Fatty Liver : ఫ్యాటీ లివ‌ర్ స‌మ‌స్య ఉందా..? రోజూ వీటిని తినండి చాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Fatty Liver &colon; మన à°¶‌రీరంలోని అనేక అవ‌à°¯‌వాల్లో లివ‌ర్ కూడా ఒక‌టి&period; ఇత‌à°° అవ‌యవాల‌కు ఇచ్చినంత ప్రాధాన్య‌à°¤‌ను చాలా మంది లివ‌ర్‌కు ఇవ్వ‌రు&period; అందువ‌ల్ల చాలా మందికి లివ‌ర్ à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తుంటాయి&period; లివ‌ర్‌లో సాధార‌ణంగా ఎంతో కొంత కొవ్వు ఉంటుంది&period; కానీ అది మోతాదుకు మించితే ఫ్యాటీ లివ‌ర్ à°¸‌à°®‌స్య à°µ‌స్తుంది&period; దీంతో ఆరోగ్యంపై ఎంతో ప్ర‌భావం à°ª‌డుతుంది&period; ఫ్యాటీ లివ‌ర్ à°¸‌మస్య ఉంటే డాక్ట‌ర్లు దానిని వైద్య à°ª‌రీక్ష‌à°² ద్వారా నిర్దారించి కోలుకునేందుకు మందుల‌ను రాస్తారు&period; ఈ క్ర‌మంలో ఆ మందుల‌ను క్ర‌మం à°¤‌ప్ప‌కుండా వాడాల్సి ఉంటుంది&period; అయితే ఇప్పుడు చెప్ప‌బోయే కొన్ని à°°‌కాల ఆహారాల‌ను à°¤‌రచూ తీసుకోవ‌డం à°µ‌ల్ల లివ‌ర్ లో పేరుకుపోయిన కొవ్వును క‌రిగించ‌à°µ‌చ్చు&period; దీంతో ఫ్యాటీ లివ‌ర్ à°¸‌à°®‌స్య నుంచి సుల‌భంగా à°¬‌à°¯‌ట à°ª‌డతారు&period; ఇక ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మంది ఉద‌యాన్నే బ్లాక్ కాఫీ తాగుతుంటారు&period; అయితే ఇది లివ‌ర్‌కు ఎంతో మేలు చేస్తుంద‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; బ్లాక్ కాఫీలో అనేక యాంటీ ఆక్సిడెంట్లు&comma; పాలిఫినాల్స్ ఉంటాయి&period; ఇవి అసాధార‌à°£ స్థాయిలో ఉండే లివ‌ర్ ఎంజైమ్‌à°²‌ను à°¤‌గ్గించేస్తాయి&period; దీంతో లివ‌ర్ à°ª‌నితీరు మెరుగు à°ª‌డుతుంది&period; అలాగే బ్లాక్ కాఫీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీక‌à°°‌à°£ ఒత్తిడిని à°¤‌గ్గిస్తాయి&period; దీంతో లివ‌ర్ డ్యామేజ్ అవ‌కుండా ఉంటుంది&period; క‌నుక రోజూ ఒక క‌ప్పు బ్లాక్ కాఫీని సేవించ‌డం à°µ‌ల్ల ఫ్యాటీ లివ‌ర్ à°¸‌à°®‌స్య నుంచి సుల‌భంగా à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;48051" aria-describedby&equals;"caption-attachment-48051" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-48051 size-full" title&equals;"Fatty Liver &colon; ఫ్యాటీ లివ‌ర్ à°¸‌à°®‌స్య ఉందా&period;&period;&quest; రోజూ వీటిని తినండి చాలు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;08&sol;fatty-liver&period;jpg" alt&equals;"diet and foods to reduce Fatty Liver problem take these daily " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-48051" class&equals;"wp-caption-text">Fatty Liver<&sol;figcaption><&sol;figure>&NewLine;<h2>ఆకుకూర‌à°²‌ను తినాలి&period;&period;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాల‌కూర‌&comma; ఇత‌à°° ఆకుప‌చ్చ‌ని కూర‌గాయ‌లు&comma; ఆకుకూర‌లు లివ‌ర్‌కు ఎంతో మేలు చేస్తాయ‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; వీటిల్లో లివ‌ర్ ఆరోగ్యానికి ఉప‌యోగ‌à°ª‌డే అనేక పోష‌కాలు ఉంటాయి&period; ముఖ్యంగా వీటిలో నైట్రేట్లు&comma; పాలిఫినాల్స్ à°¸‌మృద్ధిగా ఉంటాయి&period; అలాగే ఆకుకూర‌ల్లో యాంటీ ఆక్సిడెంట్లు&comma; విట‌మిన్లు ఎ&comma; సి&comma; కె కూడా ఎక్కువ‌గానే ఉంటాయి&period; ఇవ‌న్నీ క‌ణాలు డ్యామేజ్ అవ‌కుండా చూస్తాయి&period; దీంతో లివ‌ర్‌లో ఉండే కొవ్వు క‌రుగుతుంది&period; లివ‌ర్ à°ª‌నితీరు మెరుగు à°ª‌డుతుంది&period; à°«‌లితంగా ఫ్యాటీ లివ‌ర్ à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; కాబ‌ట్టి ఆకుకూర‌లు&comma; ఆకుప‌చ్చ‌ని కూర‌గాయ‌à°²‌ను à°¤‌à°°‌చూ తింటుండాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అవ‌కాడోలు సాధార‌ణంగానే కాస్త ఖ‌రీదు క‌లిగి ఉంటాయి&period; కానీ లివ‌ర్ ఆరోగ్యానికి ఇవి చేసే మేలు అంతా ఇంతా కాదు&period; అవ‌కాడోల్లో గ్లూటాథియోన్ ఉంటుంది&period; ఇది లివ‌ర్‌లోని వ్య‌ర్థాల‌ను à°¬‌à°¯‌ట‌కు పంపి లివ‌ర్ à°ª‌నితీరును మెరుగు à°ª‌రుస్తుంది&period; దీంతో ఫ్యాటీ లివ‌ర్ à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; అలాగే అవ‌కాడోల్లో ఉండే విట‌మిన్లు ఇ&comma; సి లివ‌ర్ క‌ణాల‌ను సుర‌క్షితంగా ఉంచుతాయి&period; దీంతో లివ‌ర్ ఆరోగ్యం మెరుగు à°ª‌డుతుంది&period; క‌నుక అవ‌కాడోల‌ను కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-48050" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;08&sol;turmeric-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<h2>à°ª‌సుపుతో లివ‌ర్ సుర‌క్షితం&period;&period;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">భార‌తీయులంద‌à°°à°¿ ఇళ్ల‌లోనూ à°ª‌సుపు ప్ర‌ధాన వంట ఇంటి సామ‌గ్రిగా ఉంటుంది&period; à°ª‌సుపును నిత్యం à°®‌నం కూర‌ల్లో వేస్తుంటాం&period; అయితే ఇది లివ‌ర్ ఆరోగ్యాన్ని మెరుగు à°ª‌రుస్తుంది&period; ఇందులో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ&comma; యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి&period; à°ª‌సుపులో ఉండే క‌ర్‌క్యుమిన్ అనే à°¸‌మ్మేళ‌నం లివ‌ర్‌లో ఉండే కొవ్వును క‌రిగిస్తుంది&period; దీని à°µ‌ల్ల ఫ్యాటీ లివ‌ర్ నుంచి విముక్తి పొంద‌à°µ‌చ్చు&period; అలాగే వాట్ à°¨‌ట్స్‌ను ఆహారంలో భాగం చేసుకున్నా కూడా ఫ్యాటీ లివ‌ర్ à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; వాల్‌à°¨‌ట్స్‌ను రోజూ గుప్పెడు మోతాదులో నీటిలో నాన‌బెట్టాలి&period; రాత్రి పూట ఇలా చేయాలి&period; à°®‌రుస‌టి రోజు ఉద‌యం వాటిని తినాలి&period; ఈ విధంగా కొద్ది రోజుల పాటు వాల్ à°¨‌ట్స్‌ను తింటే మీ లివ‌ర్ ఎప్ప‌టిలా ఆరోగ్యంగా à°ª‌నిచేస్తుంది&period; అందులో ఉండే కొవ్వు క‌రిగిపోతుంది&period; ఈ విధంగా ఈ ఆహారాల‌ను తింటుండ‌డం à°µ‌ల్ల మీ లివ‌ర్‌కు ఎంత‌గానో మేలు జ‌రుగుతుంది&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts