హెల్త్ టిప్స్

రాత్రి పూట నిద్ర పోయే ముందు ఇలా చేస్తే.. బాన పొట్ట పూర్తిగా త‌గ్గుతుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">నేటి రోజుల్లో పురుషులలోను&comma; స్త్రీలలోను చాలామందికి బాన పొట్టలు వచ్చేస్తున్నాయి&period; దీనికి కారణం నగర జీవన విధానం&period; రాత్రి పొద్దుపోయేటంత వరకు టీ&period;వీ&period;లు చూస్తూ కాలక్షేపాలు చేసి డిన్నర్ మరింత లేట్ గా చేసి వెంటనే పడకమీదికెక్కి గుర్రు పెట్టేస్తారు&period; ఈ విధంగా భోజనం చేసిన వెంటనే నిద్రించరాదని&comma; కనీసం కొద్దిపాటి దూరమైనా నడవాలని&comma; ఆహారం తీసుకున్న రెండు లేదా మూడు గంటల తర్వాత మాత్రమే నిద్రించాలని&comma; ఈ సమయం ఆహారం బాగా జీర్ణమయ్యేటందుకు తోడ్పడుతుందని శరీర అవయవాలకు మంచి వ్యాయామంగా కూడా వుంటుందని పోషకాహార నిపుణులు చెపుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే&comma; రాత్రి ఆహారం తర్వాత నడిచే నడక వేగవంతంగా వుండరాదుట&period; రాత్రి భోజనం తర్వాత వెంటనే గుర్రు పెట్టి పడుకోకుండా వెల్లకిలా&comma; ఎడమవైపు&comma; ఆతర్వాత కుడివైపు తిరిగి పడుకొని ప్రతి భంగిమలో కొద్ది సార్లు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తే&comma; జీర్ణ వ్యవస్ధకు అది సహకరిస్తుందని ఆ తర్వాత ఎలా కావాలంటే అలా పడుకోవచ్చని బొడ్డు భాగంలో ఎడమవైపు జీర్ణకోశం వుంటుంది కనుక తిన్న ఆహారం బాగా జీర్ణమవడం ఈ ప్రక్రియతో జరుగుతుందని చెపుతారు&period; రాత్రిపూట భోజనం చేసిన తర్వాత ఎనిమిది ఉశ్వాస&comma; నిశ్వాసములు కలిగే వరకూ వెల్లకిలా పడుకోవాలి&period; తర్వాత 16 ఉశ్వాస&comma; నిశ్వాసాలు వచ్చేవరకూ కుడిప్రక్కకు తిరిగి పడుకోవాలి&period; ఆ తర్వాత 32 ఉశ్వాస&comma; నిశ్వాసాలు కలిగే వరకూ ఎడమవైపుకి తిరిగి పడుకోవాలి&period; ఆ తర్వాత ఎలా నిద్రపడితే అలా పడుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86233 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;belly-fat-2&period;jpg" alt&equals;"do like this at night remove belly fat " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నాభిపైన ఎడమవైపు జఠరాగ్ని ఉంటుంది కనుక తీసుకున్న ఆహారం బాగా జీర్ణమవడం జరుగుతుంది&period;నిద్రించే ప్రదేశంలో మంచి సహజమైన గాలి కూడా వుంటే&comma; శ్వాస క్రియ బాగా సమర్ధవంతంగా కూడా వుంటుందని దానితో తిన్న ఆహారం బాగా జీర్ణమై పొట్టలో కొవ్వుగా మారదని నిపుణులు వెల్లడిచేశారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts