హెల్త్ టిప్స్

డెంగ్యూ వ‌చ్చిందా.. అయితే బొప్పాయి ఎంత మేలు చేస్తుందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">నీళ్లు ఎక్కువ రోజుల పాటు ఇంటి చుట్టూ నిల్వ ఉంటే అందులో దోమ‌లు చేరి à°®‌à°¨‌కు అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను క‌à°²‌గ‌జేస్తాయ‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే&period; ముఖ్యంగా తేమ‌గా ఉండే వాతావ‌à°°‌ణంలో దోమ‌లు ఎక్కువ‌గా విజృంభిస్తుంటాయి&period; అలాగే సీజ‌న్లు మారే à°¸‌à°®‌యంలోనూ వీటి ప్ర‌భావం అధికంగా ఉంటుంది&period; అక్కడితో ఆగవు కదా మనుషుల రక్తం తాగడానికి బయలుదేరతాయి&period; ఈ దోమలలో ప్రమాదకరమైన దోమ డెంగ్యూ దోమ&period; ఈ దోమ కుడితే చాలా ప్రమాదం&period; ఒక్కోసారి మనిషి ప్రాణాలు సైతం పోతాయి&period; డెంగీ వస్తే విపరీతమైన జ్వరం వస్తుంది&period; చలి&comma; తీవ్రమైన తల నొప్పి&comma; ఒళ్లునొప్పులు ఉంటాయి&period; శరీరంపై దద్దుర్లు వస్తాయి&period; విపరీతమైన దాహం వేస్తుంది&period; నోరు ఎక్కువగా ఆరిపోతుంది వాంతులు అవుతాయి&period; కళ్లలో నొప్పి వస్తుంది&period; ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల దగ్గరకు వెళ్ళాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డెంగీ రావడం వలన శరీరంలో ఫ్లేట్ లెట్స్ తగ్గుతాయి&period; ఇలా తగ్గడం వలన రక్తం గడ్డకట్టి ఆగిపోతుంది&period; అందుకే డెంగ్యూ వచ్చినప్పుడు పళ్ల రసాలు&comma; కొబ్బరి నీళ్లు&comma; ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఉన్న ద్రవాలను రోగికి ఇవ్వాలి&period; పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ముఖ్యంగా దోమలు రాకుండా నివారిస్తే ఈ వ్యాధి బారిన పడకుండా ఉంటాం&period; డెంగ్యూ జ్వరం బారిన పడి అనేక మంది హాస్పిటల్స్ లో పడుతుంటారు&period; అందుకని డెంగ్యూ లక్షణాలు కనపడగానే మీరు చేయాలిసిన మొదట పని బొప్పాయి రసం తాగడం&period; బొప్పాయి ఆకులు డెంగీ నివారణకు బాగా పని చేస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-72068 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;papaya&period;jpg" alt&equals;"do you know how helpful if you have dengue " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డెంగీ à°µ‌చ్చిన వారు బొప్పాయి ఆకుల à°°‌సం తాగితే ప్లేట్‌లెట్స్ పెరుగుతాయి&period; à°°‌క్తం వృద్ధి చెందుతుంది&period; త్వ‌à°°‌గా జ్వ‌రం నుంచి కోలుకుంటారు&period; బొప్పాయి ఆకులు డెంగ్యూ ముదరకుండా అడ్డుకుంటాయి&period; మంచి వాతావరణంలో పెరిగిన బొప్పాయి చెట్టు నుంచి ఆకులని తీసుకోండి&period; దుమ్ము ధూళి పోయేలా నీటితో శుభ్రం చేయండి&period; ఆ తరువాత బాగా రుబ్బండి&period; దాన్ని పేస్టులా తయారు చేయాలి&period; ఇప్పుడు రసం వడబోయండి&period; రసాన్ని కాసేపు ఫ్రిడ్జిలో ఉంచి&comma; ఉప్పు&comma; చక్కర ఏమీ కలపకుండా తాగండి&period; రుచి కాదు మీకు కావాల్సింది&comma; ఆరోగ్యం&period; ఎనిమిది గంటల గ్యాప్ ఇస్తూ రోజుకి రెండుసార్లు ఈ రసాన్ని 50 మిల్లి లీటర్లు తాగించాలి&period; అయితే బొప్పాయి ఆకుల రసం వలన కొందరికి వాంతులు అవుతాయి&period; కానీ కంగారుపడవద్దు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డెంగ్యూ వచ్చినప్పుడు ప్లేట్‌లెట్ల‌ సంఖ్య చాలా ముఖ్యం&period;బొప్పాయిలో ప్లేట్‌లెట్స్ ని పెంచే గుణం ఉంది&period; ఈ సంఖ్య తగ్గితే ప్రాణానికి అపాయం&period; అందుకనే బొప్పాయి రసం తాగాలి&period; అంతేతప్ప&comma; పూర్తిగా నయం చేయదు&period; ప్రభావాన్ని తగ్గిస్తుంది&comma; ఎదుగుదలని సాధ్యమైనంతవరకు ఆపుతుంది లేదా నెమ్మదింపజేస్తుంది&period; కేవలం బొప్పాయి ఆకుల మీద ఆధారపడకూడదు&period; చికిత్స తీసుకుంటూనే ఈ రసం తాగాలి&period; వేప ఆకులు డెంగీ జ్వరం తగ్గడానికి బాగా ఉపయోగపడతాయి&period; ఇవి డెంగీ ఫీవర్ వైరస్ ను అరికట్టగలవు&period; అలాగే శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఇవి బాగా పని చేస్తాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts