Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

ఇది ఏమిటో.. ఎందుకు పనిచేస్తుందో తెలుసా ?

Admin by Admin
September 10, 2021
in ఆరోగ్యం, హెల్త్ టిప్స్
0
Share on FacebookShare on Twitter

మార్కెట్‌లో మనకు రకరకాల హెల్త్‌ ప్రొడక్ట్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలోనే ఎవరి స్థోమతకు అనుగుణంగా వారు ఆయా ప్రొడక్ట్స్‌ ను కొనుగోలు చేసి ఉపయోగిస్తుంటారు. అయితే కింద చిత్రంలో ఇచ్చిన వస్తువు గురించి మీకు తెలుసా ? దీన్ని హెడ్‌ మసాజర్‌ అంటారు. కొందరు స్కాల్ప్‌ మసాజర్‌ అని కూడా పిలుస్తారు. దీని వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇది ఏమిటో.. ఎందుకు పనిచేస్తుందో తెలుసా ?

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

January 19, 2026

స్కాల్ప్‌ మసాజర్‌తో తలపై సులభంగా మసాజ్‌ చేసుకోవచ్చు. ఇది అనేక రకాల సైజ్‌లలో వస్తుంది. ఎలక్ట్రిక్‌ స్కాల్ప్‌ మసాజర్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అయితే దీని వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయనే విషయంపై శాస్త్రీయంగా ఇంకా నిరూపణ కానప్పటికీ ఇది కొన్ని రకాల బెనిఫిట్స్‌ ను అందిస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు.

స్కాల్ప్‌ మసాజర్‌ తో మసాజ్‌ చేయడం వల్ల తలపై రక్త సరఫరా మెరుగు పడుతుంది. దీంతో అక్కడ ఉండే దుమ్ము, ధూళి పోతాయి. చుండ్రు తగ్గుతుంది. జుట్టు కుదుళ్లకు రక్త సరఫరా మెరుగు పడుతుంది.

ఇది ఏమిటో.. ఎందుకు పనిచేస్తుందో తెలుసా ?

జుట్టుకు రక్త సరఫరా సరిగ్గా ఉండకపోవడం వల్లే అనేక సమస్యలు వస్తుంటాయి. కనుక స్కాల్ప్‌ మసాజర్‌ ను ఉపయోగిస్తే జుట్టుకు రక్త సరఫరా మెరుగు పడుతుంది. దీంతో పోషకాలు అందుతాయి. ఫలితంగా జుట్టు సమస్యలు పోతాయి.

స్కాల్ప్‌ మసాజర్‌ ను ఉపయోగించడం వల్ల ఒత్తిడి, ఆందోళన నుంచి బయట పడవచ్చు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. హాయిగా ఉంటారు.

Tags: scalp massagerస్కాల్ప్‌ మసాజర్‌
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

by Admin
January 19, 2026
0

ప్ర‌స్తుతం చాలామంది ఎటైనా బయటకు వెళ్తే రోడ్డు పక్కన హోటల్ లో దొరికే రకరకాల ఆయిల్ ఫుడ్స్ తింటూ ఉంటారు. దీని వల్ల మన ఆరోగ్యానికి హాని...

మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య ఉందా.. అయితే ఈ పండ్ల‌ను తినండి..

by Admin
August 4, 2025
0

చాలామంది మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారు. మలబద్ధకం సమస్య నుండి బయట పడాలంటే వీటిని కచ్చితంగా పాటించండి. ఇలా కనుక చేశారంటే మలబద్ధకం సమస్య నుండి ఈజీగా బయటపడచ్చు....

ఈ సీజ‌న్‌లో రోజూ కొత్తిమీర‌ను తిన‌డం మ‌రిచిపోకండి.. ఎందుకంటే..?

by Admin
August 4, 2025
0

చాలా మంది కొత్తిమీరని వంటల్లో వాడుతూ ఉంటారు కొత్తిమీర ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది వంటల్లో కొత్తిమీరని ఉపయోగించడం వలన మంచి ఫ్లేవర్ మాత్రమే కాదు ఆరోగ్యానికి...

Next Post

వీటిని చాలా మంది జంక్ ఫుడ్ అనుకుంటారు.. కానీ కాదు.. ఇవి ఆరోగ్య‌క‌ర‌మైన‌వే.. అవేమిటో తెలుసా..?

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.