హెల్త్ టిప్స్

పండ్లు తిన్న త‌రువాత నీళ్ల‌ను తాగుతున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..

<p style&equals;"text-align&colon; justify&semi;">ఆరోగ్యానికి పండ్లు మంచివని తిన్నాక&period;&period; మంచి నీళ్లు తాగుతున్నారా&period;&period; అయితే వెంటనే ఆ అలవాటు మానుకోండి&period; ఎందుకంటే పండ్లు తిన్న తరువాత నీళ్లు తాగటం వల్ల సహజంగా ఉండే జీర్ణరసాలు పలుచబడిపోయి&comma; జీర్ణ సమస్యలు ఉత్పన్నం అయ్యే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు&period; అసలు ఏ పండ్లు తిన్న తరువాత అస్సలు మంచి నీళ్లు తాగకూడదో తెలుసుకుందాం రండి…<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పుచ్చకాయ నీటి శాతం అధికంగా ఉండేవాటిలో ప్రథమ స్థానంలో ఉంటుంది&period; పుచ్చకాయ తిన్న తరువాత నీళ్లు తాగటం కారణంగా&comma; మన ఉదరంలో సహజంగా ఉత్పత్తి అయ్యే జీర్ణ రసాలు పలుచబడిపోతాయి&period; దీనివల్ల కడుపు ఉబ్బరంగా మారటం లేదా&comma; కడుపు నొప్పి&comma; అజీర్తి వంటి వాటితో బాధపడాల్సి వస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85211 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;fruits-1&period;jpg" alt&equals;"do not take water after taking fruits " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సిట్రస్‌ జాతి పళ్లు తిన్న తరువాత కచ్చితంగా మంచినీళ్లకు అరగంట అయినా దూరంగా ఉండాల్సిందేనని డాక్టర్లు సూచిస్తున్నారు&period; నారింజ&comma; ఉసిరి&comma; సిజనల్‌ వంటి సిట్రస్‌ పండ్లను తిన్న తరువాత మన జీర్ణవ్యవస్థ నుంచి యాసిడ్‌ రిలీజ్‌ అవుతుంది&period; ఈ జాతి పండ్లను తిన్న వెంటనే నీళ్లు తాగటంతో&period;&period; జీర్ణాశయంలో పీహెచ్‌ బ్యాలెన్స్‌ తప్పుతుంది&period; దీంతో జీర్ణ సంబంధిత బాధలు వెంటాడుతాయి&period; అలాగే పాలు తాగిన తరువాత కొందరికి నీళ్లు తాగటం అలవాటు&comma; కానీ ఇలా చేయటం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది&period; ఇది ఎసిడిటీ&comma; అజీర్ణానికి కారణం అవుతంది&period; కాబట్టి పళ్లు తిన్న తరువాత నీళ్లు తాగకుండా ఉండటమే ఉత్తమం&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts