హెల్త్ టిప్స్

షుగ‌ర్ ఉన్న‌వారు ఈ జాగ్ర‌త్త‌ల‌ను పాటిస్తే భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేదు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రస్తుత ఉరుకుల పరుగులతో కూడిన జీవితం కారణంగా చిన్నా&comma; పెద్దా తేడా లేకుండా అందరికీ మధుమేహం వ్యాధి వచ్చేస్తోంది&period; అయితే&comma; షుగర్&ZeroWidthSpace; ఉన్నవారు రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతుంటే ఆ సమస్య ఎదురుకాకుండా కొన్ని చిట్కాలు పాటించాలని చెబుతున్నారు నిపుణులు&period; లేకపోతే అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని అంటున్నారు&period; మధుమేహం సమస్య ఉన్న వారు ఫైబర్&ZeroWidthSpace;&comma; కార్బోహైడ్రేట్స్‌ని తగ్గించడం&comma; వ్యాయామం చేయడం వల్ల చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని డాక్టర్&ZeroWidthSpace; డెవిడ్&ZeroWidthSpace; జెన్&ZeroWidthSpace;కిన్స్&ZeroWidthSpace;&comma; డాక్టర్&ZeroWidthSpace; రిచర్డ్&ZeroWidthSpace; బెర్న్&ZeroWidthSpace;స్టీన్&ZeroWidthSpace; వెల్లడించారు&period; ఈ నేపథ్యంలోనే ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి&quest; ఎలాంటి జీవన శైలిని అవలంభిస్తే ఈ సమస్య నుంచి బయటపడొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతిరోజు తగినంతగా నీరు తాగకపోతే డీహైడ్రేషన్ పరిస్థితి ఏర్పడుతుంది&period; దీనివల్ల శరీరం ఇన్సులిన్ వినియోగించుకోవడంలో తేడాలు వస్తాయి&period; అప్పుడు రక్తంలోని గ్లూకోజ్&ZeroWidthSpace; స్థాయుల్లో హెచ్చు తగ్గులు నమోదయ్యే అవకాశం ఉంటుంది&period; అందువల్ల&period;&period; షుగర్ బాధితులు తప్పకుండా తగినన్ని నీళ్లు తాగాలి&period; కార్బోహైడ్రేట్స్‌ను ఎక్కువగా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని వైద్యులు చెప్పారు&period; ఈ పిండి పదార్థాలు చక్కెరగా విడిపోయి రక్తప్రవాహంలోకి ప్రవేశిస్తాయని తెలిపారు&period; కార్బోహైడ్రేట్స్&ZeroWidthSpace;ను తగ్గించడం వల్ల బ్లడ్&ZeroWidthSpace;లో షుగర్&ZeroWidthSpace; లెవల్&ZeroWidthSpace; తగ్గుతుందని వివరించారు&period; అంతేకాకుండా కార్బోహైడ్రేట్స్&ZeroWidthSpace;ను తక్కువ చేస్తే బరువు కూడా తగ్గుతారని&period;&period; అందుకే వీటి వాడకాన్ని తగ్గించాలని చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91935 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;diabetes-5&period;jpg" alt&equals;"diabetics follow these tips so that they can not feel fear " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ మధ్య కాలంలో దాదాపు ప్రతి ఒక్కరూ ప్రాసెస్ చేసిన ఆహారాన్ని ఎక్కువగా తింటున్నారు&period; అయితే&comma; మధుమేహం అదుపులో ఉండాలంటే చక్కెర&comma; వైట్&ZeroWidthSpace; రైస్&comma; బ్రెడ్&ZeroWidthSpace;&comma; స్వీట్స్&comma; బ్రేక్&ZeroWidthSpace;ఫాస్ట్ సెరల్స్&ZeroWidthSpace;&comma; సోడా&comma; డిజర్ట్స్&ZeroWidthSpace; కూడా తగ్గించాలని తెలిపారు&period; ఇవన్నీ కూడా త్వరగా జీర్ణమై రక్తంలో చక్కెర శాతాన్ని పెంచుతాయని&period;&period; అందుకే వీటిని ఎక్కువగా తీసుకోకూడదని చెప్పారు&period; మధుమేహం ఉన్నవారు ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు అధికంగా తీసుకోవాలని చెప్పారు&period; ఫైబర్&ZeroWidthSpace; అధికంగా ఉన్న ఆహారం జీర్ణమవడానికి ఎక్కువ సమయం పడుతుందని&period;&period; ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలు మెల్లగా పెరుగుతాయన్నారు&period; ఆలస్యంగా జీర్ణం కావడం వల్ల కడుపు నిండినట్లుగా ఉండి తక్కువగా తింటారని వివరించారు&period; దీంతో తక్కువగా ఆహారం తీసుకుని బరువు కూడా ఎక్కువ పెరగరని తెలిపారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వ్యాయామం చేయడం వల్ల ఇన్సులిన్&ZeroWidthSpace; హర్మోన్&ZeroWidthSpace; పెరిగి రక్తంలో చక్కెర పెరుగుదలను అదుపులో ఉంచుతుందని చెప్పారు&period; వ్యాయామం చేయడం కుదరని వాళ్లు కాసేపు వాకింగ్ చేసినా&period;&period; సరిపోతుందని చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts