Lungs Health : ఈ ఆహారాలను తీసుకుంటున్నారా.. ఊపిరితిత్తులకు ఎంతో హాని చేస్తాయి జాగ్రత్త..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Lungs Health &colon; ఊపిరితిత్తులు మన శరీరంలో అనేక విధులను చక్కగా నిర్వహిస్తాయి&period; ఊపిరితిత్తులు దెబ్బతిన్నప్పుడు శరీరానికి స్వచ్ఛమైన ఆక్సిజన్ అందడంలో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి&period; కరోనా కాలంలో ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మరింత ముఖ్యమైనదిగా మారింది&period; ఎందుకంటే కరోనా వైరస్ మొదట ఊపిరితిత్తులను లక్ష్యంగా చేసుకుంటుంది&period; ఊపిరితిత్తులు కుంచించుకుపోవడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు&period; అందువల్ల వాటిని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-7696 size-full" title&equals;"Lungs Health &colon; ఈ ఆహారాలను తీసుకుంటున్నారా&period;&period; ఊపిరితిత్తులకు ఎంతో హాని చేస్తాయి జాగ్రత్త&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;12&sol;986244-untitled&period;jpg" alt&equals;"avoid these harmful foods that effects our Lungs Health " width&equals;"970" height&equals;"545" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శరీరంలో ఊపిరితిత్తుల ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే&period; ఊపిరితిత్తులు ఆక్సిజన్‌ను ఫిల్టర్ చేయడానికి పని చేస్తాయి&period; ఎల్లవేళలా అవి ఆరోగ్యంగా ఉండాలంటే ఊపిరితిత్తులు ఎలాంటి ఆటంకాలు లేకుండా పనిచేయడం అవసరం&period; డైట్ నిపుణులు ఏమంటున్నారంటే&period;&period; ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం అవసరమని చెబుతున్నారు&period; ఊపిరితిత్తులను బలహీనపరిచే కొన్ని అంశాలు కూడా ఉన్నాయి&period; మీరు వాటికి దూరంగా ఉండాలి&period; వీటిలో ప్రాసెస్ చేసిన మాంసం&comma; చక్కెర పానీయాలు&comma; అతిగా మద్యం సేవించడంతోపాటు ధూమపానం&comma; పొగాకు ఉన్నాయి&period; వీటిని తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతింటాయి&period; కాబట్టి వీటిని తీసుకోవద్దు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీటిని దూరంగా ఉంచండి<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; ఉప్పు<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉప్పు ఆరోగ్యానికి అవసరమైనదిగా పరిగణించబడుతుంది&period; కానీ పరిమిత పరిమాణంలో తీసుకోవాలి&period; ఎవరైనా ఉప్పును ఎక్కువగా తీసుకుంటే ఊపిరితిత్తులలో వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి&period; ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఉప్పును తక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-7436" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;11&sol;salt&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"801" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; చక్కెర పానీయాలు<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఊపిరితిత్తులకు చక్కెర పానీయాలు హానికరం అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు&period; ఎందుకంటే&comma; పెద్దలలో బ్రాంకైటిస్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది&period; అటువంటి పరిస్థితులలో చక్కెర పానీయాల వినియోగాన్ని తగ్గించాలి&period; బదులుగా మీరు వీలైనంత ఎక్కువ నీరు తాగాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; ప్రాసెస్ చేసిన మాంసం<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రాసెస్ చేసిన మాంసం ఊపిరితిత్తులకు అస్సలు మంచిది కాదని&comma; ప్రాసెస్ చేసిన మాంసం హాని చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు&period; ఎందుకంటే దానిని సంరక్షించడానికి నైట్రేట్ అనే మూలకాన్ని కలుపుతారు&period; ఇది ఊపిరితిత్తులలో మంట&comma; ఒత్తిడిని కలిగిస్తుంది&period; అటువంటి పరిస్థితిలో ప్రాసెస్‌ చేయబడిన మాంసం లేదా ఇతర ఆహారాలను తినడం మానేయాలి&period; దీంతో ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"size-full wp-image-3475" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;cleaning-meat&period;jpg" alt&equals;"" width&equals;"900" height&equals;"600" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; పాల ఉత్పత్తులు<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాలు&comma; పెరుగు&comma; చీజ్ వంటి పాల ఉత్పత్తులు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమే&period; అయినప్పటికీ మీరు వాటిని ఎక్కువగా తీసుకుంటే అవి ఊపిరితిత్తులకు హానిని కలగజేస్తాయి&period; అందువల్ల పాల ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోవద్దు&period; వాటిని పరిమిత మోతాదులో తీసుకుంటేనే ఊపిరితిత్తులకు మేలు జరుగుతుంది&period; లేదంటే హాని జరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-5308" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;alcohol&lowbar;800x596&period;jpg" alt&equals;"" width&equals;"800" height&equals;"596" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; ఆల్కహాల్<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మద్యం ఊపిరితిత్తులకు హానికరం&period; ఇందులో ఉండే సల్ఫైట్స్ ఆస్తమా లక్షణాలను తీవ్రతరం చేస్తాయి&period; ఆల్కహాల్‌లో ఇథనాల్ కూడా ఉంటుంది&period; ఇది ఊపిరితిత్తులను దెబ్బతీస్తుంది&period; అటువంటి పరిస్థితిలో మీరు అధిక ఆల్కహాల్ వినియోగాన్ని తగ్గించాలి&period; దీని వల్ల ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts