హెల్త్ టిప్స్

పూట‌కో ల‌వంగం మొగ్గ‌.. అంతే.. ఈ రోగాల‌కు చెక్‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">భార‌తీయులు ఎంతో పురాత‌à°¨ కాలం నుంచి ఉపయోగిస్తున్న à°®‌సాలా దినుసుల్లో à°²‌వంగాలు ఒక‌టి&period; వీటిని చాలా మంది à°¤‌à°°‌చూ వంట‌ల్లో వేస్తుంటారు&period; ఎక్కువ‌గా à°®‌సాలా కూర‌లు&comma; నాన్ వెజ్ వంట‌లు చేస్తే లవంగాల‌ను వాడుతారు&period; వీటి à°µ‌ల్ల వంట‌à°²‌కు చ‌క్క‌ని రుచి&comma; వాస‌à°¨ à°µ‌స్తాయి&period; అయితే ఆయుర్వేద à°ª‌రంగా à°²‌వంగాల‌తో ఎన్నో లాభాలు క‌లుగుతాయి&period; పూట‌కు ఒక à°²‌వంగం మొగ్గ చొప్పున రోజుకు మూడు సార్లు భోజ‌నం అనంత‌రం వాటిని నోట్లో వేసుకుని à°¨‌మిలి మింగాలి&period; దీంతో అనేక రోగాల‌కు చెక్ పెట్ట‌à°µ‌చ్చు&period; ఇక à°²‌వంగాల‌తో ఏయే ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మంది సీజ‌న్ మార‌గానే à°¦‌గ్గు&comma; జ‌లుబు వంటి à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌డుతుంటారు&period; అయితే à°²‌వంగాల‌ను తిన‌డం à°µ‌ల్ల ఈ రోగాల‌కు వెంట‌నే చెక్ పెట్ట‌à°µ‌చ్చు&period; ఎందుకంటే à°²‌వంగాల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి&period; ఇవి రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచుతాయి&period; దీని à°µ‌ల్ల సీజ‌à°¨‌ల్ à°¦‌గ్గు&comma; జ‌లుబు&comma; జ్వ‌రం à°¸‌à°®‌స్య‌à°² నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; పూట‌కు ఒక à°²‌వంగం మొగ్గ‌ను నోట్లో వేసుకుని రోజుకు మూడు పూట‌లా à°¨‌ములుతూ ఉంటే ఈ à°¸‌à°®‌స్య‌à°² నుంచి త్వ‌à°°‌గా à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-51529 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;cloves-1&period;jpg" alt&equals;"daily one clove is very beneficial to us " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌స్తుతం చాలా మంది షుగ‌ర్ à°¸‌à°®‌స్య‌తో అవ‌స్థ‌లు à°ª‌డుతున్నారు&period; అయితే పూట‌కో à°²‌వంగం మొగ్గ‌ను నోట్లో వేసుకుని à°¨‌à°®‌లాలి&period; భోజ‌నం అనంత‌రం ఇలా చేయాలి&period; రోజుకు మూడు సార్లు ఇలా à°¨‌మిలితే షుగ‌ర్ లెవ‌ల్స్ దెబ్బ‌కు కంట్రోల్ అవుతాయి&period; దీంతో à°¡‌యాబెటిస్ అదుపులో ఉంటుంది&period; అలాగే జీర్ణ à°¸‌à°®‌స్య‌లైన గ్యాస్‌&comma; అసిడిటీ&comma; అజీర్ణం&comma; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం నుంచి ఉప‌à°¶‌à°®‌నం పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°²‌వంగాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు à°®‌à°¨ నోట్లో ఉండే బాక్టీరియాను నాశ‌నం చేస్తాయి&period; దీంతో నోటి దుర్వాస‌à°¨ తగ్గుతుంది&period; దంతాలు&comma; చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి&period; క‌నుక à°²‌వంగాల‌ను రోజూ à°¨‌à°®‌లాలి&period; ఇలా à°²‌వంగాల‌తో à°®‌నం ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; అయితే వీటిని అధికంగా తింటే క‌డుపులో మంట à°µ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయి&period; క‌నుక రోజుకు 3 à°²‌వంగాల‌కు మించి తీసుకోరాదు&period; ఈ విధంగా à°²‌వంగాల‌ను తిన‌డం à°µ‌ల్ల పైన తెలిపిన విధంగా అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts