పెట్టాల్సిన ప‌నిలేదు.. త‌క్కువ ఖ‌ర్చులోనే ఎక్కువ బ‌లాన్నిచ్చే ఆహారం..!

June 8, 2023
Chicken Handi : రెస్టారెంట్ స్టైల్‌లో చికెన్ హండి.. ఇలా చేసి పెట్టండి.. లొట్ట‌లేసుకుంటూ తింటారు..!
food

Chicken Handi : రెస్టారెంట్ స్టైల్‌లో చికెన్ హండి.. ఇలా చేసి పెట్టండి.. లొట్ట‌లేసుకుంటూ తింటారు..!

June 8, 2023

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

POPULAR POSTS

Mustard Seeds Water : ఉదయాన్నే దీన్ని తాగితే.. వాత రోగాలు, కొలెస్ట్రాల్, కిడ్నీ రోగాలు పూర్తిగా మాయం..
వార్త‌లు

Mustard Seeds Water : ఉదయాన్నే దీన్ని తాగితే.. వాత రోగాలు, కొలెస్ట్రాల్, కిడ్నీ రోగాలు పూర్తిగా మాయం..

by D
April 2, 2023

...

Read more
Betel Leaves : రోజూ ఉద‌యాన్నే ఒక త‌మ‌ల‌పాకును న‌మిలి తింటే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?
చిట్కాలు

Betel Leaves : రోజూ ఉద‌యాన్నే ఒక త‌మ‌ల‌పాకును న‌మిలి తింటే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

by D
April 1, 2023

...

Read more
Knee Pain : 3 రోజుల్లో కీళ్ల నొప్పులు, తుంటి నొప్పి, మోకాళ్ళ నొప్పులు.. పూర్తిగా తగ్గిపోతాయి..
చిట్కాలు

Knee Pain : 3 రోజుల్లో కీళ్ల నొప్పులు, తుంటి నొప్పి, మోకాళ్ళ నొప్పులు.. పూర్తిగా తగ్గిపోతాయి..

by D
April 3, 2023

...

Read more
Fennel Cumin Coriander Seeds : ఉద‌యాన్నే కాఫీ, టీల‌కు బ‌దులుగా దీన్ని తాగండి.. షుగ‌ర్‌, కొలెస్ట్రాల్‌, థైరాయిడ్ ఉండ‌వు..!
వార్త‌లు

Fennel Cumin Coriander Seeds : ఉద‌యాన్నే కాఫీ, టీల‌కు బ‌దులుగా దీన్ని తాగండి.. షుగ‌ర్‌, కొలెస్ట్రాల్‌, థైరాయిడ్ ఉండ‌వు..!

by D
June 5, 2023

...

Read more
Camphor Making : క‌ర్పూరాన్ని ఎలా త‌యారు చేస్తారో తెలుసా..?
మొక్క‌లు

Camphor Making : క‌ర్పూరాన్ని ఎలా త‌యారు చేస్తారో తెలుసా..?

by D
April 4, 2023

...

Read more
Ranapala Aaku : ఈ ఆకుల‌తో ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా.. అస‌లు న‌మ్మ‌లేరు..!
మొక్క‌లు

Ranapala Aaku : ఈ ఆకుల‌తో ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా.. అస‌లు న‌మ్మ‌లేరు..!

by D
March 31, 2023

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.