Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

ఇంట్లో కోవిడ్ చికిత్స తీసుకునే వారు త్వ‌ర‌గా కోలుకోవాలంటే డైట్ టిప్స్‌..!

Admin by Admin
April 30, 2021
in హెల్త్ టిప్స్
Share on FacebookShare on Twitter

దేశంలో రోజు రోజుకీ కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. చాలా మంది కోవిడ్ బారిన ప‌డుతున్నారు. దీంతో చాలా మంది ఇండ్ల‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఇంట్లో ఐసొలేష‌న్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్న వారు త్వ‌ర‌గా కోలుకునేందుకు సెల‌బ్రిటీ న్యూట్రిష‌నిస్టు రుజుతా దివేక‌ర్ ప‌లు డైట్ టిప్స్ చెబుతున్నారు. వాటిని పాటిస్తే కోవిడ్ నుంచి త్వ‌ర‌గా కోలుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. మ‌రి ఆ సూచ‌న‌లు ఏమిటంటే…

covid speed recovery foods diet

ఉద‌యం అల్పాహారానికి ముందు నీటిలో నాన‌బెట్టిన బాదంప‌ప్పు, కిస్మిస్‌ల‌ను తినాలి. రాగుల‌తో చేసిన దోశను బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా తీసుకోవాలి. మ‌ధ్యాహ్నం భోజ‌నంలో బెల్లం, నెయ్యి, రొట్టెల‌ను తీసుకోవాలి. రాత్రి భోజ‌నంలో కిచ్‌డీ తినాలి. దీంతో నిద్ర బాగా ప‌డుతుంది. ద్ర‌వాహారం ఎక్కువ‌గా తీసుకోవాలి. శ‌ర‌రీంలో ద్రవాలు స‌మ‌తుల్యంలో ఉండేలా చూసుకోవాలి. డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌లు వ‌హించాలి.

కోవిడ్ బారిన ప‌డి ఇంట్లో చికిత్స తీసుకునే వారు నీటిని ఎక్కువ‌గా తాగాలి. ష‌ర్బ‌త్‌, మ‌జ్జిగ, కూర‌గాయ‌ల జ్యూస్ వంటి పానీయాల‌ను ఎక్కువ‌గా తాగాలి. దీని వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. శ‌రీరానికి పోష‌కాలు అందుతాయి.

రోజుకు 3 సార్లు ఆవిరి ప‌ట్టాలి. అందులో వాము వేసి ఆవిరి ప‌డితే మంచిది. అలాగే వేడి నీళ్ల‌ను గొంతులో పోసుకుని పుక్కిలించాలి. విట‌మిన్ సి, జింక్ అధికంగా ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి. నారింజ‌, నిమ్మ, కివీ, బొప్పాయి పండ్లు, గుమ్మ‌డి కాయ విత్త‌నాలు, బాదంప‌ప్పు, పిస్తా వంటివి తినాలి. దీని వ‌ల్ల త్వ‌ర‌గా కోలుకుంటారు.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Tags: corona viruscovid 19covid speed recoveryక‌రోనా వైర‌స్‌కోవిడ్ 19కోవిడ్ రిక‌వ‌రీ
Previous Post

శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే బీట్‌రూట్ స్మూతీ.. ఇలా త‌యారు చేసుకోవాలి..!

Next Post

పోష‌కాల గ‌ని ట‌మాటాలు.. వీటితో ఏమేం ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయంటే..?

Related Posts

హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

September 26, 2025
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

September 23, 2025
హెల్త్ టిప్స్

మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య ఉందా.. అయితే ఈ పండ్ల‌ను తినండి..

August 4, 2025
హెల్త్ టిప్స్

ఈ సీజ‌న్‌లో రోజూ కొత్తిమీర‌ను తిన‌డం మ‌రిచిపోకండి.. ఎందుకంటే..?

August 4, 2025
హెల్త్ టిప్స్

వెన్ను నొప్పితో బాధపడుతున్నారా..అయితే ఈ ఫుడ్ తినాల్సిందే..

July 30, 2025
హెల్త్ టిప్స్

ఈ సూచ‌న‌ల‌ను పాటిస్తే షుగ‌ర్ ను కంట్రోల్ చేయ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాదు..!

July 25, 2025

POPULAR POSTS

చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
food

Paneer Mushroom Dum Biryani : ప‌నీర్‌, మ‌ష్రూమ్ ద‌మ్ బిర్యానీ.. ఇలా చేసి చూడండి.. ఎంతో బాగుంటుంది..!

by D
March 12, 2023

...

Read more
హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
September 26, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Shiva Darshan : నందికొమ్ముల నుంచి శివ‌లింగాన్ని ద‌ర్శిస్తారు.. ఎందుకంటే..?

by Admin
November 26, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

by Admin
September 23, 2025

...

Read more
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.