7 Supplements : ఈ 7 ర‌కాల స‌ప్లిమెంట్స్ డెయిలీ లైఫ్‌లో మ‌న‌కు ఎంతో అవ‌స‌రం.. అవేమిటంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">7 Supplements &colon; à°®‌à°¨ à°¶‌రీరం ఆరోగ్యంగా ఉండాల‌న్నా&comma; à°®‌నం à°®‌à°¨ రోజు వారి à°ª‌నుల‌ను చ‌క్క‌గా చేసుకోవాల‌న్నా à°®‌à°¨ à°¶‌రీరానికి ఎన్నో à°°‌కాల విట‌మిన్స్&comma; మిన‌à°°‌ల్స్&comma; ప్రోటీన్స్ తో పాటు ఎన్నో à°°‌కాల పోష‌కాలు అందుతాయి&period; ఈ పోష‌కాల‌న్నీ చ‌క్క‌గా అందిన‌ప్పుడే à°®‌à°¨ à°¶‌రీరం à°¤‌à°¨ విధుల‌ను à°¸‌క్ర‌మంగా నిర్వ‌ర్తించ‌గ‌à°²‌దు&period; అంతేకాకుండా à°®‌à°¨‌కు ఎటువంటి అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉంటాయి&period; ఒక్క మాట‌లో చెప్పాలంటే à°®‌à°¨ à°¶‌రీరం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ à°®‌నం à°¸‌à°®‌తుల్య ఆహారాన్ని తీసుకోవ‌డం చాలా అవ‌à°¸‌రం&period; అయితే à°¸‌à°®‌తుల్య ఆహారాన్ని తీసుకున్న‌ప్ప‌టికి కూడా కొంద‌రిలో పోష‌కాహార లోపాలు à°µ‌స్తూ ఉంటాయి&period; పోష‌కాహార లోపాలు రాకుండా ఉండాలంటే à°¸‌à°®‌తుల్య ఆహారంతో పాటు ఈ ఏడు à°°‌కాల à°¸‌ప్లిమెంట్స్ ను కూడా తీసుకునే ప్ర‌à°¯‌త్నం చేయాలి&period; ఈ à°¸‌ప్లిమెంట్స్ ను తీసుకోవ‌డం à°µ‌ల్ల పోష‌కాహార లోపాలు à°­‌ర్తీ చేయ‌à°¬‌à°¡‌తాయి&period; à°¶‌రీరం ఆరోగ్యంగా ఉండ‌డంతో పాటు à°¶‌క్తివంతంగా కూడా à°¤‌యార‌వుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨ à°¶‌రీరానికి రోజూ అవ‌à°¸‌à°°‌à°®‌య్యే ఏడు à°°‌కాల à°¸‌ప్లిమెంట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; à°®‌నం రోజూ తీసుకోద‌గిన à°¸‌ప్లిమెంట్స్ లో à°®‌ల్టీ విట‌మిన్స్ కూడా ఒక‌టి&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే విట‌మిన్స్&comma; మిన‌à°°‌ల్స్ à°²‌భిస్తాయి&period; ఇవి à°®‌à°¨ à°¶‌రీరం మొత్తం ఆరోగ్యానికి తోడ్ప‌తాయి&period; అలాగే à°®‌నం విట‌మిన్ à°¡à°¿ క్యాప్సుల్స్ ను తీసుకోవ‌డం కూడా చాలా అవ‌à°¸‌రం&period; à°¶‌రీరంలో రోగ‌నిరోధ‌క à°¶‌క్తిని పెంచ‌డంలో&comma; మాన‌సికస్థితిని నియంత్రించ‌డంలో&comma; ఎముకల‌ను ధృడంగా ఉంచ‌డంలో విట‌మిన్ à°¡à°¿ కీల‌క పాత్ర పోషిస్తుంది&period; à°®‌à°¨‌కు రోజుకు 600 నుండి 800 ఐయు&lpar; ఇంట‌ర్నేష‌à°¨‌ల్ యూనిట్స్&rpar; మొత్తంలో విట‌మిన్ à°¡à°¿ అవ‌à°¸‌à°°‌à°®‌వుతుంది&period; అయితే అంద‌రికి ఎండ ద్వారా ఇంత మొత్తంలో విట‌మిన్ à°¡à°¿ à°²‌భించ‌దు క‌నుక విట‌మిన్ à°¡à°¿ క్యాప్సుల్స్ ను తీసుకోవ‌డం మంచిది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;47010" aria-describedby&equals;"caption-attachment-47010" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-47010 size-full" title&equals;"7 Supplements &colon; ఈ 7 à°°‌కాల à°¸‌ప్లిమెంట్స్ డెయిలీ లైఫ్‌లో à°®‌à°¨‌కు ఎంతో అవ‌à°¸‌రం&period;&period; అవేమిటంటే&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;04&sol;supplements&period;jpg" alt&equals;"7 Supplements we need in our daily life" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-47010" class&equals;"wp-caption-text">7 Supplements<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే ప్రోబ‌యోటిక్ à°¸‌ప్లిమెంట్స్ ను తీసుకోవ‌డం కూడా చాలా అవ‌à°¸‌రం&period; పొట్ట ఆరోగ్యాన్ని మెరుగుప‌à°°‌చ‌డంలో&comma; జీర్ణ‌క్రియ‌ను మెరుగుప‌à°°‌చ‌డంలో&comma; à°¶‌రీరంలో రోగ‌నిరోధ‌క à°¶‌క్తిని పెంచ‌డంలో ప్రోబ‌యోటిక్స్ చాలా అవ‌à°¸‌à°°‌à°®‌వుతాయి&period; క‌నుక విభిన్న శ్రేణి బ్యాక్టీరియా జాతుల‌తో చేయ‌à°¬‌à°¡à°¿à°¨ ప్రోబ‌యోటిక్ à°¸‌ప్లిమెంట్స్ ను తీసుకునే ప్ర‌à°¯‌త్నం చేయాలి&period; ఇక à°®‌à°¨ à°¶‌రీరానికి మెగ్నీషియం కూడా చాలా అవ‌à°¸‌రం&period; à°¶‌క్తి ఉత్ప‌త్తికి&comma; కండ‌రాల à°ª‌నితీరును మెరుగుప‌à°°‌చ‌డంతో పాటు à°¶‌రీరంలో 300 à°°‌కాల జీవ‌క్రియ‌à°²‌కు మెగ్నీషియం అవ‌à°¸‌à°°‌à°®‌వుతుంది&period; రోజుకు à°®‌à°¨‌కు 300 నుండి 400 మిల్లీ గ్రాముల మెగ్నీషియం అవ‌à°¸‌à°°‌à°®‌వుతుంది&period; ఇంత మొత్తంలో ఆహారం ద్వారా à°¶‌రీరానికి మెగ్నీషియం అంద‌ని వారు మెగ్నీషియం à°¸‌ప్తిమెంట్స్ ను తీసుకోవ‌డం మంచిది&period; ఇక à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే పోష‌కాల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కూడా ఒక‌టి&period; గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌à°°‌చ‌డంలో&comma; మెద‌డు à°ª‌నితీరును మెరుగుప‌à°°‌చ‌డంలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ముఖ్య‌పాత్ర పోషిస్తాయి&period; వీటిని ఆహారం ద్వారా తీసుకోలేని వారు à°¸‌ప్లిమెంట్స్ రూపంలో తీసుకునే ప్ర‌à°¯‌త్నం చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే పోష‌కాల్లో విటమిన్ బి12 కూడా ఒక‌టి&period; à°¨‌రాల à°ª‌నితీరుకు&comma; ఎర్ర à°°‌క్తక‌ణాల à°¤‌యారీకి ఇలా అనేక à°°‌కాలుగా విట‌మిన్ బి12 అవ‌à°¸‌à°°‌మవుతుంది&period; ఇది ఎక్కువ‌గా జంతు సంబంధిత ఆహారాల్లో ఉంటుంది&period; క‌నుక శాఖాహారులు విట‌మిన్ బి12 à°¸‌ప్లిమెంట్స్ ను తీసుకునే ప్ర‌à°¯‌త్నం చేయాలి&period; అలాగే à°®‌నం రోజూ ఎల‌క్ట్రోలైట్ à°¸‌ప్లిమెంట్స్ ను తీసుకోవాలి&period; కండ‌రాల à°ª‌నితీరుకు&comma; à°¨‌రాల à°¸‌రైన à°ª‌నితీరుకు ఇవి చాలా అవ‌à°¸‌రం&period; చెమ‌ట ఎక్కువ‌గా à°ª‌ట్టిన‌ప్పుడు ఎల‌క్ట్రోలైట్స్ ను à°¶‌రీరం ఎక్కువ‌గా కోల్పోతుంది&period; క‌నుక ఎల‌క్ట్రోలైట్ à°¸‌ప్లిమెంట్స్ ను తీసుకోవ‌డం మంచిది&period; ఈ విధంగా à°®‌నం రోజూ ఈ ఏడు à°°‌కాల à°¸‌ప్లిమెంట్స్ ను తీసుకోవ‌డం à°µ‌ల్ల ఆహారం ద్వారా అంద‌ని పోష‌కాలు కూడా చక్కగా అందుతాయ‌ని పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts