హెల్త్ టిప్స్

వేస‌వి వ‌చ్చేసింది.. రాగుల‌ను తిన‌డం మ‌రిచిపోకండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">చాలామంది రాగులని ప్రతీ రోజు తీసుకుంటూ ఉంటారు&period; రొట్టె&comma; ముద్ద&comma; జావ ఇలా ఏదైనా చేసుకుని తీసుకోవచ్చు&period; ఎలా తీసుకున్న ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది&period; మధుమేహంతో బాధపడుతున్న వాళ్లు రాగి జావ తీసుకోవడం మంచిది&period; అలానే రక్తహీనతను తగ్గిస్తుంది&period; ఇలా ఒకటేమిటి చాల ప్రయోజనాలు ఉన్నాయి&period; మరి ఆలస్యం ఎందుకు దీని కోసం పూర్తిగా ఇప్పుడే చూడండి&period; రాగులతో చేసిన ఆహార పదార్థాలు తీసుకొనడం వల్ల నూతన శక్తి వస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాగి జావ చేసుకొని తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది&period; బరువు తగ్గాలనుకునే వారు రాగులు తీసుకుంటే చాల మంచిది&period; వీటిలో ఉండే అమినో యాసిడ్స్&comma; ట్రిప్టోఫాన్ అనే అమినో ఆమ్లం కలిగి ఉండడం వల్ల ఆకలి తక్కువగా అనిపిస్తుంది&period; దీనితో తక్కువ తింటే సరిపోతుంది&period; ఇలా ఆటోమేటిగ్ గా బరువు తగ్గుతారు&period; అలానే రాగుల్లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల కూడా ఆకలి అనిపించదు&period; రాగుల్లో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది&period; ఇది రక్తహీనతను తగ్గిస్తుంది&period; అంతే కాదండి దీనివల్ల మలబద్ధక సమస్య తీరుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-77391 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;ragi&period;jpg" alt&equals;"do not forget to take ragulu in summer season " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బిపి&comma; షుగర్ ఉన్నవాళ్లు రాగి జావ తీసుకోవడం వల్ల నియంత్రణలో ఉంటాయి గుర్తుంచుకోండి&period; దీని వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది&period; కాలేయ వ్యాధులు&comma; గుండె బలహీనత&comma;ఉబ్బసం వంటి సమస్యలు తగ్గాలంటే తరచూ రాగులని తీసుకోండి&period; రాగులతో చేసిన వాటిని తీసుకుంటే ఎముకలు దృఢంగా కూడా ఉంటాయి&period; చూసారా ఎన్ని ప్రయోజనలో&period;&period;&excl; మరి మీ సమస్యలకి కూడా రాగులతో సులువుగా చెక్ పెట్టేయండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts