Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Varige Buvva : పూర్వం మ‌న పెద్ద‌లు తిన్న ఆహారం ఇదే.. దీన్ని ఎలా చేయాలంటే..?

D by D
October 26, 2023
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Varige Buvva : మ‌న‌కు ల‌భించే చిరుధాన్యాల్లో వ‌రిగెలు కూడా ఒక‌టి. వ‌రిగెలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటారు.ఎక్కువ‌గా వీటితో అన్నాన్ని వండుకుని తింటారు. వ‌రిగె అన్నం రుచిగా ఉండ‌డంతో పాటు దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. వ‌రిగెల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. మ‌నం సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. ఈ విధంగా వ‌రిగెలు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. త‌రుచూ తెల్ల‌బియ్యంతోనే కాకుండా ఇలా వ‌రిగెల‌తో అన్నాన్ని వండుకుని తిన‌డం వ‌ల్ల మ‌నం అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా ఉంటాము. వ‌రిగెల‌తో అన్నాన్ని ఎలా వండుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వ‌రిగె బువ్వ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

వ‌రిగెలు – ఒక క‌ప్పు, నీళ్లు – రెండున్న‌ర క‌ప్పులు.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026
Varige Buvva recipe in telugu make in this method very healthy
Varige Buvva

వ‌రిగె బువ్వ త‌యారీ విధానం..

ముందుగా ఒక కుండ‌లో వ‌రిగెల‌ను వేసి శుభ్రంగా క‌డ‌గాలి. త‌రువాత రెండున్న‌ర క‌ప్పులు నీళ్లు పోసి 3 నుండి 4 గంట‌ల పాటు నాన‌బెట్టాలి. త‌రువాత ఈ కుండ‌ను అలాగే స్ట‌వ్ మీద ఉంచి ఉడికించాలి. వ‌రిగెలు ఉడికి నీళ్లు త‌గ్గిన త‌రువాత మూత పెట్టి చిన్న మంట‌పై పూర్తిగా ఉడికించాలి. వ‌రిగెలు ఉడికి ఆవిరి పోయిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి మ‌రో 5 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ త‌రువాత స‌ర్వ్ చేసుకోవాలి. దీనిని పప్పుతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా వ‌రిగెల‌తో అన్నాన్ని వండ‌కుని తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది.

Tags: Varige Buvva
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

అధిక బ‌రువు త‌గ్గాలంటే రోజూ ఎన్ని నిమిషాల పాటు వాకింగ్ చేయాలి..?

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.