Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

అధిక బ‌రువును త‌గ్గించుకునేందుకు రామ‌బాణం ఇది.. ఎలా తీసుకోవాలంటే..?

Admin by Admin
March 28, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

చాలా మంది బరువు తగ్గాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎక్కడలేని పద్ధతులని అనుసరిస్తూ ఎంతో శ్రమిస్తారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఆపిల్ సైడర్ వెనిగర్ బరువు తగ్గడానికి బాగా పని చేస్తుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ లో ఉండే ముఖ్యమైన పదార్థం ఎసిటిక్ యాసిడ్. దీనిలో హీలింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. అలానే బరువు తగ్గడానికి బాగా పని చేస్తుంది. అయితే దీనిని ఎలా తీసుకోవాలి అనే విషయానికి వస్తే…. మీరు సులువుగా సలాడ్ లో వేసుకుని తీసుకోవచ్చు లేదు అంటే ఒకటి రెండు స్పూన్స్ భోజనానికి లేదా టిఫిన్ కి ముందు తీసుకోవచ్చు. బరువు తగ్గడానికి ఆపిల్ సైడర్ వెనిగర్ బాగా పని చేస్తుంది. స్టడీస్ ప్రకారం ఆపిల్ సైడర్ వెనిగర్ వల్ల చాలా బెనిఫిట్స్ కలుగుతాయి అని చెప్పారు. అలానే కొవ్వును కరిగించడంలో కూడా ఇది పని చేస్తుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్ ను ఉపయోగించడం వల్ల పీహెచ్ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది. అలానే బ్యాక్టీరియాని కూడా ఇది చంపేస్తుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ ని ఆపిల్ సైడర్ వెనిగర్ మేనేజ్ చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడం కూడా ఇది చేస్తుంది. టైప్ 2 డయాబెటిస్ ఉన్న వాళ్ళు ఆపిల్ సైడర్ వెనిగర్ ను తీసుకోవడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీని మ్యానేజ్ చేసుకోవచ్చు.

apple cider vinegar works better for weight loss

ఆపిల్ సైడర్ వెనిగర్ ను తీసుకోవడం వల్ల చెడు వైరస్ మరియు చెడు బ్యాక్టీరియాను తొలగిస్తుంది. ఎక్కువ ప్రయోజనాలు వున్నా ఎక్కువగా తీసుకోకండి. ఎందుకంటే రోజుకి 10 నుంచి 30ml వరకు మాత్రమే తీసుకోవాలి. దీని కంటే ఎక్కువ తీసుకోవడం వల్ల గొంతులో ఇరిటేషన్, పళ్ళ పై పొర పోవడం వంటివి జరుగుతాయి.

Tags: apple cider vinegarweight loss
Previous Post

రాజ‌కీయ నాయ‌కులు త‌ర‌చూ ద‌ర్శించే ఆల‌యం ఇది.. ఒక్క‌సారి ద‌ర్శిస్తే అప‌జ‌యం అన్న‌ది ఉండ‌దు..

Next Post

రోజూ ఐస్ టీ తాగితే ఇన్ని ఉప‌యోగాలు ఉన్నాయా..?

Related Posts

చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

June 13, 2025
ఆధ్యాత్మికం

శ్రీ‌కృష్ణుడి సంతానం ఎవ‌రు.. వారి పేర్లు ఏమిటి..?

June 13, 2025
Off Beat

మ‌న జాతీయ ప‌తాకానికి సంబంధించిన ఈ నియ‌మాలు మీకు తెలుసా..?

June 13, 2025
హెల్త్ టిప్స్

మీకు అనారోగ్యం వ‌చ్చి త‌గ్గిన వెంట‌నే టూత్ బ్ర‌ష్‌ను మార్చాలి.. ఎందుకంటే..?

June 13, 2025
ఆధ్యాత్మికం

హ‌నుమాన్ ఆల‌యంలో ఎన్ని ప్ర‌ద‌క్షిణ‌లు చేయాల్సి ఉంటుంది..?

June 13, 2025
lifestyle

అమ్మాయిలు ప్రేమలో ప‌డితే చేసే త‌ప్పులు ఇవే..!

June 13, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!