Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home చిట్కాలు అందానికి చిట్కాలు

Dandruff : చుండ్రు బాగా ఉందా ? ఇలా చేస్తే వారంలో చుండ్రు తగ్గుతుంది..!

Admin by Admin
October 2, 2021
in అందానికి చిట్కాలు, ఆరోగ్యం & ఫిట్‌నెస్
Share on FacebookShare on Twitter

Dandruff : చుండ్రు సమస్య అనేది సహజంగానే చాలా మందికి ఉంటుంది. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. అయితే కింద తెలిపిన చిట్కాను పాటిస్తే చుండ్రు సమస్య నుంచి విజయవంతంగా బయట పడవచ్చు. మరి అందుకు ఏం చేయాలంటే..

Dandruff : చుండ్రు బాగా ఉందా ? ఇలా చేస్తే వారంలో చుండ్రు తగ్గుతుంది..!

100 గ్రాముల ఉల్లిపాయలను తీసుకుని చిన్న ముక్కలుగా కట్‌ చేయాలి. ఒక లీటర్‌ కొబ్బరినూనె తీసుకుని పాత్రలో పోసి అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేయాలి. ఉల్లిపాయ ముక్కలు నలుపు రంగులోకి మారుతాయి. తరువాత నూనెపై తేలుతుంటాయి. దీంతో స్టవ్‌ను ఆఫ్‌ చేయాలి.

తరువాత ఆ మిశ్రమాన్ని చల్లబరిచి వడకట్టాలి. అనంతరం వచ్చే నూనెను ఒక సీసాలో నిల్వ చేయాలి. ఆ నూనెను శిరోజాలకు రాసి సున్నితంగా మర్దనా చేయాలి. జుట్టు కుదుళ్లకు తగిలేలా బాగా మర్దనా చేయాలి. అనంతరం ఒక గంట ఆగి తలస్నానం చేయాలి.

Dandruff : చుండ్రు బాగా ఉందా ? ఇలా చేస్తే వారంలో చుండ్రు తగ్గుతుంది..!

ఇలా వారంలో మూడు సార్లు చేయాలి. క్రమం తప్పకుండా ఇలా చేస్తుంటే జుట్టు సమస్యలన్నీ తగ్గిపోతాయి. ముఖ్యంగా చుండ్రు ఉండదు. శిరోజాలు దృఢంగా, ఒత్తుగా పెరుగుతాయి.

ఉల్లిపాయల్లో జుట్టుకు మేలు చేసే అనేక ఔషధ గుణాలు, పోషకాలు ఉంటాయి. అందువల్ల అనేక జుట్టు సమస్యల నుంచి బయట పడవచ్చు.

Tags: dandruffhair problemsonionsఉల్లిపాయ‌లుచుండ్రుజుట్టు స‌మ‌స్య‌లు
Previous Post

Cardamom Water : యాలకుల నీళ్లను రోజూ పరగడుపునే తాగితే.. ఈ అద్భుత ఫలితాలు వస్తాయి..!

Next Post

Dry Grapes : రోజూ గుప్పెడు కిస్మిస్‌లను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా ?

Related Posts

అందానికి చిట్కాలు

Cardamom For Beauty : యాల‌కుల‌తో ఇలా చేస్తే చాలు.. ఎంత న‌ల్ల‌గా ఉన్నా ముఖం తెల్ల‌గా మారుతుంది..!

November 12, 2024
అందానికి చిట్కాలు

Jasmine Leaves : ముఖంపై ఉండే అన్ని ర‌కాల మ‌చ్చ‌లు త‌గ్గాలంటే.. మ‌ల్లె చెట్టు ఆకుల‌తో ఇలా చేయాలి..!

November 2, 2024
అందానికి చిట్కాలు

Beauty Tips : న‌ల్ల‌గా ఉండే ఈ ప్రాంతం మొత్తం తెల్ల‌గా కావాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..

November 1, 2024
అందానికి చిట్కాలు

Coffee Powder For Black Hair : వారానికి ఒక్క‌సారి ఇలా చేస్తే చాలు.. 60ల‌లోనూ మీ జుట్టు న‌ల్ల‌గా క‌నిపిస్తుంది..!

October 29, 2024
అందానికి చిట్కాలు

Hair Growth : మీ జుట్టు న‌ల్ల‌గా ఒత్తుగా పొడ‌వుగా పెర‌గాలంటే.. ఇలా చేయండి..!

October 28, 2024
అందానికి చిట్కాలు

Pimples : ఈ పేస్ట్ రాసుకుంటే ముఖంపై మొటిమ‌లు, మ‌చ్చ‌లు, గుంత‌లు పోతాయి..!

October 27, 2024

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

మ‌హాభార‌త కాలంలో ప‌న్నులు ఎలా వ‌సూలు చేసేవారో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.