Covid Vaccine : గుడ్ న్యూస్‌.. విద్యార్థులు త‌మ స్టూడెంట్ ఐడీ కార్డుల‌తో కోవిడ్ వ్యాక్సిన్ స్లాట్ బుక్ చేసుకోవ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Covid Vaccine &colon; దేశంలో ఒమిక్రాన్ క‌రోనా వేరియెంట్ క‌à°²‌క‌లం సృష్టిస్తున్న నేప‌థ్యంలో ప్ర‌ధాని మోదీ డిసెంబ‌ర్ 25à°µ తేదీన à°ª‌లు కీల‌క ప్ర‌క‌ట‌à°¨‌లు చేసిన విష‌యం విదిత‌మే&period; జ‌à°¨‌à°µ‌à°°à°¿ 1 నుంచి వ్యాక్సినేష‌న్ డ్రైవ్‌ను à°®‌రింత à°ª‌క‌డ్బందీగా నిర్వ‌హించ‌డంతోపాటు విద్యార్థుల‌కు కోవిడ్ టీకాల‌ను వేయ‌నున్నారు&period; ముఖ్యంగా 15 నుంచి 18 ఏళ్ల à°µ‌à°¯‌స్సు వారికి జ‌à°¨‌à°µ‌à°°à°¿ 3à°µ తేదీ నుంచి టీకాల‌ను వేస్తారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-8179 size-full" title&equals;"Covid Vaccine &colon; గుడ్ న్యూస్‌&period;&period; విద్యార్థులు à°¤‌à°® స్టూడెంట్ ఐడీ కార్డుల‌తో కోవిడ్ వ్యాక్సిన్ స్లాట్ బుక్ చేసుకోవ‌చ్చు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;12&sol;covid-vaccine-india&period;jpg" alt&equals;"Covid Vaccine students can book slots with their student id cards " width&equals;"1200" height&equals;"600" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే 15 నుంచి 18 ఏళ్ల à°®‌ధ్య à°µ‌à°¯‌స్సు ఉన్న‌వారు విద్యార్థులు అయితే à°¤‌à°® స్టూడెంట్ ఐడీ కార్డుల‌ను ఉప‌యోగించి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకునేందుకు స్లాట్ రిజిస్ట‌ర్ చేసుకోవ‌చ్చు&period; ఈ మేర‌కు కోవిన్ ప్లాట్ ఫామ్ చీఫ్ డాక్ట‌ర్ ఆర్ఎస్ à°¶‌ర్మ వెల్ల‌డించారు&period; ఈ సంద‌ర్బంగా ఆయ‌à°¨ మాట్లాడుతూ&period;&period; ఆధార్&comma; ఇత‌à°° ఐడీ కార్డులు లేని 15 నుంచి 18 ఏళ్ల బాల బాలిక‌లు à°¤‌à°® స్టూడెంట్ ఐడీ కార్డుతో కోవిడ్ వ్యాక్సిన్ కోసం కోవిన్ పోర్ట‌ల్‌లో రిజిస్ట‌ర్ చేసుకోవ‌చ్చ‌ని తెలిపారు&period; ఇందుకు గాను 10à°µ ఐడీ కార్డు కింద స్టూడెంట్ ఐడీ కార్డును ఆప్ష‌న్‌à°²‌లో చేర్చిన‌ట్లు తెలిపారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక బాల బాలిక‌లు జ‌à°¨‌à°µ‌à°°à°¿ 1à°µ తేదీ నుంచే కోవిడ్ వ్యాక్సిన్ స్లాట్ బుక్ చేసుకోవ‌చ్చు&period; అలాగే జ‌à°¨‌à°µ‌à°°à°¿ 3à°µ తేదీ నుంచి వారికి టీకాల‌ను ఇస్తారు&period; ఇక జ‌à°¨‌à°µ‌à°°à°¿ 10à°µ తేదీ నుంచి హెల్త్ అండ్ ఫ్రంట్ లైన్ à°µ‌ర్క‌ర్ల‌కు ప్రికాష‌à°¨‌రీ డోస్ కింద బూస్ట‌ర్ డోస్‌ను ఇస్తారు&period; అలాగే దీర్ఘ‌కాలిక వ్యాధులు ఉన్న‌వారికి కూడా బూస్ట‌ర్ డోస్‌ను ఇవ్వ‌నున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే దీర్ఘ‌కాలిక వ్యాధులు ఉన్న‌వారు బూస్ట‌ర్ డోస్‌ను తీసుకోవాలంటే&period;&period; అందుకు à°¤‌à°® డాక్ట‌ర్ à°¸‌à°²‌హా తీసుకోవాలి&period; అలాగే వ్యాధులు ఉన్న‌ట్లు సంబంధిత ధ్రువ‌పత్రాల‌ను చూపించాల్సి ఉంటుంది&period; దీంతో వారు బూస్ట‌ర్ డోస్ తీసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts