హెల్త్ టిప్స్

తేనె గురించి ప్ర‌తి ఒక్క‌రూ తెలుసుకోవాల్సిన 5 ముఖ్య‌మైన విష‌యాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">తేనెను à°¸‌హజంగానే చాలా మంది రోజూ ఉప‌యోగిస్తుంటారు&period; ఇది అనేక ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది&period; జుట్టు రాల‌డం&comma; హైబీపీ&comma; అధిక à°¬‌రువు&comma; చ‌ర్మ à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గించ‌డంలో తేనె బాగా à°ª‌నిచేస్తుంది&period; ఇందులో యాంటీ ఫంగ‌ల్‌&comma; యాంటీ బాక్టీరియ‌ల్ గుణాలు ఉంటాయి&period; అలాగే అనేక పోష‌క విలువ‌లు ఉంట‌యి&period; తేనెటీగలు పువ్వుల నుంచి à°®‌క‌రందాన్ని సేక‌రించి తేనెను à°¤‌యారు చేస్తాయి&period; అందువ‌ల్ల తేనె ఎంతో తియ్య‌గా ఉంటుంది&period; దీని à°µ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-4010 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;honey&period;jpg" alt&equals;"5 important things everybody should know about honey " width&equals;"750" height&equals;"564" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి&period; అవి హైబీపీని à°¤‌గ్గిస్తాయి&period; బీపీని అదుపులో ఉంచుతాయి&period; చ‌ర్మాన్ని మృదువుగా&comma; కాంతివంతంగా మార్చ‌డంలో తేనె బాగా à°ª‌నిచేస్తుంది&period; రోజూ ఉద‌యాన్నే à°ª‌à°°‌గ‌డుపునే ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో ఒక టేబుల్ స్పూన్ తేనెను క‌లిపి తాగ‌డం à°µ‌ల్ల జీర్ణ‌à°¶‌క్తి మెరుగు à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; తేనెను రోజూ తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో ఎల్‌డీఎల్ &lpar;చెడు కొలెస్ట్రాల్‌&rpar; à°¤‌గ్గుతుంది&period; హెచ్‌డీఎల్ &lpar;మంచి కొలెస్ట్రాల్‌&rpar; పెరుగుతుంది&period; తేనెలో క్యాల‌రీలు à°¤‌క్కువ‌గా ఉంటాయి&period; అందువ‌ల్ల à°¡‌యాబెటిస్ ఉన్న‌వారు చ‌క్కెర‌కు à°¬‌దులుగా తేనెను వాడ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; పుండ్లు&comma; కాలిన గాయాల‌ను à°¨‌యం చేయ‌డంలో తేనె బాగా à°ª‌నిచేస్తుంది&period; ఇది à°®‌à°¨ చ‌ర్మాన్ని అనేక విధాలుగా à°°‌క్షిస్తుంది&period; తేనెను చ‌ర్మంపై నేరుగా అప్లై చేయ‌à°µ‌చ్చు&period; ఎలాంటి హాని క‌à°²‌గ‌దు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; à°¦‌గ్గు&comma; జ‌లుబును à°¤‌గ్గించేందుకు తేనెను ఔష‌ధంగా ఎప్ప‌టి నుంచో ఉప‌యోగిస్తున్నారు&period; ఇది చిన్నారుల్లో à°µ‌చ్చే à°¦‌గ్గును కూడా à°¸‌à°®‌ర్థ‌వంతంగా à°¤‌గ్గిస్తుంది&period; జ‌లుబు à°¸‌à°®‌స్య ఉన్న‌వారు ఒక టీస్పూన్ చొప్పున తేనె&comma; తుల‌సి ఆకుల à°°‌సం&comma; అల్లం à°°‌సం క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల ఆ à°¸‌à°®‌స్య నుంచి à°¤‌క్ష‌à°£‌మే ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; తేనెలో à°¸‌à°¹‌జ‌సిద్ధ‌హైన చ‌క్కెర‌లు ఉంటాయి&period; అందువ‌ల్ల à°¶‌రీరం వాటిని సుల‌భంగా గ్ర‌హిస్తుంది&period; à°¶‌క్తి à°²‌భిస్తుంది&period; చ‌క్కెర‌కు à°¬‌దులుగా తేనెను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌క్తితోపాటు పోష‌కాలు à°²‌భిస్తాయి&period; ఇత‌à°° ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts