food

తియ్య తియ్యని వేరుశెనగ పాకంపప్పు తయారీ విధానం

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా పాకంపప్పును వివిధ రకాల పదార్థాలతో తయారు చేసుకుంటారు&period;అయితే ఈ విధమైనటువంటి పాకంపప్పు ను వేరుశనగ విత్తనాల తో తయారు చేసుకొని తింటే తినడానికి ఎంతో రుచికరంగా ఉండటమే కాకుండా మన శరీరానికి ఐరన్ కూడా ఎంతో పుష్కలంగా లభిస్తుంది&period;మరి ఎంతో ఆరోగ్యకరమైన ఈ వేరుశనగ పాకంపప్పు ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కావలసిన పదార్థాలు<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వేరుశనగ విత్తనాలు అరకిలో&comma; బెల్లం రెండు కప్పులు&comma; నీళ్లు తగినన్ని&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-65049 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;peanuts-pakam-pappu&period;jpg" alt&equals;"peanuts pakam pappu how to make this know the recipe " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తయారీ విధానం<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా వేరుశనగ విత్తనాలను దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి&period; విత్తనాలు చల్లారిన తర్వాత వాటిని పొట్టుతీసి శుభ్రం చేసుకోవాలి&period; తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె ఉంచి మనం తీసుకున్న బెల్లంతో పాకం తయారు చేసుకోవాలి&period; చిన్న గ్లాసు నీటిని వేసి బెల్లం వేసి కలియబెడుతూ తీగ పాకం తయారు చేసుకోవాలి&period; తీగపాకం ఏర్పడిన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకొన్న వేరుశనగ విత్తనాలను పాకంలో వేసి బాగా కలియ పెట్టుకుంటే ఎంతో రుచికరమైన&comma; ఆరోగ్యవంతమైన వేరుశెనగ పాకంపప్పు తయారైనట్లే&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts