food

చ‌పాతీలు మెత్త‌గా రావాలంటే ఇలా చేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">కూరల్లోగాని&comma; పప్పులోగాని ఉప్పు ఎక్కువయినపుడు కాస్త నిమ్మరసం పిండాలి&period; గోధుమలు పిండి పట్టించే ముందు శుభ్రంగా కడిగి ఎండబోసి పట్టిస్తే పిండి మెత్తగా ఉంటుంది&period; ఆ పిండితో చేసిన రొట్టెలు ఎంతో మృదువుగా ఉంటాయి&period; గారెల పిండిలో&comma; పులిసిన పెరుగు ఒక కప్పు&comma; లేదా రెండు చెంచాల మైదా వేశారంటే గారెలు మృదువుగా&comma; టేస్టీగా ఉంటాయి&period; గులాబ్ జాం తాయారు చేసేందుకు పిండి కలిపేటప్పుడు పిండిలో కాస్త పన్నీరు కలపండి&period; అవి మృదువుగా రుచిగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గులాబ్ జాంలు చేసే సమయంలో కాసిని జీడిపప్పు కూడా గులాబ్ జాంలు చేసే ఉండలకు కలిపారంటే&comma; అవి మృదువుగా ఉంటాయి&period; మంచి రుచిగా ఉంటాయి&period; చింతపండు చెట్నీకి కాస్త బెల్లం&comma; కాసిని టమోటాలు కల్పారంటే&comma; చింతపండు చెట్నీ రుచే వేరుగా ఉంటుంది&period; చపాతీ పిండిని పాలు లేదా గోరువెచ్చని నీళ్ళు లేదా కాస్త నూనె కలిపి గంటపాటు నానబెడితే చపాతీలు మృదువుగా వస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-76110 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;chapati-1&period;jpg" alt&equals;"this is how to make chapati very soft " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చపాతి పిండిలో ఉడికిన బంగాళదుంపను బాగా కలిపి&comma; ఆ పిండితో చపాతీలు చేస్తే&comma; చపాతీలు మృదువుగా ఎక్కువసేపు ఉంటాయి&period; చపాతీలు వత్తేటప్పుడు మధ్యలో కాస్త నూనెవేసి మడతలతో చేసి హాట్ ప్యాక్‌లో ఉంచితే ఆరేడుగంటలపాటు మెత్తగా ఉంటాయి&period; టమోటా చారు పొయ్యిమీద నుంచి దింపేటప్పుడు కాస్త నిమ్మరసం పిండండి&period; అది మాంచి రుచిగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts