food

Chapati : ఇంట్లో చ‌పాతీల‌ను చేసేట‌ప్పుడు లెక్క పెట్ట‌కండి.. ఎందుకంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Chapati &colon; చాలా మంది రాత్రి పూట చపాతీలని ఎక్కువగా తింటూ ఉంటారు&period; అలానే మనం అల్పాహారం సమయంలో కూడా చపాతీలను చేసుకుని&comma; తింటూ ఉంటాం&period; అయితే ఏదైనా ఆహార పదార్థాలని వండేటప్పుడు వృధా చేయకూడదని భావించి ఎంత మంది ఉన్నారో చూసుకుని వండుకుంటూ ఉంటాము&period; చపాతీలను చేసేటప్పుడు కూడా ఎవరు ఎన్ని చపాతీలు తింటారో చూసి వాళ్లకి కావాల్సిన అన్ని చపాతీలు చేస్తూ ఉంటాము&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మందికి తెలియని విషయం ఏంటంటే చపాతీలను ఎవరినీ అడిగి లెక్కపెట్టకూడదు&period; ఎవరు ఎన్ని చపాతీలు తింటారు అని అడగడం మంచిది కాదు&period; ఎప్పుడైనా కూడా ఎన్ని తింటారు అని ఎవరిని అడక్కూడదు&period; అది మీపై చెడు ప్రభావాన్ని కలిగిస్తుంది&period; గోధుమ ధాన్యాలు సూర్యభగవానుడితో ముడిపడి ఉండడం వలన చపాతీలను చేసేటప్పుడు వాటిని లెక్కించకూడదని అంటారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-58933 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;chapati-1-1&period;jpg" alt&equals;"you need to count chapati if you make them in home " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒకవేళ కనుక ఎక్కువగా లెక్కించినట్లయితే సూర్య భగవానుడిని అవమానించినట్లు&period; ఇలా చేయడం వలన జాతకంలో సూర్యుడు బలహీనమవుతాడు&period; కుటుంబంలో సుఖ సంతోషాలు ఉండవని వాస్తు శాస్త్రం అంటోంది&period; అలానే చాలామంది ఈరోజు చపాతీ పిండి మిగిలిపోయింది అని ఫ్రిజ్లో పెట్టి తర్వాత రోజు చపాతి చేసుకుందామని అనుకుంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కానీ అలా చేయడం కూడా మంచిది కాదు&period; హానికరమైన బ్యాక్టీరియా ఉత్పత్తి అవడంతో ఆరోగ్యానికి హాని కలుగుతుంది&period; ఒక ప్లేట్ లో మూడు చపాతీలను కానీ అంత కంటే ఎక్కువ కానీ పెట్టకూడదు&period; ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతనికి సంతాప దినం చేస్తారు&period; కర్మలో మరణించిన వారికి మూడు చపాతీలు పెడతారు&period; కాబట్టి ఆ తప్పును చేయకండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts