Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

20 రోజుల్లో అధిక బరువును వేగంగా తగ్గించుకోవచ్చా ? అలా జరగాలంటే ఏం చేయాలి ?

Admin by Admin
July 10, 2021
in హెల్త్ టిప్స్
Share on FacebookShare on Twitter

రోజూ మనం ఇనే ఆహారాలు మన శరీర బరువును ప్రభావితం చేస్తాయి. క్యాలరీలు ఎక్కువగా ఉండే ఆహారాలను అధికంగా తింటే విపరీతంగా బరువు పెరుగుతారు. ఇక అధిక బరువు పెరిగేందుకు పలు ఇతర కారణాలు కూడా ఉంటాయి. అయితే అధికంగా పెరిగన బరువును తగ్గించుకునేందుకు చాలా మంది రక రకాల విధానాలను అనుసరిస్తుంటారు. ఈ క్రమంలోనే 20 రోజుల్లో అధిక బరువును వేగంగా తగ్గించుకోవచ్చా ? అంటే.. అందుకు వైద్య నిపుణులు అవుననే సమాధానం చెబుతున్నారు. కాకపోతే కొన్ని చిట్కాలు, సూచనలు పాటించాల్సి ఉంటుంది.

can reduce weight in 20 days what we have to do

1. అధిక బరువును త్వరగా తగ్గించుకోవాలంటే రోజూ జీలకర్ర నీటిని తాగాలి. ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో కొద్దిగా జీలకర్ర వేసి బాగా మరిగించాలి. అనంతరం ఆ నీటిని పరగడుపునే తాగాలి. ఇలా చేస్తుంటే త్వరగా బరువు తగ్గుతారు.

2. అధిక బరువును తగ్గించడంలో మిరియాలు కూడా బాగానే పనిచేస్తాయి. రోజూ రాత్రి పూట ఒక గ్లాస్‌ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా మిరియాల పొడిని కలుపుకుని తాగాలి. దీంతో బరువు తగ్గుతారు.

3. రోజూ పరగడుపునే ఒక గ్లాస్‌ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా తేనె కలుపుకుని తాగుతున్నా బరువు తగ్గుతారు.

4. రోజూ మూడు పూటలా భోజనం చేసిన తరువాత గంటకు ఒక కప్పు గ్రీన్‌ టీ తాగాలి. దీంతో అధిక బరువు త్వరగా తగ్గుతారు. గ్రీన్‌ టీలో పాలు, చక్కెర కలపకుండా తాగాల్సి ఉంటుంది.

ఇక అధిక బరువు తగ్గేందుకు పైన తెలిపిన చిట్కాలను పాటించడంతోపాటు ఆహారంలోనూ మార్పులు చేసుకోవాలి. రోజూ మన శరీరానికి సుమారుగా 2500 వరకు క్యాలరీలు అవసరం అవుతాయి. కనుక కనీసం 500 క్యాలరీలు తగ్గేలా ఆహారం తీసుకోవాలి. అందుకు గాను ఆహారంలో ఫైబర్‌ ఉండేలా చూసుకోవాలి. దీంతోపాటు సాయంత్రం స్నాక్స్‌ రూపంలో నానబెట్టిన బాదంపప్పు తినాలి. ఇలా చేస్తే అధిక బరువు తగ్గుతారు.

అలాగే రాత్రి త్వరగా నిద్రించి ఉదయం త్వరగా నిద్రలేవాలి. రోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. జంక్‌ ఫుడ్‌ను మానేయాలి. నూనె పదార్థాలను తినరాదు. ఉప్పు తక్కువగా తీసుకోవాలి. ఈ మార్పులు చేసుకుంటే అధిక బరువును త్వరగానే తగ్గించుకోవచ్చు.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Tags: obesityover weightweight lossఅధిక బ‌రువుబ‌రువు తగ్గ‌డంస్థూల‌కాయం
Previous Post

ఈ సీజ‌న్‌లో బొప్పాయి పండ్ల‌ను క‌చ్చితంగా తినాల్సిందే.. ఎందుకు తినాలో తెలుసుకోండి..!

Next Post

రక్తనాళాల్లో చేరిన వ్యర్థాలను బయటకు పంపి గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే.. వీటిని తీసుకోవాలి..!

Related Posts

హెల్త్ టిప్స్

ఈ 5 ర‌కాల తెల్ల‌ని విష ప‌దార్థాల‌ను మ‌నం రోజూ తింటున్నామ‌ని తెలుసా..?

July 3, 2025
హెల్త్ టిప్స్

గోధుమ రొట్టె, అన్నం రెండూ ఒకేసారి తిన‌కూడ‌దా..? తింటే ఏమ‌వుతుందో తెలుసా..?

July 3, 2025
హెల్త్ టిప్స్

ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌గా వీటిని తినండి.. ఎంతో ఫిట్‌గా ఉంటారు..!

July 3, 2025
హెల్త్ టిప్స్

క‌ళ్లు మ‌స‌కగా క‌నిపిస్తున్నాయా..? అయితే ఇలా చేయండి..!

July 3, 2025
హెల్త్ టిప్స్

మ‌హిళ‌లు గ‌ర్భం ధ‌రించిన‌ప్పుడు ఈ 20 ఆహారాల‌కు దూరంగా ఉండాలి..!

July 3, 2025
హెల్త్ టిప్స్

డ‌యాబెటిస్ ఉన్న‌వారు వీటిని తింటే షుగర్‌ను కంట్రోల్ చేయ‌వ‌చ్చు..!

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.