Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Ragi Dosa : అధిక బ‌రువును త‌గ్గించి, షుగ‌ర్‌ను అదుపులో ఉంచే రాగి దోశ‌.. సింపుల్‌గా ఇలా త‌యారు చేసుకోండి..!

D by D
March 23, 2022
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Ragi Dosa : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక చిరు ధాన్యాల‌లో రాగులు ఒక‌టి. రాగులు మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తాయి. వేస‌విలో ఇవి మ‌న శ‌రీరాన్ని చ‌ల్ల‌గా ఉంచి చ‌లువ చేస్తాయి. అంతేకాదు.. వీటిల్లో పొటాషియం, కాల్షియం వంటి పోష‌కాలు అధికంగా ఉంటాయి. రాగుల‌ను ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల షుగ‌ర్ వ్యాధి అదుపులో ఉంటుంది. శ‌రీరంలో వేడిని త‌గ్గించ‌డంలో రాగులు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. చాలా మంది రాగుల‌ను జావ రూపంలోనే తీసుకుంటారు. అయితే రాగుల‌ను దోశ లాగా కూడా వేసుకుని తిన‌వ‌చ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. ఈ క్ర‌మంలోనే రాగి దోశ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో.. దాన్ని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Ragi Dosa  for weight loss and diabetes recipe is here
Ragi Dosa

రాగి దోశ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

రాగి పిండి – ఒక క‌ప్పు, బొంబాయి ర‌వ్వ – ఒక కప్పు, బియ్యం పిండి – అర క‌ప్పు, పెరుగు – అర క‌ప్పు, త‌రిగిన అల్లం – ఒక టీ స్పూన్‌, త‌రిగిన ప‌చ్చి మిర్చి – ఒక టీ స్పూన్‌, త‌రిగిన కొత్తిమీర – ఒక టీ స్పూన్‌, త‌రిగిన ఉల్లిపాయ – పావు క‌ప్పు, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, మిరియాల పొడి – స‌గం టీ స్పూన్‌, ఉప్పు – త‌గినంత‌, నీళ్లు – స‌రిప‌డా.

రాగి దోశ త‌యారీ విధానం..

ఒక పాత్ర‌లో రాగి పిండి, బియ్యం పిండి, బొంబాయి ర‌వ్వ తీసుకోవాలి. ఇందులో నీళ్లు త‌ప్ప మిగిలిన ప‌దార్థాలు అన్నీ వేసి బాగా క‌లపాలి. ఇప్పుడు స‌రిప‌డా నీళ్లు పోసి దోశ పిండిలా చేసుకోవాలి. ఈ పిండిని క‌నీసం 20 నిమిషాలు నాననివ్వాలి. త‌రువాత పెనం మీద దోశలా వేసుకుని ఎర్ర‌గా కాలిన త‌రువాత‌ తీయాలి. వేడి వేడిగా పుదీనా చ‌ట్నీతో ఈ దోశ‌ను తింటే చాలా బాగుంటాయి. ఇవి చాలా రుచిగా ఉంటాయి. దీంతోపాటు మ‌న‌కు అనేక పోష‌కాలు ల‌భిస్తాయి. శ‌క్తి అందుతుంది. శరీరం దృఢంగా మారుతుంది. అధిక బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. షుగ‌ర్‌ను అదుపులో ఉంచుకోవ‌చ్చు.

Tags: Ragi Dosaరాగి దోశ‌
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Rakul Preet Singh : సినిమా ప్ర‌మోష‌న్స్‌తో ర‌కుల్ ప్రీత్ సింగ్ బిజీ బిజీ..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.