Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వార్త‌లు

Barley Water For Kidney Stones : ఖాళీ కడుపుతో బార్లీ జావ తాగండి, షుగర్, బీపీ, మోకాళ్ల నొప్పులు, కిడ్నీలో రాళ్లలాంటి సమస్యలకు చెక్ పెట్టండి..!

Admin by Admin
November 23, 2023
in వార్త‌లు, హెల్త్ టిప్స్
Share on FacebookShare on Twitter

Barley Water For Kidney Stones : బార్లీ గింజ‌ల‌ను ఎక్కువ‌గా బీర్ త‌యారీలో ఉప‌యోగిస్తారు. అంత‌మాత్రం చేత వాటితో త‌యారు చేసిన నీటిని తాగితే మ‌త్తు వ‌స్తుంద‌నుకునేరు. అలా ఏం కాదు. ఆ నీటిని తాగడం వ‌ల్ల ఎన్నో అనారోగ్యాల‌ను దూరం చేసుకోవ‌చ్చు. ఒక పాత్ర‌లో గుప్పెడు బార్లీ గింజ‌ల‌ను వేసి అందులో ఒక లీట‌ర్ నీటిని పోయాలి. అనంత‌రం 15 నుంచి 20 నిమిషాల పాటు ఆ నీటిని బాగా మ‌రిగించాలి. దీంతో బార్లీ గింజ‌లు మెత్త‌గా మారుతాయి. వాటిలోని పోష‌కాల‌న్నీ ఆ నీటిలోకి వెళ్తాయి. అనంత‌రం ఆ నీటిని చ‌ల్లార్చి దాంట్లో కొద్దిగా నిమ్మ‌ర‌సం లేదా ఒక టీస్పూన్ తేనెను క‌లుపుకుని నిత్యం ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తాగాలి. దీంతో అనేక అనారోగ్యాల‌ను న‌యం చేసుకోవ‌చ్చు.

పైన చెప్పిన బార్లీ నీటిని నిత్యం ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉన్న వ్య‌ర్థ‌, విష ప‌దార్థాల‌న్నీ మూత్రం రూపంలో బ‌య‌టికి వెళ్లిపోతాయి. పెద్ద పేగు శుభ్రం అవుతుంది. ఇది కోల‌న్ క్యాన్స‌ర్ రాకుండా చేస్తుంది. బాగా వేడి చేసిన వారు బార్లీ నీటిని తాగ‌డం వ‌ల్ల దాన్నుంచి ఉప‌శ‌మ‌నం పొందుతారు. క‌డుపులో మంట‌, అసిడిటీ, గ్యాస్‌, అజీర్ణం, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి. బార్లీ నీటిలో స‌హ‌జ సిద్ధ‌మైన యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు ఉంటాయి. ఇవి కీళ్లు, మోకాళ్ల నొప్పుల‌ను త‌గ్గిస్తాయి. మ‌ధుమేహం ఉన్న వారు బార్లీ నీటిని తాగ‌డం ఎంతో మంచిది. ఎందుకంటే బార్లీలో ఉండే బీటా గ్లూకాగాన్ గ్లూకోజ్ గ్ర‌హించ‌డాన్ని ఆల‌స్యం చేస్తుంది. దీంతో ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు పెర‌గ‌వు.

Barley Water For Kidney Stones drink daily for better health
Barley Water For Kidney Stones

బార్లీలో పీచు ప‌దార్థం పుష్క‌లంగా ఉంటుంది. ఇది జీర్ణ‌క్రియ‌ను మెరుగు ప‌రుస్తుంది. శ‌రీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది. దీంతో గుండె సంబంధ స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. బీపీ అదుపులో ఉంటుంది. గ‌ర్భంతో ఉన్న స్త్రీలు బార్లీ వాట‌ర్ తాగితే మూత్రాశ‌య సంబంధ స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి. ఇత‌రుల‌కు కూడా మూత్రాశ‌య స‌మ‌స్య‌లు ఉంటే బార్లీ నీటిని నిత్యం తాగ‌వ‌చ్చు. కిడ్నీలో రాళ్ల‌ను క‌రిగించే శ‌క్తి బార్లీ నీటికి ఉంది. రోజూ బార్లీ నీటిని తాగుతుంటే కిడ్నీల్లో ఉన్న రాళ్లు క‌రిగిపోతాయి. బాలింత‌లు బార్లీ వాట‌ర్ తాగితే పాలు బాగా ప‌డ‌తాయి. జీర్ణ‌శ‌క్తి బాగా పెరుగుతుంది.

బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి బార్లీ వాట‌ర్ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. దీంట్లో ఉండే పోష‌కాలు శ‌రీర మెట‌బాలిజంను క్ర‌మ‌బ‌ద్దీక‌రిస్తాయి. దీంతో బ‌రువు త‌గ్గుతారు. అయితే బ‌రువు త‌గ్గాల‌నుకుంటే బార్లీ వాట‌ర్‌ను ఉద‌యంతోపాటు సాయంత్రం కూడా తాగాల్సి ఉంటుంది.

Tags: Barley Water For Kidney Stones
Previous Post

Chicken Ka Salan : రెస్టారెంట్ల‌లో ల‌భించే చికెన్ కా సాలాన్‌.. ఇలా చేస్తే మొత్తం తినేస్తారు..!

Next Post

Dhaba Style Kaju Paneer Masala : ధాబా స్టైల్‌లో కాజు ప‌నీర్ మ‌సాలాను ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Related Posts

ఆధ్యాత్మికం

కుంభ మేళాకు నాగ‌సాధువులు ల‌క్షలాదిగా ఒకేసారి వ‌చ్చి ఎలా వెళ్తారు..?

July 4, 2025
Off Beat

స‌హాయం చేసే వారంద‌రూ స్నేహితులు కారు.. గొప్ప క‌థ‌..!

July 4, 2025
mythology

ఫినిక్స్ పక్షి ప్రత్యేకత ఏమిటి ? ఇది వాస్తవంగా గతంలో మనుగడలో వుండిందా ? లేదా ఇదంతా కేవలం కాల్పానికమేనా ?

July 4, 2025
వైద్య విజ్ఞానం

షుగ‌ర్ వ్యాధి కంట్రోల్‌లో ఉండ‌క‌పోతే కిడ్నీలు చెడిపోతాయా..?

July 4, 2025
ఆధ్యాత్మికం

మీకు శ‌నిదోషం ఉందా..? అయితే ఈ ప‌రిహారాల‌ను పాటిస్తే మంచిది..!

July 3, 2025
ఆధ్యాత్మికం

ఏ వేలితో బొట్టు పెట్టుకుంటే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయంటే..?

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.