Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Vankaya Palli Karam Vepudu : వంకాయ ప‌ల్లికారం వేపుడు ఇలా చేయండి.. అన్నంలో తింటే సూప‌ర్‌గా ఉంటుంది..!

D by D
December 26, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Vankaya Palli Karam Vepudu : వంకాయ‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో వంకాయ వేపుడు కూడా ఒక‌టి. వంకాయ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఈ వంకాయ వేపుడును ఒక్కొక్క‌రు ఒక్కోలా త‌యారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా త‌యారు చేసే వంకాయ వేపుడు కూడా చాలా రుచిగా ఉంటుంది. ప‌ల్లికారం వేసి చేసే ఈ వంకాయ వేపుడు తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఎంతో రుచిగా ఉండే ఈ వంకాయ ప‌ల్లికారం వేపుడును ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాలను ఇప్పుడు తెలుసుకుందాం.

వంకాయ ప‌ల్లికారం వేపుడు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 3 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, క‌రివేపాకు – 2 రెమ్మ‌లు, త‌రిగిన వంకాయ‌లు – పావుకిలో, త‌రిగిన ఉల్లిపాయ – 1, ప‌సుపు – పావు టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Vankaya Palli Karam Vepudu recipe in telugu very tasty with rice
Vankaya Palli Karam Vepudu

ప‌ల్లికారం త‌యారీకి కావల్సిన ప‌దార్థాలు..

వేయించిన ప‌ల్లీలు- 3 టేబుల్ స్పూన్స్, వేయించిన ధ‌నియాలు – ఒక టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బ‌లు – 10, కారం – ఒక టీ స్పూన్.

వంకాయ ప‌ల్లికారం వేపుడు త‌యారీ విధానం..

ముందుగా జార్ లో ప‌ల్లీలు, ధ‌నియాలు, కారం, వెల్లుల్లి రెబ్బ‌లు, కారం వేసి మ‌రీ మెత్త‌గా కాకుండా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి. త‌రువాత క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత వంకాయ ముక్క‌లు వేసి క‌ల‌పాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసిక‌ల‌పాలి. వీటిని 2 నిమిషాల పాటు వేయించిన త‌రువాత ప‌సుపు, ఉప్పు వేసి క‌ల‌పాలి. త‌రువాత మూత పెట్టి మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లుపుతూ ముక్క‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు మ‌గ్గించాలి. ముక్క‌లు మ‌గ్గిన త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న కారం పొడి వేసి క‌లపాలి. దీనిని 2 నిమిషాల పాటు వేయించిన త‌రువాత కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే వంకాయ ప‌ల్లికారం వేపుడు త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా త‌యారు చేసిన వంకాయ వేపుడును అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Vankaya Palli Karam Vepudu
Previous Post

Instant Murmure Sponge Dosa : మ‌ర‌మ‌ర‌లాతో ఎంతో మెత్త‌ని స్పాంజ్ దోశ‌.. 10 నిమిషాల్లో ఇలా వేసుకోవ‌చ్చు..!

Next Post

Black Garlic : మీకు న‌ల్ల వెల్లుల్లి తెలుసా.. దీంతో ఎలాంటి అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయంటే..?

Related Posts

ఆధ్యాత్మికం

మ‌హిళ‌లు అస‌లు ఎందుకు గాజుల‌ను ధ‌రించాలి..?

July 3, 2025
హెల్త్ టిప్స్

మ‌హిళ‌లు గ‌ర్భం ధ‌రించిన‌ప్పుడు ఈ 20 ఆహారాల‌కు దూరంగా ఉండాలి..!

July 3, 2025
ఆధ్యాత్మికం

వినాయ‌కుడి క‌థ నుంచి త‌ల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన ముఖ్య‌మైన విష‌యాలు ఇవే..!

July 3, 2025
వైద్య విజ్ఞానం

పురుషుల క‌న్నా స్త్రీల‌కు 20 నిమిషాలు ఎక్కువ నిద్ర అవ‌స‌రం అట‌.. ఎందుకో తెలుసా..?

July 3, 2025
lifestyle

ఇప్పుడు మ‌నం వాడుతున్న బ్లేడ్ల‌కు అలా డిజైన్ ఎలా వ‌చ్చిందో తెలుసా..?

July 3, 2025
Off Beat

తాజ్ మహల్ గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..? మొత్తం 1089 ర‌హ‌స్య గ‌దులు ఉన్నాయి..!

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

మ‌హాభార‌త కాలంలో ప‌న్నులు ఎలా వ‌సూలు చేసేవారో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.